మరో దారి లేదా….?

12/05/2019,11:59 సా.

ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఇటు పార్టీలోనూ, అటు మిత్రపక్షాల్లోనూ అసంతృప్తి ఉందన్న ప్రచారం బాగానే ఉంది. ముఖ్యంగా హస్తినలో లోక్ సభ ఎన్నికల వేళ ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేదన్న [more]

బాబుకో…బాధ్యత…!!

10/05/2019,11:00 సా.

ఎన్నికలకు ముందే బీజేపీయేతర కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందే కూటమి ఏర్పడాలని భావిస్తున్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు దానిని పిలవకుండా నిరోధించడానికి ముందే కూటమిని ఏర్పాటు చేయడం మేలని ఏఐసీసీ అధ్యక్షుడు [more]

కోడెల‌కు సెగ మామూలుగా లేదుగా….!!

14/03/2019,01:30 సా.

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి త‌ర‌హా రాజ‌కీయాలు ఎదు రవుతున్నాయి. ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల కింద‌ట కోడెలకు వ్య‌తిరేకంగా గుంటూరులో అఖిల ప‌క్షం ఉద్య‌మించ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ [more]

బిగ్ బ్రేకింగ్ : విశాఖకు రైల్వే జోన్

27/02/2019,07:36 సా.

విశాఖకు రైల్వే జోన్ ను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. విభజన హామీల్లో భాగంగా విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఆ [more]

బ్రేకింగ్ : జలీల్ కూతురికి ఫత్యా జారీ

25/02/2019,05:03 సా.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబనాపై మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. జలీల్ ఖాన్ కూతురు ఎన్నికలలో పోటీ చేయరాదని మతపెద్దలు ఫత్వాజారీ చేశారు. ఈ మేరకు మత పెద్ద లు ఫత్వా జారీ చేయడంతో జలీల్ ఖాన్ రివర్స్ అవుతున్నారు. గతంలో [more]

బిజెపి పొమ్మంది … కాంగ్రెస్ దీ అదే రాగమా ..?

16/02/2019,04:30 సా.

మా ఘోర ఓటమి పాపం ఆ పార్టీదే అంటుంది తెలంగాణ కాంగ్రెస్. టిడిపి తో వెళితే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఉనికి లేకుండా పోతామని వణికిపోతుంది. ఇదే విషయాన్ని టి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకా ధైర్యంగా అధిష్టానానికి చెప్పేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దాంతో ఎవరికి వారే యమునా [more]

వర్మ టీజర్ వైరల్ !!

15/02/2019,07:47 ఉద.

సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు కానీ కొద్ది కొద్దిగా సినిమా చూపిస్తూ సస్పెన్స్ రేకెత్తిస్తున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. ఆయన విడుదల చేస్తూ వస్తున్న టీజర్స్ వర్మ ప్రధాన ఉద్దేశ్యం చెప్పకనే చెబుతున్నాయి. [more]

ఏ క్షణంలోనైనా టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్..??

29/01/2019,09:17 ఉద.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అరెస్ట్ కు రంగం సిద్దమయింది. మహారాష్ట్రలో కాంట్రాక్టుల సందర్బంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఇది వరకే మహారాష్ట్ర ఏసీబీ కేసు నమోదు చేసింది. మహారాష్ట్రలో నిర్మించిన వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను పెంచి [more]

ఎన్ఐఏ దూకుడుకు వణుకు మొదలైందా …?

20/01/2019,10:30 ఉద.

మాకు సంబంధం ఏమిటి ? ఎయిర్ పోర్ట్ మా పరిధిలో ఉండదు. కేసు దర్యాప్తు వారే చేయాలి అని జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే కేసులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ఆయన అనుకున్నట్లే కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ ఎంటర్ అయ్యింది. అంతే ఇప్పుడు ప్రభుత్వం [more]

టీడీపీ నేత గాయబ్…ఎందుకిలా …?

19/01/2019,09:00 ఉద.

తెలంగాణ లో టిడిపికి వున్న ఇద్దరి ఎమ్యెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకట వీరయ్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉందీ…. ఏమైనది ఎవరికి తెలియడం లేదు. సండ్ర కారు ఎక్కేస్తారని ఒక పక్క ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఆయన మిస్సింగ్ సస్పెన్స్ [more]

1 2 3 7