చంద్రబాబుపై మోత్కుపల్లి షాకింగ్ కామెంట్స్

28/05/2018,11:45 ఉద.

తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా జరుపుకుంటున్న సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిలర్పించిన మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ దయ వల్లే [more]

వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

24/05/2018,03:21 సా.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జగన్ చేస్తున్న పాదయాత్ర వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నేతలు చేరుతున్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత రంగనాథ రాజు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 27న భీమవరంలో జగన్ సమక్షంలో వైసీపీలో [more]

ఆ నేతలు టీడీపీకి హ్యాండ్ ఇచ్చినట్లేనా..?

24/05/2018,02:03 సా.

హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డుమ్మా కొట్టారు. అయితే, మోత్కుపల్లి నర్సింహులు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు జూన్ లో ముహూర్తం కూడా పెట్టుకున్నారని సమాచారం. [more]

ప్రొఫెసర్ ఒంటరి పోరు ఎవరికి చేటు…?

24/05/2018,12:00 సా.

‘ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతేనే మోదీని గద్దె దించగలం’ ఇది ఇప్పుడు కేంద్రంలో బలంగా ఉన్న మోదీని ఓడించేందుకు వివిధ పార్టీల నాయకులు చెబుతున్న మాట. సరిగ్గా ఇలానే ‘కేసీఆర్ ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటే ప్రతిపక్షాలు ఐక్యంగా పోటీ చేయాలి’ అని తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల నాయకుల భావన. [more]

చంద్రబాబుపై జగన్ భారీ పంచ్ లు…!

23/05/2018,06:31 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. బుధవారం ఉంగుటూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. సాయంత్రం గణపవరంలో జరిగిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ…చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో కూడా చంద్రబాబు పాల్గన్నానని చెబుతున్నారని, కనీసం [more]

రాహుల్ తో బాబు భాయీభాయీ

23/05/2018,05:13 సా.

కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకార వేదికగా ఆశ్చర్యకరమైన సన్నివేశాలు చాలానే కనపడ్డాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు వేదికపైకి వచ్చారు. వేదికపై కూడా వారిద్దరితో మర్యాదపూర్వకంగా కరచాలనం చేశారు. అనంతరం రాహుల్ గాంధీతో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. [more]

విజయసాయి సంచలన వ్యాఖ్యలు

23/05/2018,01:50 సా.

తిరుమల తిరుపతి దేవస్థానం, రమణ దీక్షితులు వివాదంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సొమ్మును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సొమ్మును అమరావతి, హైదరాబాద్ లోని ఇళ్లకు తరలించారని ఆరోపించారు. కేంద్ర విచారణ సంస్థ ద్వారా గానీ, తెలంగాణ పోలీసులతో [more]

జగన్ కు స్వాగతం పలికిన టీడీపీ బ్యానర్లు

18/05/2018,03:59 సా.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు స్థానిక టీడీపీ నేతల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ద్వారకా తిరుమల మండలం మారంపల్లి గ్రామంలో ఆయన పాదయాత్ర నిర్వహిస్తుండగా టీడీపీ నేతలు నిరసన తెలిపారు. తమ ముఖ్యమంత్రి [more]