పళని పరువు తీసేందుకు….?

11/09/2018,11:59 సా.

నమ్మితే నట్టేట ముంచిన తమిళనాడు ముఖ్యమంత్రిని ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. నమ్మకద్రోహం చేసిన వారిని వదిలి పెట్టేది లేదని గత కొద్ది రోజులుగా టీటీవీ దినకరన్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. టీటీవీ దినకరన్ తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తన వెంట వచ్చి అనర్హత వేటుకు [more]

గెలిస్తే…ఓకే…ఓడితే సమాధే…!

10/09/2018,11:00 సా.

కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి వేస్తున్న రాజకీయ ఎత్తులు ఆయనకు ఉపకరిస్తాయా? లేదా? అన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. ఆళగిరి తీసుకుంటున్న నిర్ణయంతో ఆయనకు పార్టీలోనూ, తమిళనాడులోనూ కలిసి వచ్చే ఛాన్సుండగా, అదే నిర్ణయం బూమ్ రాంగ్ అయితే రాజకీయంగా సమాధి కాక తప్పదన్నది విశ్లేషణ. ఆళగిరి డీఎంకేలో [more]

అత్తకు ప్రేమతో…?

08/09/2018,11:00 సా.

అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ అక్కడి నుంచే తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళకు మూడేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శశికళ జైలుకు వెళ్లి ఏడాదిపైగానే అయింది. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు రాజకీయాలపై దృష్టి సారించారు. [more]

దినకరన్, ఆళగిరి సేమ్ టు సేమ్…!

30/08/2018,10:00 సా.

ఇల్లు అలకగానే పండగ కాదంటున్నారు ఆళగిరి. పార్టీ అధ్యక్షుడయినంత మాత్రాన సరిపోదని, దానిని సమర్థవంతంగా నడిపే శక్తి, సామర్థ్యాలు కావాలంటున్నారు. కరుణానిధి కుమారులు ఆళగిరి, స్టాలిన్ ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తనకు అన్నలేడని, కేవలం సోదరి మాత్రమే ఉందని స్టాలిన్ అంటుంటే, తనను [more]

UA-88807511-1