విజయసాయిరెడ్డిపై పరువు నష్టం రూ.200 కోట్లు

23/10/2018,04:55 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పూర్వపు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణదీక్షితులపై తిరుపతి కోర్టులో టీటీడీ 200 కోట్ల మేరకు పరువు నష్టం దావావేసింది. విజయసాయి రెడ్డి, రమణదీక్షితులు తిరుమల వెంకన్న పరువును తీశారని టీటీడీ ఈ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ వేయడానికి [more]

మనోజ్ సినిమాలు వదిలేసి… రాజకీయాల్లోకి వస్తున్నాడా ?

21/10/2018,09:08 సా.

మంచు మనోజ్ నటించిన సినిమాల్ని వరుసబెట్టి ఫసక్ అవుతున్నాయి. ఒక్కడు మిగిలాడు సినిమా ప్లాప్ తరువాత సినిమాలకు బై బై చెబుతున్నానంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన తక్షణం డిలేట్ చేసి షాకిచ్చిన మనోజ్ మంచు ప్రస్తుతం కొత్త సినిమాలేవీ ఒప్పుకోకుండా.. లైఫ్ ని భార్య తో [more]

బాబోయ్… వర్మ బాంబు పేల్చేశాడు!!

19/10/2018,09:02 సా.

గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ అనూహ్యంగా ఒక వారం నుండి మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. క్రిష్ – బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తెగ హడావిడి మొదలుపెట్టాడు. [more]

బ్రేకింగ్ : రేవంత్ ప్రచారంలో ఉండగానే….?

27/09/2018,09:22 ఉద.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు హైదరాబాద్, కొడంగల్ లలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన రెండు బృందాలు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. ఢిల్లీ ఆదాయపు పన్ను శాఖ అధికారులతో పాటు స్థానిక ఆదాయపు పన్ను శాఖతో సహా మొత్తం ఐదు బృందాలు [more]

తిరుమల భక్తులకు హైకోర్టు శుభవార్త

13/08/2018,06:07 సా.

తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న మహా సంప్రోక్షణ సమయంలో ప్రజలందరికీ అనుమతి దర్శనానికి అనుమతి ఇస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రజలకు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, పోలీస్ శాఖ చూసుకోవాలని హైకోర్టు సూచించింది. మహా సంప్రోక్షణ సమయంలో భక్తుల దర్శనానికి అనుమతించమని మొదట టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో భక్తులు [more]

తను లేకుండా బతకలేను: సూసైడ్ నోట్‌లో గీతిక

13/08/2018,03:46 సా.

సంచలనం సృష్టిస్తున్న తిరుపతి శ్రీవెంకటేశ్వర మెడికల్ కాలేజ్ వైద్యవిద్యార్థిని గీతిక ఆత్మహత్య కేసులో సూసైడ్‌ నోట్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే గీతిక ఆత్మహత్యకు కారణమని సూసైడ్‌ నోట్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గీతిక రాసిన సూసైడ్ నోట్‌లో ఉన్నది ఇదే…‘‘అమ్మా, నా జీవితం ఇలా అయిపోతుందని [more]

సీసీ కెమెరాలు ఆపేస్తాం..టీవీల్లోనూ ప్రసారం చేయం

26/07/2018,07:04 సా.

తిరుమలలో మహా సంప్రోక్షణ పై గురువారం మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. ఆగస్టు 9 నుండి 17 వరకు జరుగనున్న మహా సంప్రోక్షణ ను అన్ని ఛానెల్ లలో ప్రసారం చేయాలని పిటిషనర్ కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆగమ శాస్త్ర రిపోర్ట్ ను  టీటీడీ కోర్టుకు సమర్పించింది. [more]

మరి టీవీల్లో చూపించొచ్చు కదా..?

24/07/2018,08:00 సా.

టీటీడీ ఆగస్టు 9 నుండి 17 వరకు నిర్వహిస్తున్న మహా సంప్రోక్షణ పై హైకోర్టు లో మంగళవారం విచారణ జరిగింది. మహా సంప్రోక్షణ జరుగుతున్న సమయంలో దర్శనానికి ప్రజలకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. మహా సంప్రోక్షణ జరుగుతున్న కార్యకమాన్ని మొత్తం టీవీ [more]

తిరుమల మూసివేతపై రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు

17/07/2018,01:01 సా.

తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం, తిరుమలలో ఎవరూ ఉండకుండా చేసేలా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై తిరుమల ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ తీసుకున్న నిర్ణయం గతంలో ఎప్పుడూ జరగనిదని, ఎవరినీ అనుమతించకపోవడం, సీసీ కెమెరాలను సైతం నిలిపేయడం అనుమానాలకు [more]

తిరుమల విషయంలో టీటీడీ దిగివచ్చినట్లేనా…?

17/07/2018,11:54 ఉద.

తిరుమల ఆలయ మహాసంప్రోక్షణ కోసం శ్రీవారి ఆలయం మూసివేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వం, టీటీడీ వెనక్కి తగ్గినట్లు కనపడుతోంది. ఆలయాన్ని ఎనిమిది రోజుల పాటు మూసి వేస్తున్నారనే ప్రచారం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై స్పందించారు. ఈ నిర్ణయంపై మరోసారి [more]

1 2 3