అక్కడ బలాబలాలు సమానమేనా…?

08/11/2018,07:00 సా.

అప‌ర చాణిక్యుడిగా పేరు పొందిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం ప‌న్నారంటే.. ఎలాంటి స‌మ‌స్య అయి నా ప‌రిష్కారం కావాల్సిందే. అలాంటి నాయకుడు మ‌రో ఆరు మాసాల్లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి ర‌చించిన వ్యూహం ఫ‌లిత‌మిస్తుందా? లేదా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. రాష్ట్రంలోని రాయ‌ల‌సీమ‌, [more]

మొత్తం మార్చేసిన జగన్…. !!

26/10/2018,07:30 ఉద.

ఉత్తరాంధ్రలో జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఉధ్రుతంగా సాగుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న జగన్ ఈ నెలాఖరు నాటికి శ్రికాకుళం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. అక్కడ మొత్తం భారీ షెడ్యూల్ ప్రకటించారు. ఈ ఏడాది చివరి వరకూ జగన్ సిక్కోలులోనే పర్యటించనున్నారు. అందుకు తగిన ప్రణాళికలు [more]

బ్రేకింగ్ : గవర్నర్ తో పవన్ భేటీ

23/10/2018,04:39 సా.

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం కలిశారు. ఇటీవల తిత్లీ తుపాను దెబ్బకు అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. పెద్దయెత్తున జీడితోటలు, అరటితోటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాధితలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని పవన్ కల్యాణ్ [more]

పవన్…ఈ ప్రశ్నకు సమాధానం ఏదీ….?

23/10/2018,01:30 సా.

నేను బాధ్య‌తాయుత‌మైన నాయ‌కుడిని! ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌శ్నించేందుకే రంగంలోకి దిగాను! అని ప‌దే ప‌దే చెప్పుకొనే జ‌న సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు శ్రీకాకుళం వాసుల నుంచి పెద్ద ఎత్తున సెగ త‌గులుతోంది. ఎంత‌సేపూ ప్ర‌శ్నించడమేనా.. మీరు మాకు చేసేది ఏమైనా ఉందా? అనివారు ప్ర‌శ్నిస్తున్నారు. తుఫాను [more]

బాబు తుఫాను ను కూడా….?

16/10/2018,06:00 ఉద.

కాదేదీ క‌విత‌క‌న‌ర్హం!! అన్న‌ట్టుగానే.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయ కోణంలోనే చూస్తున్నారు. రాష్ట్రంలో ఏం జ‌రిగినా, కేంద్రం నుంచి నిధులు స‌కాలంలో అంద‌క‌పోయినా కూడా ఆయ‌న ఆయా విష‌యాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ఓట్లు గుంజుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు [more]

మానవత్వం చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్

15/10/2018,12:48 సా.

తిత్లీ తుఫానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో సంపూర్ణేష్ బాబు ముందుండి రూ.50 వేలు తనవంతుగా విరాళం అందించాడు. తర్వాత విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.15 లక్షలు, ఆయన సోదరుడు, [more]

అంచనాలు పెంచడం ఆయనకు అలవాటే

13/10/2018,07:22 సా.

అంచనాలు పెంచడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి అలవాటుగా మారిందని బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. తిత్లి తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా దెబ్బతిన్న మాట వాస్తవమేనని, అయితే చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలో 2800 కోట్లు నష్టం జరిగినట్లు చూపడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణ [more]

తిత్లీ దెబ్బకు జగన్ పాదయాత్ర…?

11/10/2018,09:55 ఉద.

తిత్లీ దెబ్బకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. తిత్లీ తుపాను హెచ్చరికలతో పాదయాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. నిజానికి నేడు విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో పాదయాత్ర [more]

తిత్లీ దెబ్బకు సిక్కోలు విలవిల

11/10/2018,09:34 ఉద.

తిత్లీ తుఫాను దెబ్బకు సిక్కోుల విలవిల లాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఈరోజు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు వద్ద తీరం దాటింది. తిత్లీ తుపాను తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో కొబ్బరిచెట్లు, జీడితోటల నష్టం వాటిల్లింది. తుపాను కారణంగా సముద్రం [more]