మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ..!

15/03/2019,12:09 సా.

రెండుమూడు సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో రీసెంట్ గా హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన ‘హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018’ లిస్ట్ లో [more]

అన్ సీజన్ అయినా..!

07/03/2019,12:22 సా.

సినిమాలకు మార్చి నెల అన్ సీజన్. మార్చిలో సినిమాలు విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు జంకుతారు. స్టూడెంట్స్ మొత్తం ఎగ్జామ్ ఫీవర్ తో ఉంటారు. సినిమాలు చూసే మూడ్ ఉండదు. అందుకే మార్చి ఎండింగ్ వరకు సినిమాల హడావిడి బాక్సాఫీసు వద్ద పెద్దగా కనిపించదు. ఇకపోతే గత శుక్రవారం అన్ [more]

రియల్ హీరోలకు సినీ హీరోల సలాం..!

26/02/2019,03:39 సా.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి ఉగ్రమూకలను మట్టుబెట్టడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని రంగాల ప్రముఖులు, ప్రజలు భారత బలగాల శక్తిని కొనియాడుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ ట్వీట్స్ చేస్తుంది. [more]

బ్రేకింగ్: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

22/02/2019,03:28 సా.

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా పక్షపాతం, శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన తెలుగు, తమిళం, కన్నడ బాషల్లో వందకు పైగా చిత్రాలకు [more]

టాలీవుడ్ కళతప్పింది..!

21/02/2019,05:50 సా.

2018 టాలీవుడ్ కి బాగానే కలిసొచ్చింది. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే మరి కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అదే ఊపుతో 2019 కూడా ఉంటుందని అంతా భావించారు. 2019 స్టార్టింగ్ లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మూడు సినిమాల్లో ఎఫ్ 2 ఒక్కటి [more]

ఎంత మోసం… ఎంత మోసం..!

15/02/2019,01:58 సా.

కేవలం కన్నుగీటే దృశ్యంతో ఇండియా వైడ్ పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఓరు అదార్ లవ్ గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రియాకి వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంది టీం. ఆమె కోసం మళ్లీ రీషూట్ చేసారు. అదనంగా ఆమె సీన్స్ [more]

వర్మ టీజర్ వైరల్ !!

15/02/2019,07:47 ఉద.

సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు కానీ కొద్ది కొద్దిగా సినిమా చూపిస్తూ సస్పెన్స్ రేకెత్తిస్తున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. ఆయన విడుదల చేస్తూ వస్తున్న టీజర్స్ వర్మ ప్రధాన ఉద్దేశ్యం చెప్పకనే చెబుతున్నాయి. [more]

స్టైలిష్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వబోతున్నాడు..!

14/02/2019,11:32 ఉద.

హరీష్ శంకర్ చాలా గ్యాప్ తరువాత వరుణ్ తేజ్ తో ఓ తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. “వాల్మీకి” పేరుతో వస్తున్న ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే హరీష్ కు ఎప్పటి నుండో చిన్న సినిమాలని ప్రొడ్యూస్ చేయాలని ఓ కోరిక ఉండేది. [more]

హిట్ చిత్రాల దర్శకుడు ఇక లేరు..!

12/02/2019,12:33 సా.

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను సినీ పరిశ్రమకు అందించిన దర్శకుడు విజయ బాపినీడు ఈ రోజు ఉదయం క‌న్నుమూశారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక హిట్ చిత్రాలను అందించారాయ‌న‌. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ బాపినీడు హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు [more]

ఎప్పటిలాగే కిక్కెక్కిస్తుంది..!

12/02/2019,12:32 సా.

అనుష్క పేరు గత రెండేళ్లలో సినిమాల విషయంలో పెద్దగా వినబడకపోయినా.. ఆమె బరువు తగ్గే విషయంలో ఎప్పటికప్పుడు మీడియాలో నానుతూనే ఉంది. బాహుబలి తర్వాత భాగమతితో అలరించిన అనుష్క మళ్లీ మరో సినిమా చెయ్యలేదు. కారణం ఆమె అధిక బరువే. సైజ్ జీరో కోసం భారీగా బరువు పెరిగిన [more]

1 2 3 4 62