ఇష్టం లేకపోతే అస్సలు వినదే..!

16/04/2019,11:34 ఉద.

ఫిదా భామ సాయి పల్లవికి తాను చేసే పాత్ర నచ్చాలి. అలాగే సినిమాలో తన క్యారెక్టర్ కి ఓ రేంజ్ ఉండాలి. అలా అయితేనే ఈ పిల్ల సినిమాలు ఒప్పుకుంటుంది. లేదంటే ఒప్పుకోదు అనే ప్రచారం ఎంసీఏ, కణం సినిమాలప్పటి నుండి జరుగుతుంది. ఇక సాయి పల్లవి డామినేషన్ [more]

లవ్ ఎఫైర్ పై రెజీనా స్పందన

08/04/2019,03:24 సా.

ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేక తమిళనాట బిజీ అయిన తార రెజినా కాసాండ్రా. ఇక్కడ ఏదైనా అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూస్తుంది. గ్లామర్ పరిచినా అవకాశాలు రావడం లేదని తమిళం వైపు వెళ్లిన రేజీనాకి తమిళనాట మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం రెండు సినిమాలు చేతిలో ఉన్న [more]

టాలీవుడ్ చాలు అంటున్న మహేష్

04/04/2019,03:24 సా.

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ రేంజ్ ఏంటో వేరే చెప్పక్కర్లేదు. మహేష్ సినిమాకి ఉండే డిమాండ్ మరే సినిమాలకు ఉండదంటే నమ్మాలి. రాజమౌళి సినిమాల తర్వాత ఇక్కడ మహేష్ సినిమాలకే అంత భారీ క్రేజ్ ఉంటుంది. ఇక్కడ భారీ క్రేజ్ ఉన్న మహేష్ బాబు గతంలో బాలీవుడ్ [more]

ఎన్టీఆర్, చరణ్ లు అప్పుడైనా వస్తారా..?

03/04/2019,11:48 ఉద.

టాలీవుడ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల గురించి వెయిట్ చేస్తుంది. ఎన్నికల సీజన్ కాబట్టి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. అలానే సినిమాలు కూడా రిలీజ్ అవ్వవు. అంతా రిలాక్స్ మోడ్ లో ఉంటే రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు మాత్రం తెగ కష్టపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ [more]

మార్చి టాలీవుడ్ రిపోర్ట్..!

02/04/2019,12:30 సా.

అన్ సీజన్ అంటూ మార్చి నెలలో సినిమాలేవీ బాక్సాఫీసు దగ్గరికి రావడానికి మొగ్గు చూపలేదు. వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయాయి. మార్చి 1న కళ్యాణ్ రామ్, నివేద థామస్, షాలిని పాండే జంటగా నటించిన 118 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకి హిట్ టాక్ [more]

గ్లామర్ మోత మోగించిందిగా..!

29/03/2019,12:52 సా.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కు గ్లామర్ రోల్స్ ఇవ్వాలంటే దర్శకులు కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే మన తెలుగమ్మాయిని గ్లామర్ రోల్స్ కు సెట్ అవ్వరని అనుకుంటారు. ఒకవేళ తెలుగు హీరోయిన్స్ గ్లామర్ చూపించినా ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ గా చూపించరు. అందుకే తెలుగు హీరోయిన్స్ పక్క భాషలకు [more]

జైలుకు జానీ మాస్టర్

28/03/2019,11:46 ఉద.

తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న టాలెంటెడ్ కొరియోగ్ర‌ాఫ‌ర్స్‌ లో జానీ మాస్ట‌ర్ కూడా ఒక‌రు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోల‌కు కూడా ఈయ‌న కొరియోగ్ర‌ఫీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వంద‌ల పాట‌ల‌కు డాన్స్ స్టెప్స్ వేయించిన ఈయ‌న ఇప్పుడు జైలుకు స్టెప్స్ వేస్తున్నాడు. ఓ ఛీటింగ్ [more]

మహేష్ కన్నా చాలా ఎక్కువే..!

25/03/2019,01:50 సా.

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజే వేరు. అయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా.. మహేష్ నెక్ట్స్ చిత్రానికి భారీ క్రేజ్ ఉంటుంది. కారణం మహేష్ ఫాలోయింగే. అలాంటి మహేష్ లగ్జరీగానే ఉంటాడు. అలాగే ఫ్యామిలీకి బాగా ప్రాధాన్యతనిస్తారు. ఇక మహేష్ షూటింగ్ గ్యాప్ లో [more]

‘మా’లో మరో వివాదం..!

16/03/2019,06:06 సా.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నరేష్.. శివాజీ రాజా పై గెలుపొందారు. కాగా ఈ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఈ నెల 22న జరగనుంది. అయితే శివాజీ రాజా పదవీకాలం ఈ నెల 31 వరకు ఉండటంతో [more]

మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ..!

15/03/2019,12:09 సా.

రెండుమూడు సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో రీసెంట్ గా హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన ‘హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018’ లిస్ట్ లో [more]

1 2 3 4 5 64