రెండూ లాగించేస్తున్నాడు!!

15/04/2018,09:29 ఉద.

గత ఏడాది ‘శతమానం భవతి, రాధ, మహానుభావుడు’ చిత్రాలతో చుట్టేసిన శర్వానంద్ ఈ ఏడాది హను రాఘవపూడి ‘పడి పడి లేచే మనసు’ తో పాటు అదే టైం లో సుధీర్ వర్మ దర్శకత్వంలో ను మరో సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పడి [more]

మహానటి” లో కీర్తి సురేష్ ఇలా…!

14/04/2018,07:45 సా.

తెలుగు చలన చిత్ర చరిత్రలో మహానటి సావిత్రి స్థానం అమరం. అటువంటి అసమాన మహానటి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `మహానటి`. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత. మహానటి టీజర్ [more]

ప్రభాస్ లుక్ నార్మల్ గానే ఉంది!!

14/04/2018,03:30 సా.

ఈనెల 28 తో బాహుబలి 2 రిలీజ్ అయ్యి ఏడాది అవుతుంది. కానీ ప్రభాస్ సాహో మాత్రం ఇంకా 50 శాతం కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. బాహుబలి లానే ఈ సినిమాకి కూడా ఎక్కువ సమయం తీసుకున్నట్టు అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమా హిందీ రైట్స్ [more]

మూడు నిమిషాల్లో సినిమా మొత్తం చూపించేశారు!!

14/04/2018,02:35 సా.

సినిమాకు సంబంధించి ప్రొమోషన్స్ కోసం టీజర్స్..ట్రైలర్.. రిలీజ్ చేసి సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. అయితే ఒకే సినిమాకు సంబంధించి రెండు ట్రైలర్స్ రిలీజ్ చేయటం చూశారా. కనీసం విన్నారా. ఇలా రెండు దశాబ్దాలకు పూర్వం ఈ ట్రెండ్ ఉండేది. జనాలను థియేటర్స్ కి రపించేందుకు సినిమా రిలీజ్ కు [more]

దీనికెందుకు ఒప్పున్నట్లో…!!

14/04/2018,01:30 సా.

యంగ్ హీరోస్ అందరదీ ఒకదారి అయితే నాని ఒక్కడిదే ఒకదారి. యంగ్ హీరోలకు రెండు సినిమాలు హిట్ అయ్యాయి అంటే… మూడో సినిమా ప్లాప్ తో మార్కెట్ పడిపోతుంది. కానీ నానికి అలా కాదు నాని సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కళ్లుచెదిరే కలెక్షన్స్ రాబట్టడం ఒక్క నానికే [more]

‘రంగస్థలం’ విజయోత్సవం స్టేజ్ మీద….!!

14/04/2018,11:47 ఉద.

‘రంగస్థలం’ సినిమా విడుదలై 15 రోజులు పూర్తయినా దాని హవా ఎక్కడా…ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికి సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘రంగస్థలం’ విజయోత్సవ వేడుకల్ని హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకి రంగస్థలం టీమ్ మొత్తం చాలా ట్రెడిషనల్ గా పంచెకట్టుకుని పద్దతిగా వచ్చారు. [more]

చరణ్ నాకు తమ్ముడంటున్న పవర్ స్టార్!!

14/04/2018,11:22 ఉద.

రామ చరణ్ రంగస్థలానికి సంబందించిన విజయోత్సవ వేడుకలు ఆగ కూడదు… ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా.. అన్నది ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిన్న శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన రంగస్థలం విజయోత్సవ వేడుకలకి ముఖ్య అతిధిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ [more]

త్రివిక్రమ్ తో పెట్టుకుంటే….?

13/04/2018,04:14 సా.

జై లవ కుశ సినిమా గత ఏడాది దసరాకి వచ్చి హిట్ కొట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ మొదలు పెట్టాడు. ఎప్పటినుండో ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలనే ఆశ ఇన్నాళ్లకు తీరనుంది. అయితే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న [more]

చైతూ దగ్గర చాలా నేర్చుకున్నా

13/04/2018,02:30 సా.

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగ చైతన్య – సమంత ల వివాహం గత అక్టోబర్ లోనే జరిగినా.. ఇప్పటికీ వీరిని ఇంకా కొత్త జంటగానే చూస్తుంది మీడియా. అంతేగా మరి… కొన్ని రోజులు స్నేహం, మరి కొని రోజుల ప్రేమ, ఎవ్వరికీ అనుమానమే రాకుండా మెయింటైన్ చేసిన ఈ [more]

వేట వెంకీది…ఆట తేజాది

13/04/2018,01:30 సా.

గురు సినిమా తర్వాత వెంకటేష్ భారీ గ్యాప్ తీసుకుని ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు తేజ తో ‘ఆటా నాదే వేట నాదే’ అంటూ ఒక సినిమాని గత డిసెంబర్ లోనే స్టార్ట్ చేసాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ తన వయసుకు [more]

1 47 48 49 50 51 57