చిరు ఎవరికి ఛాన్స్ ఇస్తాడో..?

28/01/2019,01:23 సా.

డైరెక్టర్ కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఈ సినిమాకు హీరోయిన్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. హీరోయిన్స్ లో ముగ్గురు పేర్లు మాత్రం [more]

ఇంతదానికే అంత సంతోషమా..?

12/01/2019,04:08 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. ఆయన పక్కన నటించాలంటే పెట్టి పుట్టాలనట్టుగా ఉంటుంది హీరోయిన్స్ వ్యవహారం. రజనీకాంత్ పక్కన ఛాన్స్ వచ్చింది అంటే ఆ హీరోయిన్ కి పండగే. అయితే కొన్నాళ్లుగా రజనీకాంత్ పక్కన వయసున్న హీరోయిన్స్ [more]

సూపర్ హిట్ సినిమాలో హీరో ఎవరో..?

13/11/2018,02:01 సా.

రెండు నెలల క్రితం ట్రైలర్ తోనే సంచలనాలు సృష్టించి.. భారీ అంచనాలతో తమిళనాట విడుదలైన త్రిష – విజయ్ సేతుపతి 96 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తమిళనాట సంచలన రికార్డులు నమోదు చేసింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిషల [more]

బ్రేకప్ తర్వాత మొదటిసారి నటించబోతున్నారు!

10/10/2018,03:10 సా.

భల్లాలదేవగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. మన తెలుగు నుండే కాదు ఇతర భాషల్లో కూడా ఛాన్సులు వస్తున్నాయి. రానా నటుడిగా ఎంత గుర్తింపు తెచుకున్నాడో అదే విధంగా వివాదాల్లో కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు. తరుచుగా వివాదాల్లో ఉండే రానా [more]

మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరోయిన్..!

05/10/2018,03:10 సా.

తెలుగులో దాదాపు 10 ఏళ్లు హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన త్రిష చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళంలో గత కొంత కాలం నుండి హిట్ కోసం ఎదురు చేస్తున్న త్రిష కు రీసెంట్ గా ’96’ అనే సినిమాతో మన [more]

ఇంకా కలలోనే ఉన్నట్లుగా ఉందట ఈ హీరోయిన్ కి

21/08/2018,08:46 ఉద.

ఈమధ్యన హీరోయిన్ త్రిష కి ఒక్క హిట్ కూడా లేదు. ఎలాగూ స్టార్ హీరోయిన్ చైర్ నుండి ఎప్పుడో దిగిపోయింది. అలాగే స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు రావడం లేదు. అందుకే కళావతి, నాగిని, మోహిని అంటూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కాలం గడుపుతుంది. అలా అని [more]

27న మోహినిగా వస్తోన్న త్రిష

21/07/2018,02:45 సా.

తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌దైన అందం, అభినయంలో ద‌శాబ్ద‌కాలంగా టాప్ హీరోయిన్ గా ఆక‌ట్టుకున్న త్రిష తిరిగి మెహినిగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మిళం, తెలుగు భాష‌ల్లో మెహిని గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీ ల‌క్ష్మీ పిక్చ‌ర్స్ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. [more]

త్రిష ప్లేస్ లోకి ఐశ్వర్య రాజేశ్?

05/07/2018,08:18 ఉద.

తమిళంలో సింగం సీరీస్ తో మంచి హిట్ మీదున్న దర్శకుడు హరి హీరో విక్రమ్ తో కలిసి స్వామికి సీక్వెల్ గా సామి స్క్వేర్ తెరకెక్కిస్తున్నాడు. గతంలో హరి – విక్రమ్ కాంబోలో వచ్చిన స్వామి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో… మళ్ళీ అదే కాంబోలో సామి స్క్వేర్ [more]

తెలుగులో కూడా హీరోయిన్ ఓరియెంటెడేనా..?

16/06/2018,03:03 సా.

ప్రస్తుతం త్రిష కి స్టార్ హీరోలెవరు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనబడడం లేదు. గతంలో స్టార్ హీరోలందరితోనూ నటించిన త్రిష ప్రస్తుతం తనకున్న డిమాండ్ తగ్గిపోవడంతో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ కాలం గడిపేస్తుంది. హీరోయిన్ గా ఫేడవుడ్ అయిన త్రిష పెళ్లి చేసుకోబోతుందంటూ గత [more]

త్రివిక్రమ్ మంచి కసి మీద ఉన్నాడుగా

08/06/2018,02:17 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో డైరెక్టర్ త్రివిక్రమ్ ఎలాగైనా కమ్ బ్యాక్ అవ్వాలనే ఉదేశంతో మంచి కసి మీద సినిమా చేస్తున్నాడు. దాదాపు సగం షూటింగ్ కంప్లీట్ [more]

1 2