అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కి పొసగడం లేదా..?

15/01/2019,11:04 ఉద.

గత కొంతకాలంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. ఇక అల్లు అర్జున్ కూడా ఆ ప్రచారానికి తెరదించుతూ.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా అంటూ ఒక ప్రకటన ఇప్పించాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటే [more]

అల్లు అర్జున్ సరసన లక్కీ హీరోయిన్..?

12/01/2019,12:16 సా.

అల్లు అర్జున్ గత ఏడాది ఏప్రిల్ లో నా పేరు సూర్యతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కొత్త దర్శకుడితో సినిమా చేసి మరీ చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ మంచి కథతో సినిమా చెయ్యడానికి.. దర్శకుడిని ఎన్నుకోవడానికి అల్లు అర్జున్ కి చాలా రోజులే పట్టింది. తాజాగా [more]

రేణు దేశాయ్ ఇంకా కష్టమే అంట!

11/01/2019,11:02 ఉద.

త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో తల్లి పాత్రలకు సీనియర్ హీరోయిన్స్ ని తీసుకొచ్చి వారికి మరిన్ని అవకాశాలు దక్కేలా చేస్తాడు. నదియా దగ్గర నుండి శరణ్య వరకు చాలామంది సీనియర్ హీరోయిన్స్ కి లైఫ్ ఇచ్చాడు. త్రివిక్రమ్ ను ఫాలో అయ్యి ఈ ట్రెండ్ ను చాలామంది దర్శకులు [more]

క్రేజీ కాంబినేషన్ లో ఛాన్స్ కొట్టేసిందిగా..!

03/01/2019,12:36 సా.

మహేష్ ”భరత్ అనే నేను” సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన నార్త్ బ్యూటీ కైరా అద్వానీ ఒక పక్క బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మరో పక్క తెలుగులో వరుస సినిమాలని ఓకే చేస్తుంది. రీసెంట్ గా ఆమె నటించిన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమా [more]

అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

31/12/2018,02:08 సా.

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’, మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి [more]

ఇదేమి ట్విస్ట్ గురు..!

28/12/2018,12:46 సా.

మొన్నటి వరకు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ చెప్పే లైన్స్ కి బన్నీ పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడంతో తన మనసు మార్చుకుని ‘గీత గోవిందం’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి ఇచ్చిన పరశురాంతో సినిమా చేయడానికి గ్రీన్ [more]

అనుకోని అతిథి..అనుకోని సినిమా..!

28/12/2018,12:01 సా.

నిన్న రామ్ చరణ్ `వినయ విధేయ రామా` ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కు అనుకోని ఓ అతిధి వచ్చారు. చరణ్ కోసం చిరంజీవి, కెటిఆర్ వచ్చారు. ఇది కామనే. కానీ త్రివిక్రమ్ ఎందుకు వచ్చినట్టు? అదే [more]

హిట్ డైరెక్టర్ ని పట్టేశాడుగా..!

25/12/2018,01:12 సా.

‘నా పేరు సూర్య’ డిజాస్టర్ కావడంతో అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు. సరైన స్టోరీ కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు కానీ దేన్నీ ఫైనలైజ్ చేయలేదు. మొన్నటివరకు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడని స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని టాక్ వచ్చింది. [more]

త్రివిక్రమ్ అటు..బన్నీ ఇటు..ఎవరు గెలుస్తారు..?

15/12/2018,11:57 ఉద.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఎప్పటినుండో ఓ సినిమా వస్తుంది అంటున్నారు కానీ ఇంతవరకు దానికి లైన్ క్లియర్ అవ్వలేదు. హిందీలో ఓ సినిమాను రీమేక్ చేద్దాం అనుకున్నారు కానీ తెలుగు వాళ్లు దాన్ని ఒప్పుకోరేమో అని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో [more]

త్రివిక్రమ్ – బన్నీ సినిమా లేటెస్ట్ అప్ డేట్..!

14/12/2018,02:04 సా.

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఎప్పటి నుండో ఒక సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ‘నా పేరు సూర్య’ తరువాత బన్నీ చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో సినిమా చేయాలని భావించి ఇప్పటివరకు వెయిట్ చేశాడు. అటు త్రివిక్రమ్ కూడా వెంకీతో సినిమా అనుకున్నాడు [more]

1 2 3 7