రాజీనామాకి కారణం చెప్పిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

20/11/2018,06:22 సా.

గత రెండేళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో వ్యక్తిగతంగా క్షోభ అనుభవిస్తున్నానని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీని వీడుతున్నానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన మూడు పేజీల రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కి పంపించారు. ఇందులో తన రాజీనామాకు ఐదు కారణాలను [more]

బిగ్ బ్రేకింగ్ : టీఆర్ఎస్ కి భారీ షాక్

20/11/2018,05:36 సా.

ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 23న మేడ్చెల్ లో జరుగనున్న బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన పార్టీ [more]

గెలుపు ఖాయం… లక్ష మెజారిటీ కావాలి

20/11/2018,02:08 సా.

రాష్ట్రంలో రైతులు దేశంలో ధనవంతులుగా ఉండేలా కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం సిద్ధిపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ… తాను కూడా రైతు బిడ్డనే అని రైతుల కష్టాలు తనకు తెలుసన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే ఫుడ్ ప్రాసెసింగ్ [more]

బ్రేకింగ్ : టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ పై ఉత్కంఠ

20/11/2018,01:12 సా.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ నామినేషన్ పై ఉత్కంఠ నెలకొంది. నిన్నటి వరకు ఆమె 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల స్క్రూటినీ జరుగుతోంది. అయితే, రేఖానాయక్ దాఖలు చేసిన మూడు సెట్ల నామినేషన్లలోనూ ఒక్కో కాలమ్ ను ఖాళీగా వదిలేశారు. [more]

టీఆర్ఎస్ పై ఖుష్బు తీవ్ర విమర్శలు

20/11/2018,12:58 సా.

టీఆర్ఎస్ పార్టీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బు తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆమె గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ… గత రెండున్నరేళ్లుగా సచివాలయానికి కూడా రాని ముఖ్యమంత్రి ఇప్పుడు గెలిపిస్తే ప్రజలతో ఉంటానని చెబుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ మహిళలకు [more]

ఈ ఎమ్మెల్యేకు మళ్లీ తిరుగులేదా….?

20/11/2018,06:00 ఉద.

ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు జిల్లాలో కీలక స్థానం వరంగల్ వెస్ట్. జిల్లా కేంద్రమైన ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కూడా ఆ పార్టీకి కంచుకోటలా మారింది. 2004, 2009, 2010 ఉప ఎన్నికలు, 2014 ఎన్నికల్లో వరుసగా ఇక్కడి నుంచి టీఆర్ఎస్ గెలుస్తూ సత్తా చాటుతోంది. గత [more]

కేసీఆర్ దిగిపోయారు…ఇక…??

19/11/2018,04:20 సా.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా 411 పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అద్భుతంగా ముందుకు తీసుకుపోతుందన్నారు. ప్రజలు చైతన్యంతో ఓటేయాలని పిలుపునిచ్చారు. [more]

ఎన్నికల ఘట్టంలో ముగిసిన కీలక పర్వం

19/11/2018,03:13 సా.

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇవాళ నామినేషన్ల దాఖలుకు ఇవాళ చివరి రోజు కావడం, ముహూర్తం బాగా ఉండటంతో పెద్దఎత్తున అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దఎత్తున ర్యాలీలతో బలప్రదర్శనగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, [more]

డాక్టర్ సాబ్ కి ఈసారి కష్టమేనా..?

18/11/2018,06:00 ఉద.

ఓవైపు స్వంత పార్టీ క్యాడర్ లో అసమ్మతి… మరోవైపు వివాదాలు… సై అంటున్న రెబల్ అభ్యర్థి… మొత్తానికి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో డా.టి.రాజయ్య క్లిష్ట పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో విజయం సాధంచిన రాజయ్య తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రభావంతో టీఆర్ఎస్ లో చేరారు. [more]

ఇజ్జత్ కా సవాల్ అంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్

17/11/2018,09:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ లో స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్. కొన్నిరోజుల క్రితం కూడా పార్టీ నియమించిన ఎన్నికల కమిటీలు సరిగ్గా లేవని రాజగోపాల్ రెడ్డి బాహాటంగానే విమర్శలు చేసి షోకాజ్ నోటీసులు అందుకునే దాకా వెళ్లింది. అయితే, తర్వాత అంతా సద్దుమణిగింది. [more]

1 2 3 34