లగడపాటి ప్రయత్నం అదేనా..?

31/01/2019,06:00 ఉద.

రాజకీయ సన్యాసం తీసుకున్నా లగడపాటి రాజగోపాల్ కు ఇంకా రాజకీయాలపై ఆసక్తి బయటపెట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికల వేళ ఆయన ఎవరు గెలుస్తారో చెప్పను అంటూనే చెప్పేశారు. అయితే, ఎన్నికల వేళ సర్వే పేరుతో ఆయన చెప్పిన అంచనాలు తెలంగాణలో రాజకీయవేడిని రాజేశాయి. అయితే, లగడపాటి అంచనాలు [more]

బ్రేకింగ్ : టీఆర్ఎస్ కు షాక్.. జాతీయ మీడియా సర్వే

30/01/2019,07:06 సా.

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో కారు జోరు తగ్గుతుందని టైమ్స్ నౌ సంస్థ అంచనా వేసింది. పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటామని ధీమాగా ఉన్న టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేనట్లు తేల్చింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్ 10 స్థానాలు గెలుచుకొని [more]

లగడపాటి ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి?

30/01/2019,04:35 సా.

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా తన వ్యక్తిత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నందున ఇప్పుడు మాట్లాడుతున్నానన్నారు. తెలంగాణలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుందని మందే చెప్పానని పేర్కొన్నారు. [more]

చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు

30/01/2019,04:03 సా.

ఆంధ్రప్రదేశ్ సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బుధవారం ఆమె ఓ ఛానల్ తో మాట్లాడుతూ… ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయిన చంద్రబాబు టెన్షన్ లో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని [more]

ఇంకా కోలుకోకుంటే ఎలా…?

27/01/2019,08:00 ఉద.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ నెలన్నర గడిచినా ఇంకా కోలుకోవడం లేదు. ఓటమికి కారణాలను సైతం పూర్తిగా విశ్లేషించలేకపోయిన ఆ పార్టీ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నా తేరుకోవడం లేదు. ఊహించని స్థాయిలో ఓటమి ఎదురవడంతో పార్టీ ముఖ్య నేతలు సైతం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక, [more]

ఇందులోనూ టీఆర్ఎస్ హవా

25/01/2019,05:09 సా.

తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో రెండో దశలోనూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో ఏకగ్రీవాలతో కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు 1124 స్థానాల్లో, కాంగ్రెస్ మద్దతుదారులు 207 స్థానాల్లో, టీడీపీ 12 స్థానాల్లో, బీజేపీ 9 స్థానాల్లో, సీపీఐ 1, సీపీఎం 3, [more]

బాబు డ్రామాలను నమ్మేంత పిచ్చోళ్లు కాదు

23/01/2019,06:16 సా.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారని, ఎన్నికల మూడు నెలల ముందు డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరనే విషయాన్ని చంద్రబాబు నాయుడు మర్చిపోతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ… చంద్రబాబుకు దిగిపోయే టైం దగ్గర పడ్డందున ఆపద మొక్కులు మొక్కుతున్నారన్నారు. సంక్షేమ [more]

ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా

21/01/2019,06:12 సా.

తెలంగాణ మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మొత్తం 4470 గ్రామ పంచాయితీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, 759 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 606 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికవగా కాంగ్రెస్ బలపర్చిన వారు 34 స్థానాల్లో ఎన్నికయ్యారు. [more]

వెరీ..వెరీ..స్పెషల్ కేసీఆర్

21/01/2019,01:30 సా.

ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలి ప్రత్యేకం. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడమే కాదు ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు ఏమాత్రం అంతుచిక్కకుండా ఉంటాయి. రాజకీయంగా ఆయన వ్యవహార శైలి కూడా ఆసక్తికరంగా ఉంటుంది. తాను రాజకీయంగా ఎవరినీ శత్రువుగా భావించరు. తాను ఎవరినైనా విమర్శించినా, తనను [more]

వైఎస్ ను కేసీఆర్ పొగడటం ఏంటి..?

21/01/2019,12:09 సా.

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై గతంలో విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు పొగుడుతున్నారని, వైసీపీ – టీఆర్ఎస్ లాలూచీకి ఇది నిదర్శనమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నరేంద్ర మోదీ డైరెక్షన్ లోనే టీఆర్ఎస్, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. [more]

1 2 3 4 56