బ్రేకింగ్ : టీఆర్ఎస్ సభ ఏర్పాట్లలో వైసీపీ ఎమ్మెల్యే

28/08/2018,03:58 సా.

హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర కలాన్ లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభా స్థలికి ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రావడం ఆసక్తికరంగా మారింది. ఆయన మంగళవారం సభా జరిగనున్న ప్రాంగణానికి వచ్చారు. సభ ఏర్పాట్లు [more]

నివేదనకు కౌంటర్ గా ఆవేదన..!

28/08/2018,02:31 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల దిశగా ఆలోచనలు చేస్తుండటం, పార్టీ శ్రేణులను కూడా సిద్ధం చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడ అలెర్ట్ అయ్యింది. మంగళవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. ఎన్నికలకు సిద్ధం [more]

కేసీఆర్ ఆవేదన సభగా మార్చుకోవాలి

27/08/2018,06:37 సా.

133 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎన్నికలను చూసిందని, ముందస్తు ఎన్నికలకు బయపడం లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి అభివృద్ధి పనులు ఆగిపోతాయని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ ప్రధాని [more]

నేను బచ్చానైతే.. ఆయనేంది..?

27/08/2018,05:04 సా.

కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం తుంగతుర్తి ప్రాంతానికి చెందిన పలువురు నేతలు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు తనను బచ్చా అంటున్నారని, నేను బచ్చాను అయినా తనకంటే మూడేళ్లు [more]

ఆ డబ్బాల్లో డబ్బులున్నాయి

25/08/2018,07:10 సా.

ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానని టీఆర్ఎస్ నేతలకు హామీ ఇచ్చిన కేసీఆర్ పై ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు పెడతానని కేసీఆర్ పార్టీ నేతలకు [more]

కేసీఆర్ బలంగా నమ్మిన నేత ఈయనే..!

25/08/2018,10:00 ఉద.

పల్లా రాజేశ్వర్ రెడ్డి… ఇప్పుడు టీఆర్ఎస్ లో ముఖ్య నాయకులు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహుతులు. పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా పల్లా పైనే కీలక బాధ్యతలు పెడుతున్నారు అధినేత కేసీఆర్. ఆ బాధ్యతలను సక్రమంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు ఆయన. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజకీయ [more]

ముందస్తుకే కేసీఆర్ మొగ్గు..!

24/08/2018,06:50 సా.

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. పలు దఫాలుగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల శంఖారావంగా ప్రగతి నివేదన సభను పెద్ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. అదే సభ సాక్షిగా [more]

కేసీఆర్ సభపై రేవంత్ జోస్యం

22/08/2018,07:44 సా.

కేసీఆర్ సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ నిర్వహించలేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డ జోస్యం చెప్పారు. ఒక వేళ సభ నిర్వహించినా అది ఫ్లాప్ అవుతుందని, బీరు, బిర్యానీ ఇచ్చినా ఎవరూ ఉండరని ఆయన ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ సభకు 25 లక్షలు [more]

యాడ్…అభాసుపాలయిందే….!

20/08/2018,07:45 సా.

తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య ప్రచారం, ప్రకటనలకు పెడుతున్న ఖర్చులపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఏ ప్రభుత్వ పథకం ప్రారంభించినా ముందుగా భారీ ఎత్తున పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నారు. అయితే, సదరు పథకం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకటనలు ఇవ్వడం తప్పు కాదు గానీ, ప్రకటనలు ఇచ్చే [more]

వంద సీట్లు మావే…గ్యారంటీ..?

13/08/2018,08:24 సా.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరపక్వత తెచ్చుకోవాలని, ఎవరో రాసిస్తే చదవడం మానుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విమర్శించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘‘బీజేపీ ప్రభుత్వం మాటలు తీయగా ఉన్నా చేతలు మాత్రం జరగడం లేదు. రాహుల్ గాంధీ చెప్పినట్లు తాము అందరికీ [more]

1 18 19 20 21 22 32
UA-88807511-1