విద్యార్థి నేత‌ల‌కు మొండి ‘చెయ్యి’ ..?

08/11/2018,04:30 సా.

తెలంగాణ ఉద్య‌మంలో ముందుండి పోరాడింది ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం విద్యార్థులు. విద్యార్థి సంఘాల‌న్నీ క‌లిసి జాయింట్ యాక్ష‌న్ క‌మిటీగా ఏర్ప‌డి ఉద్య‌మాన్ని న‌డిపించారు. తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల్లో ఉద్యమం ప‌ట్ల చైత‌న్యం నింపారు. దీంతో తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఉస్మానియా విద్యార్థుల‌కు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో [more]

కొండాకు ఎదురుగాలి వీస్తోందా..?

08/11/2018,06:00 ఉద.

వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతులది ప్రత్యేక స్థానం. సర్సంచ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కొండా దంపతులు ఎదిగారు. జిల్లాలో మంచి పట్టు సంపాదించారు. ఒక దశలో జిల్లా రాజకీయాల్లో వీరి హవానే వీచింది. అయితే, అంతే తొందరగా వీరి ప్రభావం కూడా తగ్గుతూ వచ్చింది. గత [more]

కేటీఆర్ గొప్ప మ‌న‌స్సు

07/11/2018,05:23 సా.

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ మంత్రి త‌న గొప్ప మ‌న‌స్సును చాటుకున్నారు. అనాధ పిల్ల‌ల‌ను ఆదుకుని వారిలో సంతోషం నింపారు. హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ అనాధ పిల్లల కోసం హైద‌రాబాద్ లో ఓ ఆశ్ర‌మం న‌డిపేది. అయితే, నిధుల కొర‌త వ‌ల్ల ఆశ్ర‌మం న‌డ‌ప‌లేని ప‌రిస్థితి ఉంద‌ని, పిల్ల‌లు రోడ్డుపై [more]

లిస్ట్ వస్తోంది… హై… అలర్ట్..!

07/11/2018,08:00 ఉద.

కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల ప్రకటన రోజు జరిగే రచ్చ అంతాఇంతా కాదు. అనేక నియోజకవర్గాల నుంచి వచ్చి గాంధీ భవన్ లో ధర్నాకు దిగుతారు. ఫర్నీచర్ ధ్వంసం చేసిన సంఘటనలూ అనేకం ఉన్నాయి. కార్యకర్తలు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతుంటారు. [more]

హరీష్ రావుతో విభేదాల గురించి చెప్పిన కేటీఆర్

06/11/2018,03:29 సా.

కాంగ్రెస్ ని ఔట్ సోర్సింగ్ గా తీసుకుని చంద్రబాబు తెలంగాణలోకి చొచ్చుకురావాలని చూస్తున్నారని, కుల రాజకీయాలు ప్రారంభించారని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కుల రాజకీయాలు లేవని, చంద్రబాబు ప్రయత్నాలు చెల్లవని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా పలు కీలక అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ [more]

టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం

05/11/2018,03:39 సా.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లో టీఆర్ఎస్ నేత బాల్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. అయితే, ఆపద్ధర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు మోసం చేయడం వల్లే బాల్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని [more]

అలా జరిగితే హరీష్ రావే సీఎం

05/11/2018,01:30 సా.

టీఆర్ఎస్, ప్రజా కూటమికి సమానంగా సీట్లు వస్తే టీఆర్ఎస్ లోని కొందరిని తీసుకుని హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో అంతర్యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోందని, హరీష్ రావు అసలు సిసలైన రాజకీయ నాయకుడన్నారు. హరీష్ [more]

జానారెడ్డి జోరు కొనసాగుతుందా..?

05/11/2018,06:00 ఉద.

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత… సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కుందూరు జానారెడ్డి ఈ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ కి కంచుకోట వంటి నల్గొండ జిల్లాలో ఈసారి ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాలని టీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల నియోజకవర్గాలను [more]

మంత్రి గారికి ముచ్చెమటలు తప్పవా..?

04/11/2018,09:00 ఉద.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇక్కడి నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేస్తుండటంతో జిల్లాలో అందరి చూపు ఈ నియోజకవర్గంపైనే పడింది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఉండటంతో విజయం కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. మూడుసార్లు [more]

ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గెలుపు ఖాయమట…!!!

04/11/2018,08:00 ఉద.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే నియోజకవర్గం ములుగు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడం, దశాబ్దాల తరబడి మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో నియోజకవర్గం వెనకబడిపోయింది. ఎస్టీ నియోజకవర్గమైన ఇక్కడ ఈ ఎన్నికల్లో ద్విముఖ పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడుసార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన [more]

1 2 3 4 5 34