సీన్‌ రివర్స్‌… కాంగ్రెస్‌ పుంజుకుందా…?

14/04/2019,03:00 సా.

నాలుగు నెలల క్రితం తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో తలపండిన మేథావుల అంచనాలు సైతం తలకిందులయ్యాయి. మహాకూటమి ప్రచారంలో ఒక్క సారిగా హైప్‌ తీసుకురావడం, మీడియాలో మహాకూటమికి అనుకూలంగా అంచనాలకు మించి ప్రచారం జరగడంతో కూటమిలో ప్రధాన భాగస్వామి పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి [more]

అంతా కలిశారు… సీన్ మారుతుందా..?

02/04/2019,09:00 ఉద.

తెలంగాణ మొత్తానికి ఒక దారి అయితే ఖమ్మం జిల్లాది మాత్రం మరో దారి అన్నట్లుగా అక్కడి రాజకీయం ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ ఖమ్మం ప్రజలు మిగతా జిల్లాలకు భిన్నంగా తీర్పు చెప్పారు. రాష్ట్రమంతా గులాబీ జెండా రెపరెపలాడినా ఖమ్మంలో మాత్రం ఆ పార్టీ సత్తా చాటడం లేదు. [more]

బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ కు భారీ షాక్

31/03/2019,10:43 ఉద.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో భారీ షాక్ తగలనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. దశాబ్దాలుగా పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. యువజన కాంగ్రెస్ నేతగా ఆయన ఎదిగారు. ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఇటీవల ఆయన ఖమ్మం [more]

టీఆర్ఎస్ కు షాక్….!!!

27/03/2019,07:43 ఉద.

తెలంగాణలో టీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విధంగా అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విజయం సాధించారు.కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ మద్దతుతో పోటీ [more]

బిగ్ బ్రేకింగ్ : పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ

24/03/2019,10:33 ఉద.

తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించింది. నాలుగైదు స్థానాల్లో తొలుత పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే సరైన అభ్యర్ధులు లేకపోవడం, పోటీకి నేతలు విముఖత చూపడంతో బరిలో ఉండకపోవడమే బెస్ట్ అని నిర్ణయానికి [more]

టీడీపీలో చప్పుడు లేదే….?

24/03/2019,10:14 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుందా? ఇప్పటి వరకూ అభ్యర్థుల ఖరారునే చేయలేదు. రేపు ఒక్క రోజే నామినేషన్ కు చివరి గడువు కావడంతో టీడీపీ తెలంగాణలో పోటీ చేయనుందా? లేదా? అన్నది సందిగ్దం నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ [more]

బ్రేకింగ్ : ముగ్గురు సిట్టింగ్ లు అవుట్….??

21/03/2019,09:09 ఉద.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ముగ్గురు సిట్టింగ్ పార్లమెంటు సభ్యులకు సీట్లు ఇవ్వడం లేదు. మరికొద్దిసేపట్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఈ ముగ్గురిలో ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ సీతారాం నాయక్ లకు [more]

కాంగ్రెస్ ను ఆటాడేసుకుంటున్నారే…?

12/03/2019,11:59 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో కెసిఆర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఎమ్యెల్సీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వికెట్లు టప టప రాలిపోయేలా కెసిఆర్ వేస్తున్న బౌలింగ్ దెబ్బకు హస్తం పార్టీ కుదేలైంది. దాంతో ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనబోవడం లేదంటూ విప్ జారీ చేసే పరిస్థితి కి ఆ పార్టీ [more]

బ్రేకింగ్ : రేవంత్ సక్సెస్ అయ్యారు….!!

12/03/2019,10:40 ఉద.

మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ శానసనభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రచారం అని కొట్టి పారేయలేం. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డిలు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మధ్యవర్తిత్వంతో టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నది కాంగ్రెస్ నేతలు పసిగట్టారు. [more]

మరో ఎమ్మెల్యే బై…బై….!!

11/03/2019,07:36 ఉద.

కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం, సబితా ఇంద్రారెడ్డి సయితం టీఆర్ఎస్ లోకి సిద్దమవుతుండటం ఆ పార్టీని కలవరపరుస్తోంది. ఇదిలా ఉండగానే తాజాగా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఇల్లెందు ప్రాంత [more]

1 2 3 4 55