రేవంత్ ను అందుకే పక్కన పెట్టారా ..?

09/05/2018,09:00 ఉద.

ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయంటారు. రాజకీయాల్లో కూడా అంతే మరి. దశాబ్దాల తరబడి ఒకే పార్టీని నమ్ముకున్నా లభించని ప్రయారిటీ పక్క పార్టీలోనుంచి వచ్చిన వారికి వచ్చేస్తుంది. అందులోను రేవంత్ రెడ్డి వంటి లీడర్ ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీని డామినేట్ చేసే [more]

అబ్బే…ఆయన కేసీఆర్…I

08/05/2018,07:00 సా.

నోటితో పొగిడి..నొసటితో వెక్కిరించే కళలో ఆరితేరిపోయారు కేసీఆర్. ఒకవైపు సెక్యులర్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ హంగామా చేస్తున్నారు. ఆ దిశలో సాగుతున్న ప్రయత్నాలకు మాత్రం గండి కొడుతున్నారు. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆచరణలో ఫెడరల్ ఫ్రంట్ కు చేజేతులారా కొరివి పెడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర [more]

మాకొక నాయకుడు కావలెను…!

08/05/2018,03:00 సా.

తెలంగాణ టీడీపీకి పెద్దదిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ పార్టీని ఆదుకునే వారే కరువయ్యారు. చంద్రబాబు సమావేశం పెట్టి ప్రభుత్వంపై పోరాడాలని సందేశమిచ్చినా ఆయన మాటను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. వచ్చే ఎన్నికలలో ఎవరితో పొ్త్తు ఉంటుందో తెలియదు. పొత్తు మాత్రం ఉంటుందని చంద్రబాబు చెప్పడం, ఎవరి [more]

కేసీఆర్ కి ఇక తిరుగుండదా …?

08/05/2018,06:00 ఉద.

తెలంగాణ సీఎం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలమైన వ్యూహాలు రూపొందించి అమల్లో పెట్టేస్తున్నారు. అందులో ముఖ్యమైనది రైతు బంధు పథకం. ఈ పథకం ఈనెల 10 నుంచి గులాబీ సర్కార్ ప్రతిష్ట్మాకం గా రైతులకు పంట పెట్టుబడి ని కొత్త పాస్ పుస్తకాలు అందిస్తుంది. దీనికోసం అవసరమైన [more]

బాబు మాటలు కోటలు దాటుతున్నాయా?

07/05/2018,09:00 సా.

ఆశ ప్రతి మనిషికి సహజం. కానీ అత్యాశ నవ్వు పుట్టిస్తుంది. అపహాస్యం పాలు చేస్తుంది. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పార్టీ సర్కిళ్లలో పరిహాసాస్పదంగా మారాయి. త్రిముఖ పోరులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ [more]

గులాబీ తోట‌లో బంగారం మాయ‌గాళ్లు..!

07/05/2018,05:00 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో గులాబీ నేత‌ల బాగోతాలు ఒక్కొక్కటిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మొన్నటికి మొన్న మంత్రి జూప‌ల్లి కృష్ణారావు బ్యాంకు రుణాల లొల్లి, మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి క‌లెక్టరేట్ భ‌వ‌న నిర్మాణ స్థల‌ వివాదం స‌మ‌సిపోక‌ముందే.. తాజాగా.. ఆర్మూర్ టీఆర్ఎస్ నేత‌లు బంగారం కేసులో ఇరుకున్నారు. ఈ ప‌రిణామాలు అధికార టీఆర్ఎస్ [more]

మంత్రి అల్లోల ఈసారి గ‌ల్లంతేనా…?

07/05/2018,04:00 సా.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నూత‌నంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. ముఖ్యంగా నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డికి వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఈసారి గ‌ట్టి పోటీ త‌ప్పద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా [more]

నేనే ముఖ్యమంత్రిని… టీ కాంగ్రెస్ సినిమా స్టార్ట్‌…!

06/05/2018,04:00 సా.

కాంగ్రెస్ పార్టీలో కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ‌.. సీనియ‌ర్ నేత‌ల విష‌యంలో మాత్రం ఇది మ‌రింత ఎక్కువే.. ఎప్పుడు ఎవ‌రేం మాట్లాడుతారో.. ఏ వివాదానికి తెర‌లేపుతారో ఎవ‌రికీ అంతుబ‌ట్టదు.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ప్రజాచైత‌న్య బ‌స్సుయాత్రతో నేత‌లు మాంచి ఉత్సాహం మీద ఉన్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా నూత‌నొత్తేజం [more]

పోరాటాల పురిటిగ‌డ్డ‌లో హీటెక్కుతోన్న పాలిటిక్స్

06/05/2018,03:00 సా.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. వ‌చ్చేఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ప్ర‌ధాన పార్టీలు పావులు క‌దుపుతున్నాయి. ప్ర‌ధానంగా అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీల్లో ఆశావ‌హుల సంఖ్య అధికంగా ఉంది. సీట్ల స‌ర్దుబాబు విష‌యంలో పార్టీల‌కు త‌ల‌కుమించిన భార‌మేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. [more]

రచ్చ కొనసాగుతూనే వుంది …!

06/05/2018,10:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల వ్యవహారం హస్తం పార్టీకి తలపోటుగా మారింది. తమకు రాష్ట్ర పార్టీ అండదండలు ఏవంటూ సంపత్ తాజా మరోసారి టి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత జానారెడ్డిలను ఏకేసారు. పార్టీ లోని ఎమ్యెల్యేలకే న్యాయం [more]

1 24 25 26 27 28 37