విరాట్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం

07/11/2018,06:57 సా.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ముచ్చటించారు. ఇందులో ఓ వ్య‌క్తి విరాట్ ను ఎక్కువ చేసి చూపిస్తార‌ని, అత‌డిలో అంత ప్ర‌త్యేక‌త ఏమీ ఉంటద‌ని, అత‌నికంటే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల బ్యాటింగ్ బాగుంటుంద‌ని కామెంట్ [more]

ఇప్పుడే కాదు… త్వ‌ర‌లో చెబుతాను

07/11/2018,12:47 సా.

అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం మెగా అభిమానుల నిరీక్షణ మాములుగా లేదు. నా పేరు సూర్య విడుదలై నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇంకా కొత్త సినిమా ప్రకటించకుండా తప్పించుకుంటున్న అల్లు అర్జున్ పై మెగా అభిమానులు గుర్రుగానే ఉన్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అని [more]

వైసీపీ కోడి కత్తి డ్రామా

26/10/2018,01:57 సా.

వైసీపీ కోడి కత్తి డ్రామా ఆడిందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ కు ఇటువంటి కుట్రలు అలవాటేనని లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం, సానుభూతి పొందడం కోసమే కోడికత్తి డ్రామా ను వైసీపీ నేతలు రక్తికట్టించారన్నారు. ఇటువంటి కుట్రలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు [more]

యువ హీరోతో విజయ్ దేవరకొండకి గొడవ..?

11/10/2018,02:22 సా.

టాలీవుడ్ లో అనతికాలంలోనే స్టార్ హీరోల రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇబ్బందులు పడ్డా పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలు విజయ్ ని స్టార్ హీరోని చేశాయి. అయితే, ఆయన ఇటీవల [more]

చంద్రబాబు గారి ఆణిముత్యాలు చూడండి..!

09/10/2018,08:01 సా.

తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు నేపథ్యంలో చంద్రబాబు వైఖరిని టీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఈ మేరకు మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ల స్ర్కీన్ షాట్ లు పెట్టి మరీ [more]

తెలుగులో అమిత్ షా ట్వీట్..!

24/09/2018,04:15 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చి టీఆర్ఎస్ పై మాటలదాడి చేసిన అమిత్ షా ఇప్పుడు మళ్లీ విమర్శలను ఎక్కుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ప్రధాన మంత్రి జన [more]

మోదీపై నోరు పారేసుకున్న ఇమ్రాన్ ఖాన్

22/09/2018,06:16 సా.

భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. మోదీని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల కోసం తన ఆహ్వానాన్ని భారత్ తిరస్కరించడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఇమ్రాన్… తన అసలు స్వభావాన్ని చాటుకున్నారు. కొందరికి దార్శనికత ఉండదని ప్రధాని మోదీని [more]

నోటా రిలీజ్ ఎప్పుడో మీరే చెప్పండి: విజయ్

22/09/2018,12:13 సా.

‘అర్జున్ రెడ్డి’ , ‘గీత గోవిందం’ సినిమాలతో బ్లాక్ బాస్టర్స్ ని అందుకున్న విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘నోటా’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో ఇప్పటి నుండే అంచనాలు ఏర్పడ్డాయి. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రాబోతుందని ప్రచారం జరిగినా.. [more]

ఎన్టీఆర్ పై తమన్ ట్వీట్ వైరల్..!

10/09/2018,01:18 సా.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్ లో ఎన్టీఆర్ విరామం తీసుకోకుండా పాల్గొంటున్నాడు. కానీ అనుకోకుండా ఎన్టీఆర్ లైఫ్ లో ఒక దురదృష్టకర సంఘటన జరగడంతో.. కొద్దిరోజులు అరవింద సామెత షూటింగ్ కి ఎన్టీఆర్ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తండ్రి హరికృష్ణని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడంతో [more]

నెటిజన్ల మనస్సులు దోచుకుంటున్న ‘మంచు’ కుటుంబం

04/09/2018,04:11 సా.

సాధారణంలో సెలబ్రిటీలు ఏదైనా తప్పుగా లేదా పొరపాటుగా మాట్లాడి నెటిజన్లకు దొరికితే అస్సలు ఊరుకోరు. వారిని సోషల్ మీడియా వేదికగా నానా రకాలు ట్రోల్ చేస్తుంటారు. ఇలానే నెటిజన్లకు దొరికిపోయారు నటుడు మోహన్ బాబు. ఆయన గతంలో ఆ జాతీయ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో సదరు [more]

1 2 3 7