సమంత క్రేజ్ సరిపోవడం లేదా..?

06/10/2018,11:44 ఉద.

తమిళంలో స్టార్ హీరోలతో, కుర్ర హీరోలతో జోడి కడుతూ.. మంచి స్క్రిప్ట్ వస్తే లేడి ఒరింటెడ్ చిత్రాలతో చెలరేగిపోయి స్టార్ హీరోల సినిమాలతో సమానంగా కలెక్షన్స్ కొల్లగొట్టగల శక్తి కేవలం ఒక్క నయనతార కే ఉంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు నయనతారకు ఉన్న ఫాలోయింగ్ తర్వాతే ఏ హీరోయిన్ [more]

సమంత అల్ట్రా మోడ్రన్ లుక్..!

26/09/2018,05:48 సా.

పెళ్లి అయింది కదా అని గ్లామర్ ఫీల్డ్ కి దూరంగా ఉంటుందేమో అనుకోవటం తప్పే. టాలీవుడ్ లో ఆలా అనుకోడం తప్పే. రీసెంట్ గా ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘యూ-టర్న్’ సినిమాలు ఒకేరోజు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల ప్రొమోషన్స్ అన్ని ముగించుకుని చైతు అండ్ సామ్ [more]

ఈ సినిమాల రిజల్ట్ ఇది..!

25/09/2018,12:31 సా.

నటుడు సుధీర్ బాబు నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’. సుధీర్ బాబు, నభ నటేష్ జంటగా నటించిన ఈ సినిమా తొలిరోజు బాగానే ఉందని టాక్ దక్కించుకున్నా వసూళ్లు మాత్రం డల్ గా వచ్చాయి. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా… తర్వాత అయినా [more]

సమంతకు టైం దొరకడంతో..!

24/09/2018,12:47 సా.

సమంత ఏ ముహూర్తాన అక్కినేని వారింటి కోడలు అయిందో అప్పటి ఆమె సుడి మాములుగా తిరిగిపోలేదు. పెళ్లైన తర్వాత హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీ లో నెట్టుకుని రావడం కష్టం అని చెప్పినవారంతా ముక్కు మీద వేలు వేసుకునేలా చేసింది సామ్. పెళ్లి తర్వాత చేసిన సినిమాలు అన్నీ సూపర్ [more]

సమంత రెమ్యూనరేషన్ మరీ అంతనా..!

18/09/2018,11:54 ఉద.

నటిగా తెలుగులో ఎన్నో విజయాలు అందుకున్న సమంత లేటెస్ట్ గా నటించిన ‘యూ-టర్న్’ చిత్రం వినాయక చవితి రోజున విడుదలై మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కన్నడ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది. ఈ సినిమా కోసం సమంత [more]

సమంత యు-టర్న్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

17/09/2018,05:36 సా.

సమంత ప్రధాన పాత్రలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యు టర్న్ మూవీ సూపర్ టాక్ తోనే కాదు.. సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన మొదటి షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత కేరెక్టర్, ఆమె నటన, [more]

బాక్సాఫీస్ వద్ద భార్యభర్తల హవా..!

15/09/2018,03:00 సా.

ఈ వారం రిలీజ్ అయిన భార్యభర్తల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద జోరు కొనసాగిస్తున్నాయి. సమంత నటించిన ‘యూ-టర్న్’…నాగ చైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాల హవా బాక్సాఫీస్ వద్ద సాగుతోంది. ‘యూ-టర్న్’ చిత్రం ఎవరు ఊహించని విధంగా తొలిరోజు 2 కోట్లు వసూళ్లు సాధిస్తే.. ‘శైలజారెడ్డి అల్లుడు’ [more]

యు-టర్న్ ఫస్ట్ డే కలెక్షన్స్..!

14/09/2018,01:49 సా.

సమంత మెయిన్ లీడ్ లో కన్నడ సూపర్ హిట్ ఫిలిం యూ-టర్న్ సినిమాని కన్నడ యూ-టర్న్ డైరెక్టర్ పవన్ కుమార్ తెలుగులో రీమేక్ చేసాడు. సమంత మెయిన్ లీడ్ లో, ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ గా, భూమిక కీలకపాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన యూ-టర్న్ సినిమా [more]

సామ్ కన్నా…. చైతు సినిమాకే క్రేజుంది !!

11/09/2018,11:54 ఉద.

నాగ చైతన్య – సమంత ఐదేళ్లుగా ప్రేమించుకుని గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక కూడా సమంత తన కెరీర్ లో దూసుకుపోతుంది. వరస హిట్స్ తో బీభత్సమైన ఫామ్ లోకొచ్చేసింది. ఇక నాగ చైతన్య మాత్రం పెళ్లి అయ్యాక అతనిది ఒక్క సినిమా కూడా విడుదల [more]

1 2