అంతా తూచ్… మేము 700 కోట్ల ఇస్తామని ఎక్కడ చెప్పాం..?

24/08/2018,03:00 సా.

భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన కేరళకు యూఏఈ సాయం అంశం దేశంలో తీవ్ర చర్చనీయాశంమైన సంగతి తెలిసిందే. కేరళకు రూ.700 కోట్లు ఇస్తామని అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జావేద్ అల్ సహాన్ చెప్పారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవల ప్రకటించారు. అయితే, భారత చట్టాల [more]

రూ.700 కోట్లు వద్దనేశారు..!

23/08/2018,04:52 సా.

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రానికి ఆదుకునేందుకు విదేశాలు చేస్తున్న సాయం తీసుకోవడం లేదని తేల్చేసింది కేంద్రం. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ప్రకారం దేశంలో విపత్తులకు విదేశీల [more]

కేరళ కన్నీటిని తుడిచేదెవరు?

21/08/2018,11:59 సా.

దేవ భూమిగా అభివర్ణించే కేరళ ఇప్పుడు కన్నీటి సంద్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సాయంపై మాత్రం ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నారు. దాదాపు పన్నెండు రోజులకు పైగానే కేరళ నీటిలో నానింది. [more]

కేరళకు అరబ్ దేశం భూరి విరాళం

21/08/2018,01:27 సా.

వరదలతో కకావికలమైన కేరళ రాష్ట్రానికి అరబ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) భారీ విరాళాన్ని ప్రకటించింది. కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్లు సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు అబుదాబీ యువరాజు మన ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ [more]