“మహా” పొత్తులు కొలిక్కి వస్తాయా….?

28/10/2018,11:59 సా.

మహారాష్ట్రలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సమయానికి ఊహించని మార్పులే జరుగుతాయంటున్నారు. భారతీయ జనతాపార్టీ, శివసేన కలసి పోటీ చేస్తాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం పొత్తులు కుదుర్చుకునే పనిలో పడింది. ముందుగా బీహార్ పై [more]

అదే…అదే…మేము కోరుకుంటున్నదీ…!

12/09/2018,11:59 సా.

మహారాష్ట్రలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ఎప్పుడో ప్రకటించింది. ఆ మేరకు కట్టుబడి ఉంటామని కూడా తెలిపింది. దీంతో కమలనాధులు కొంత కంగారు పడిన మాట వాస్తవమే. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఇంటికి వెళ్లి మరీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు [more]

ఉన్నా ఒక్కటే…ఊడినా ఒక్కటేనా?

04/08/2018,11:00 సా.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమలం పార్టీకి తీపి కబురు. మిత్రపక్షంగా ఉండి కూడా దూరం పాటిస్తున్న శివసేనకు చేదు అనుభవం ఎదురైంది. శివసేనకు తన అసలు బలం ఏంటో తెలిసొచ్చిందా. కమలం పార్టీతో కలసి వెళ్లకుంటే రానున్న ఎన్నికల్లో కూడా డ్యామేజీ అవ్వకతప్పదని ఈ ఫలితాలు రుజువు [more]

అస్సలు మీకేం కావాలి…..?

27/07/2018,11:59 సా.

రామ మందిర నిర్మాణం, హిందుత్వ నినాదంతో పాటుగా మోదీ క్రేజ్ తో గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి రామమందిరాన్ని నిర్మించి తీరుతామని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సయితం ముఖ్యనేతల [more]

గేమ్ స్టార్ట్ చేసిన ఠాక్రే….!

21/06/2018,11:59 సా.

శివసేన ఎట్టిపరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలిపేది లేదని తేలిపోయింది. శివసేన పరిస్థితిని చూస్తుంటే త్వరలోనే తెగదెంపులకు కూడా సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. మోడీ, అమిత్ షాలంటే మండిపడుతున్న శివసేన ఎన్ని బుజ్జగింపు చర్యలు చేపట్టినా ససేమిరా అంటోంది. ఇటీవలే శివసేస అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను భారతీయ జాతీయ అధ్యక్షుడు అమిత్ [more]

దీనికోసం ఇద్దరూ దిగాలు….!

19/06/2018,11:00 సా.

ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వీరిద్దరికీ సవాల్ గా మారనుంది. రాజ్యసభలో తగిన బలం లేకపోవడం, మిత్రపక్షాలు గత కొద్దిరోజులుగా తమతో వైరాన్ని కొనసాగిస్తుండటంతో ఈ పదవిని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న వ్యూహాలను ఇప్పటి [more]

ఠాక్రే కరెక్ట్ గానే ట్రిగ్గర్ నొక్కారే….!

13/06/2018,10:00 సా.

ఠాక్రే కరెక్ట్ గానే ట్రిగ్గర్ నొక్కారు. ఎక్కడ తగలాలో అక్కడే బుల్లెట్ తగిలింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రెండు నెలల ముందు ప్రకటించిన నిర్ణయం ఆ పార్టీకి సానుకూల అంశంగా చెబుతున్నారు. 2019లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అదే ఏడాది లో లోక్ సభ ఎన్నికలు [more]

మత్తు దిగిందా….?

12/06/2018,10:00 సా.

అనుభవం అయితేగాని తత్వం బోధపడదు. ఇది పాత తెలుగు సామెత. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సామెత అధికార భారతీయ జనతాపార్టీకి అతికినట్లు సరిపోతుంది. ఉప ఎన్నికల్లో వరుస పరాజయాలతో తలబొప్పి కట్టిన కమలం పార్టీకి ఇప్పటికి తత్వం తెలిసిపోయింది. మత్తుదిగిపోయింది. అహంకారం, ఆత్మవిశ్వాసం, ధీమా స్థానంలో ఆందోళన మొదలయింది. [more]

బ్రేకప్ అని తేల్చేసిన శివసేన

08/04/2018,11:59 సా.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేస్తున్న సంధి ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. ఒకవైపు టీడీపీ ఎన్డీఏ నుంచి తప్పుకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మిత్రులే శత్రువులుగా మారారంటూ కమలనాధులపై సొంత పార్టీలోని నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శివసేన ఎప్పుడో తాము వచ్చే లోక్ సభ ఎన్నికల్లో [more]