నల్లారి ఇలా ఉపయోగపడతారా…. ??

13/12/2018,08:00 సా.

ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాల్లో తలమానికంగా నిలిచి మూడు జిల్లాలను శాసించిన దివంగత నేత ద్రోణం రాజు సత్యనారాయణ 87వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 19న జరిగే ఈ వేడుకలకు ఏపీవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులను పిలవాలని నిర్ణయించారు. ఆ విధంగా [more]

సైకిల్ తో దోస్తీ…విల్ పవర్ పెరిగిందా…??

10/11/2018,06:00 సా.

తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. రెండు, మూడు నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు [more]

కిరణ్ ఎందుకు చేరినట్లు….?

03/11/2018,03:00 సా.

హడావిడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ? ఇప్పుడు ఇదే ప్రశ్న ఆ పార్టీ నేతల నుంచే విన్పిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ కాలికి బలపం కట్టుకుని మరీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నప్పటికీ నల్లారి జాడ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి [more]

ఎందుకింత క్రేజ్…అందుకేనా…. !!

24/10/2018,04:30 సా.

విభజన తరువాత ఉత్తరాంధ్ర ప్రాముఖ్యత బాగా పెరిగింది. అందులో సందేహం లేదు. అయితే ఈ ప్రాధాన్యత అంతా కేవలం రాజకీయంగా మాత్రమే తప్ప అభివృధ్ధి పరంగా మాత్రం కానే కాదు. సదస్సులు, సమావేశాల పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ తరచూ వస్తున్నారు. పనిలో పనిగా అయన విజయనగరం, శ్రీకాకుళం [more]

హస్తవాసి బాగుందంటూ….?

07/10/2018,01:30 సా.

రాష్ట్రంలో అంత‌రించిపోయే దిశ‌గా ఉన్న పార్టీ ఏదంటే.. త‌డుముకోకుండా కాంగ్రెస్ అని చెబుతున్నారు రాష్ట్ర ప్ర‌జ‌లు. అయితే, ఆ పార్టీ టీడీపీతో తెలంగాణాలో పొత్తు పెట్టుకుని మ‌హాకూట‌మిగా అవ‌త‌రించేస‌రికి .. ఏపీలోని ప్ర‌భుత్వ అనుకూల మీడియా. ఇప్పుడు కాంగ్రెస్‌ను ఆకాశానికి ఎత్తేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. కాంగ్రెస్‌లో పెరిగిన జోరు.. హుషారు.. [more]

హర్ష అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా?

04/10/2018,04:30 సా.

అమలాపురం మాజీ లోక్ సభ సభ్యుడు హర్షకుమార్ నిజానికి కాంగ్రెస్ లోకి వెళ్లాల్సింది. ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమ ఏ పార్టీ మీద లేదు. తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగిన హర్షకుమార్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా [more]

అయ్యెయ్యో…‘‘చేతిలో’’ డబ్బులు..?

05/09/2018,01:30 సా.

ఆర్థిక ఇబ్బందులు ఆ పార్టీని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్నాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు నిధుల కోసం చేతులు చాస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారైంది. జాతీయ స్థాయిలో కూడా హస్తం పార్టీని నిధుల సమస్య వేధిస్తుండటంతో ఏపీని పెద్దగా [more]

ముద్రగడ రియాక్షన్ ఇలా ఉంటుందా?

08/08/2018,04:30 సా.

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. గ‌త రెండేళ్లుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న కాపు సామాజిక వ‌ర్గం ఉద్య‌మానికి ఊపిరిగా మారి ముందుకు న‌డిపిస్తున్నారు. గ‌తంలో మంత్రిగా కూడా ఆయ‌న చ‌క్రం తిప్పారు. 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి [more]

కిరణ్ బ్రేకులు వేస్తారా?

07/08/2018,03:00 సా.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనే అన్నీ తానే అయి వ్యవహరించారు. గత నాలుగేళ్లుగా ఆయన అమరావతిలోనే ఎక్కువగా కన్పిస్తూ పార్టీ కార్యక్రమాలను సజావుగానే నిర్వహిస్తున్నారు.కానీ ఆయనను మార్చాలట. ఆయనను పదవి నుంచి తమ వర్గం నేతలకు ముఖ్యమైన పదవిని కట్టబెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మింగ మెతుకు లేకపోయినా…..అన్న [more]

కిరణ్ కిరాక్…డెసిషన్ …?

02/08/2018,01:30 సా.

‘‘మనకు వైసిపి నే ప్రధాన శత్రువు. జగన్ ను టార్గెట్ చేయాలి. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీనే లక్ష్యం’’. ఇది ఒక కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్య. ‘‘కాదు మనకు అన్ని పార్టీలు శత్రువులే. ప్రతివారినీ టార్గెట్ చేయాలి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి గా వున్న [more]

1 2 3