వైఎస్సార్ తో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్

14/05/2019,08:31 సా.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో త‌న అనుబంధంపై రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్ తో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కాన్ని ఇవాళ హైద‌రాబాద్ లోని ద‌స‌ప‌ల్లా హోట‌ల్ లో ఆవిష్క‌రించారు. తమిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య‌, సుప్రీం కోర్టు [more]

వైఎస్ పై ఉండవల్లి సంచలన పుస్తకం … ?

13/05/2019,09:00 ఉద.

దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మ కెవిపి రామచంద్రరావు అయితే వీరిద్దరికి అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్. చక్కని వాగ్ధాటి అంతే చక్కని రచనా వ్యాసంగం ఉండవల్లి సొంతం. ఆయనకు గాడ్ ఫాదర్ వంటి వైఎస్ తో సాగిన రాజకీయ అనుబంధాల్లో అనేక మరచిపోలేని [more]

పోల‌వ‌రంపై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

07/05/2019,12:46 సా.

పోల‌వ‌రం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ… పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో దారుణాలు జ‌రుగుతున్నాయ‌ని అక్క‌డి అధికారులే చెబుతున్నార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు పోల‌వ‌రాన్ని ఒక రాజ‌కీయ అంశంగా చూస్తున్నారు కానీ ఆయ‌న‌కు ప్రాజెక్టు పూర్తి చేయాల‌ని [more]

ఎవరు గెలుస్తారో చెప్పేసిన ఉండవల్లి….!!

25/02/2019,08:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ చెబుతున్నది ఏంటి ? క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది ఏంటి ? అనే అంశాలపై మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్, మాజీ చీఫ్ సెక్రెటరీ అజయ్ కలాం లు ప్రభుత్వం దుమ్ము దులిపేశారు. ప్రజా చైతన్య వేదిక పేరుతో సేవ్ డెమోక్రసీ, సేవ్ ఆంధ్రప్రదేశ్ [more]

ఏకాభిప్రాయం లేకుండా ముగిసిన ఉండవల్లి సమావేశం

29/01/2019,03:15 సా.

కేంద్ర సాయం, రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. కేంద్రం చేసిన సాయం, చేయాల్సిన సాయంపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే, కేంద్రం వివరణ తీసుకోకుండా ఇంకా కేంద్రం ఎంత ఇవ్వాలనేది తేల్చలేమని మాజీ సీఎస్ [more]

జగన్ ఇప్పుడు సీఎం కాకుంటే….?

03/01/2019,10:30 ఉద.

మొన్నటి ఎన్నికలు పరిశీలిస్తే బిజెపి దేశంలో బలంగానే ఉందని ఓట్ల శాతం నిరూపిస్తుంది అని తిరిగి అత్యధిక స్థానాలు కమలం సాధించి ప్రధాని గా మోడీ రావొచ్చన్నారు ఉండవల్లి. జగన్ యాత్రకు అద్భుతంగా ప్రజలు వస్తున్నారని గతంలోనే సీఎం తృటిలో తప్పిందని ఇప్పుడు వైఎస్ తనయుడు ముఖ్యమంత్రి కాకపోతే [more]

ఆ సత్తా బాబుకు లేదు…!!

03/01/2019,09:00 ఉద.

“పదిరోజులు అమరావతిలో ఉంటా. రోజుకో శ్వేతపత్రంపై చర్చ పెట్టండి. నాకు అవకాశం ఇవ్వండి. మీరు సచ్చీలురని ప్రూవ్ చేసుకోండి. శ్వేతపత్రమే నిజం అని నిరూపించండి. నిజం తెలుసుకోవడానికే అడుగుతున్నా. శ్వేతపత్రం ఉద్దేశ్యమే అది. ప్రజాస్వామ్యంలో మంచిపేరు వస్తుందని” మాజీ ఎంపీ ఉండవల్లి విజ్ఞప్తి చేశారు. ఎంతో సాంకేతిక పరిజ్ఞానం [more]

అంత దమ్ముందా బాబూ…?

03/01/2019,08:00 ఉద.

పొలిటికల్ ఫైర్ గన్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చి సునామీలా చంద్రబాబు సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు పచ్చి బూటకమని దీన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నా దమ్ముంటే చర్చకు రావాలని సర్కార్ కి సవాల్ [more]

వాజపేయి అనారోగ్యంగా లేకుంటే …?

26/11/2018,11:59 సా.

ఖురాన్ లో చెప్పింది అందరికి వర్తిస్తుంది. ముస్లిం లకే వర్తించదు. ఆయన చెప్పిన నీతులు ఏమైతే ఉన్నాయో హిందువులప ట్ల మనం అదే పాటించాలి. అందరికి వర్తిస్తుంది తప్ప ఇది కాదు మనం మన మతం వాళ్లనే కాపాడుకోవాలనే పద్ధతే తప్పు అని డైరెక్ట్ గా చెప్పాడు షేక్ [more]

ప్రధాని ఎలా అయ్యారు ..?

26/11/2018,11:00 సా.

ఆ రోజు ఇందిరను ప్రధానిగా పెట్టడానికి కారణం ఆవిడకు ఎదో కాంగ్రెస్ లో బలం ఉందని కాదు. ప్రజల్లోకి నెహ్రు కూతురుగా ఇందిరను తీసుకువెళితే కాంగ్రెస్ కి లబ్ది ఉంటుందని కామరాజ్ నాడార్ తదితరులు, వారిని సిండికేట్ అని పిలిచేవారు ఆ నలుగురు కలిసి నిర్ణయం చేశారు. ఈరోజు [more]

1 2 3