వారిని వైఎస్ గెటౌట్ అన్నారట …!!!

21/05/2019,01:00 సా.

తనకు తొలిసారి అసెంబ్లీ టికెట్ ను స్వర్గీయ వైఎస్సాఆర్ ఎలాంటి వ్యతిరేకత మధ్య ఇచ్చారో చెప్పారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్. వైఎస్ఆర్ తో ఉండవల్లి అరుణ కుమార్ పుస్తకంపై తన మిత్రులు ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్న ఆయన ఈవిషయాన్ని అందరితో పంచుకున్నారు. 1994 లో [more]

ఉండవల్లి అందుకే వదిలేశారట…!!

15/05/2019,09:00 ఉద.

కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ సి డబ్ల్యు సి. అందులో పదవి దక్కించుకోవడం ఆషామాషీ కాదు. కానీ వైఎస్సాఆర్ రికమెండేషన్… రాజీవ్, సోనియా గాంధీ లకు అనువాదకుడిగా వున్న పరిచయాలు ఉండవల్లి అరుణ కుమార్ కు సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ను చేసేశాయి. వాస్తవానికి [more]

మా అమ్మ కోరిక వైఎస్ తీర్చారు….!!!

15/05/2019,08:00 ఉద.

మాటల మాంత్రికుడు ఉండవల్లి అరుణ కుమార్ ప్రసంగాలంటే తెలుగు రాష్ట్రాల్లో మహా క్రేజ్. అలాంటిది ఆయనకు మించి పంచ్ లతో ఉండవల్లి సతీమణి జ్యోతి చేసిన ప్రసంగం వైఎస్సాఆర్ తో ఉండవల్లి అరుణ కుమార్ పుస్తకావిష్కరణ సభలో హైలెట్ గా నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, సుప్రీం కోర్టు [more]

ఆ ప్రశ్నలకు బదులు ఏది …?

10/05/2019,12:00 సా.

మొన్నీ మధ్యనే పోలవరం ప్రాజెక్ట్ పై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా లేఖాస్త్రం సంధిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆ వెంటనే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ తనదైన శైలిలో పోలవరం లో ఎపి సర్కార్ మితిమీరి నడిపిన వ్యవహారం ఫలితం రాష్ట్ర ప్రజల [more]

ఆయ‌న వైఎస్ కు ఆత్మ‌.. కేసీఆర్ కు ఆత్మ‌బంధువు

08/05/2019,12:05 సా.

కేవీపీ రామ‌చంద్ర‌రావు, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ పోల‌వ‌రం ఆపేందుకు కేసీఆర్‌, జ‌గ‌న్ ఆదేశాల‌తో కుట్ర చేస్తున్నార‌ని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేవీపీ, ఉండ‌వ‌ల్లి చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కేవీపీ వైఎస్ఆర్ కు ఆత్మ అని, కేసీఆర్ [more]

ఉండవల్లి గర్జించారే …!!

07/05/2019,03:00 సా.

ఎన్నికలు ముగిసే వరకు రాజకీయాల ప్రస్తావనకు పోను మీడియా ముందుకు రాను అన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ అన్న మాట మీదే నిలబడ్డారు. పోలింగ్ ముగిశాక ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా తాజాగా అమరావతిలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని తాజా రాజకీయ [more]

ఫలితాలపై పెదవి విప్పిన ఉండవల్లి…!!!

22/04/2019,12:30 సా.

ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లుగా ఎన్నికలు ఎక్కడా జరగలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఓ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ… ఉప ఎన్నిక ముందు కేవలం నంద్యాలలో మాత్రమే డ్వాక్రా మహిళలకు రూ.4 వేలు ఇచ్చారని, ఇప్పుడు కూడా ఎన్నికల ముందు రూ.10 వేలు ఇచ్చారన్నారు. [more]

డేటా చోరీపై ఉండవల్లి కామెంట్స్ …!!

12/03/2019,04:30 సా.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఇక మీడియా ముందుకు రానని ఇంతకుముందే ప్రకటించిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ చెప్పినట్లే చివరి ప్రెస్ మీట్ నిర్వహించి తనదైన శైలిలో చంద్రబాబు మోడీలపై విరుచుకుపడ్డారు. ఇకపై పోలింగ్ ముగిసేదాకా ప్రెస్ మీట్లు పెట్టనని తేల్చారు. ఎన్నికల తేదీ ముందుగా వచ్చిందని [more]

ఎక్కడా ఛాన్స్ లేదే….??

22/02/2019,03:00 సా.

రాజకీయాల్లో ఇద్దరూ సీనియర్లే. అనుభవం ఉన్నవారే. ఒకే పార్టీలో రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా గెలిచి సత్తా చాటారు. అయితే వీరిద్దరిలో ఒకరికి క్లారిటీ ఉంది కాని మరోనేత మాత్రం డోలాయమానంలో ఉన్నారు. వారే రాజమండ్రి, అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ లు. [more]

నేను ఫెయిల్ కాలేదే…!!!

02/02/2019,09:00 సా.

‘‘అన్యాయం అయిపొయింది అనడానికి కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. జరుగుతున్న దారుణాన్ని అడ్డగించాలిసిన బిజెపి తెలంగాణ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని చేతులు కట్టుకుని కూర్చుంది. హిందూ ముస్లిం ల ప్రాంతం నాలుగు సీట్లు తెలంగాణ లో సాధించవచ్చన్నది వారి ఆలోచన. తెలంగాణ ఇస్తే అక్కడ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఆలోచన. [more]

1 2 3 5