ఆచారి….కల్వకుర్తి…. యాత్ర….!!

09/11/2018,06:00 ఉద.

తెలంగాణాల్లో చాలా చిత్ర విచిత్రమైన ఘ‌ట‌న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అంద‌రూ కలిసి మూకుమ్మడిగా ఒక్కటై.. అధికార టీఆర్ ఎస్‌ను మ‌ట్టిక‌రిపించాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే మ‌హాకూట‌మికి తెర‌దీశారు. కీల‌క‌మైన అభ్యర్థుల‌ను రంగంలోకి దింపుతున్నారు. అయినా కూడా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పోటీ ర‌స‌వ‌త్తరంగా మారుతుంద‌నే వ్యాఖ్య‌లు [more]

బాబుకు 18 ప్రశ్నలు….?

08/11/2018,11:46 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకోవడానికే చూశారని హరీశ్ రావు ఆరోపించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తుపెట్టుకుంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీ తెలంగాణలో [more]

లిస్ట్ వస్తోంది… హై… అలర్ట్..!

07/11/2018,08:00 ఉద.

కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల ప్రకటన రోజు జరిగే రచ్చ అంతాఇంతా కాదు. అనేక నియోజకవర్గాల నుంచి వచ్చి గాంధీ భవన్ లో ధర్నాకు దిగుతారు. ఫర్నీచర్ ధ్వంసం చేసిన సంఘటనలూ అనేకం ఉన్నాయి. కార్యకర్తలు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతుంటారు. [more]

బ్రేకింగ్ : గాంధీభవన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే ఆందోళన

04/11/2018,12:41 సా.

శేరిలింగంపల్లి టిక్కెట్ కాంగ్రెస్ కే ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి గాంధీభవన్ వ్ద ఆందోళనకు దిగారు. శేర్ లింగంపల్లి టిక్కెట్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ పునరాలోచించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీకి చెందిన సీటు టీడీపీ ఎందుకు అడుగుతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కు [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ కు ఊహించని షాక్

03/11/2018,10:06 ఉద.

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం ప్రసాదరావు కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చారు. ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈరోజు కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన జలగం ప్రసాదరావు గతకొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జలగం ప్రసాదరావుపై [more]

కేసీఆర్ పై రాహుల్ ఫైర్

20/10/2018,02:43 సా.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంబేద్కర్ పేరెత్తడమే ఇష్టం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందుకే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు మార్చారన్నారు. అంబేద్కర్ ను కేసీఆర్ అవమానపర్చారన్నారు. తెలంగాణలో ఏ పథకానికీ కేసీఆర్ అంబేద్కర్ పేరును పెట్టలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భైంసాలో జరిగిన కాంగ్రెస్ [more]

నిండా మునిగిపోకుండా…?

16/10/2018,10:00 సా.

చిన్నచేపలను మింగేస్తేనే పెద్ద చేప బతికి బట్టకడుతుంది. లేకపోతే చిన్నచేపలు పెద్దవాటికి చికాకుగా మారతాయి. పెద్ద చేపను అస్తమానూ గుచ్చి గుచ్చి వెళుతుంటాయి. రాజకీయాల్లో ఈ సూత్రం నూటికి నూరుపాళ్లు వర్తిస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా కాంగ్రెసు పార్టీ చిన్నపార్టీలను నిర్వీర్యం చేసే ఎత్తుగడ వేస్తోంది. పాత పాఠాలను దృష్టిలో [more]

ఉత్తమ్ మాటల మర్మమేమి..? టీఆర్ఎస్ కు షాక్ ఇస్తారా..?

15/10/2018,06:00 ఉద.

ఎన్నికల వేళ నేతలు పార్టీలు మారడం చాలా కామెన్. మంచినీళ్లు తాగినంత సులువుగా పార్టీ కండువాలు మార్చేస్తారు. గంట ముందు మా అధినేత, మా పార్టీ అంత గొప్పది భూమి మీదే లేదు అన్న రేంజ్ లో మాట్లాడే నేతలు ఆ పార్టీలో తాము అనుకున్నది జరగకపోయినా, ఆశించిన [more]

స్వామీ భక్తిని చాటుతున్న రేవంత్ …!

08/10/2018,10:30 ఉద.

చంద్రబాబు పై టీఆర్ఎస్ శ్రేణులు నిప్పులు కాదు బండబూతుల పురాణమే విప్పుతున్నాయి. ముఖ్యంగా గులాబీ బాస్ నోటికి ఏది వస్తే అది అనేస్తూ తెలుగుదేశం అధినేతను నిత్యం అవమానిస్తూనే వున్నారు. ఆయనకు తోడు కెటిఆర్, హరీష్ రావు, కవితలు చేస్తున్న విమర్శలు తిట్లకు సరైన కౌంటర్ టిడిపి నుంచి [more]

బాబు పై బ్రహ్మాస్త్రం ఉందిగా…?

06/10/2018,10:00 సా.

తెలుగు రాష్ట్రాలు రెండు ముక్కలుగా ఏర్పడ్డాక, కొత్త ప్రభుత్వాలు కొలువైయ్యాక టిడిపికి ఒక చీకటి రోజు ఎదురైంది. అదే ఓటుకు నోటు కేసు. రాజకీయ చాణుక్యుడిగా నాలుగు దశాబ్దాలు చక్రం తిప్పిన చంద్రబాబు కు చేదు గుళికను కెసిఆర్ మింగించిన రోజు. మొత్తానికి ఆ కేసు ఏదో అంతర్గతంగా [more]

1 2 3 8