గడ్డం తీసేసే సమయం వచ్చింది

08/12/2018,04:06 సా.

తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, ప్రజాకూటమి 70 – 80 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని, 12మా తమ ప్రభుత్వం ఏర్పాటుకాబోతుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రజాకూటమి నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని, [more]

ట్రాక్ రికార్డు.. చెదిరిపోతుందా?

08/12/2018,12:00 సా.

ఊరందరిదీ ఒక దారైతే… అన్న సామెతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వే ఇప్పుడు చర్చనీయాంశమయింది. జాతీయ ఛానెళ్లన్నీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తేల్చి చెప్పగా, లగడపాటి సర్వే మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. లగడపాటి [more]

ఆ సాహసం చేయగలరా…?

08/12/2018,10:30 ఉద.

తెలంగాణ ఎన్నికలు చంద్రబాబు పీకల మీదకొచ్చినట్లుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కె.చంద్రశేఖర్ రావు గెలుస్తారో? లేదో? పక్కన పెడితే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రం తెలంగాణ ఎన్నికలు కఠిన పరీక్షను పెట్టబోతున్నాయని చెప్పకతప్పదు, ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఇంకా ఆరు నెలలు మాత్రమే [more]

పందెం నీదా…నాదా….??

07/12/2018,03:00 సా.

ఎన్నికలంటే పందెం రాయుళ్ళకు పండగే. సంక్రాంతి కి కోడి పందేలు ఏవిధంగా సాగుతాయో అదే స్థాయిలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పందెం రాయుళ్ళు వాటిపై వాలిపోతారు. వేలకోట్ల రూపాయలు పందేలు గ్రామాలనుంచి, పట్టణాలు, నగరాల వరకు నడుస్తుంది. తాజాగా జరుగుతున్న ఎన్నికలు పందెం రాయుళ్ళకు కాసులు కురిపిస్తున్నాయి. [more]

సైకిల్ పరుగులు పెట్టే స్థానాలివేనా…??

07/12/2018,10:30 ఉద.

తెలంగాణలో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ మాత్రం జంకకుండా తెలంగాణలో ప్రచారాన్ని పూర్తి చేశారు. జై తెలంగాణ నినాదాన్ని నిర్భయంగా చేసిన చంద్రబాబు ఇప్పుడు గెలుపోటములపైనే దృష్టి పెట్టారు. పోటీ చేస్తున్న అభ్యర్థులతో రోజుకు మూడు సార్లు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో [more]

తుమ్మలకు తడిసి పోతుందట…!!

05/12/2018,04:30 సా.

త‌న‌కు తిరుగేలేద‌ని, త‌న‌ను ఎదిరించి, నిలిచి గెలిచే నాయ‌కుడే ఖ‌మ్మంలో పుట్ట‌లేద‌ని విర్ర‌వీగే.. తాజా మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం ముంద‌స్తు ముచ్చ‌ట‌కు తెర‌దీసిన తెలంగాణాలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తుమ్మ‌ల పోటీ చేస్తున్నారు. ఆయ‌న నామినేష‌న్ వేసిన స‌మ‌యంలో ఉన్న [more]

అదే… ఏపీలో రిపీట్ అయితే.. ?!

05/12/2018,01:30 సా.

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు వంటి నాయ‌కుడు ఎప్పుడు ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటారో చెప్ప‌లేం. ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టి.. తెలంగాణా ఎన్నిక‌ల్లో హోరా హొరీ పోరాడుతున్నారు. తానే తెర మీదికి తీసుకు వ‌చ్చాన‌ని చెబుతున్న ప్రజాఫ్రంట్ ను [more]

బాబుతో బలమా? బలహీనతా?

05/12/2018,12:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహా బలం అనుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఒకరకంగా ఇది నిజమే. అయితే అది గత ఎన్నికల వరకేనా? ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుతో కాంగ్రెస్ కు బలం కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందా? ఇదీ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చర్చ. ఐదు కోట్ల మంది తెలంగాణ [more]

మరో కల్వకుర్తి కాదు గదా?

05/12/2018,09:00 ఉద.

నందమూరి కుటుంబం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపుతిప్పిన కుటుంబం. ఎన్టీరామారావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఆ పార్టీని మరింత ముందుకు తీసుకెళుతున్నారు. కోట్ల మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో విరాజిల్లుతోంది. [more]

సుహాసిని…ఓ క్వశ్చన్ మార్క్….??

04/12/2018,08:00 ఉద.

ఎన్టీరామారావు మనవరాలు.. హరికృష్ణ కూతురు… చంద్రబాబు కోడలు… వెరసి సుహాసిని. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూకట్ పల్లి నియోజకవర్గంపైనే ఆసక్తి ఉంది. 119 నియోకవర్గాల మాట అటుంచి ఒక్క కూకట్ పల్లి మీదే సర్వత్రా చర్చ జరుగుతోంది. కూకట్ పల్లి ప్రజాకూటమి అభ్యర్థిని సుహాసిని క్వశ్చన్ మార్క్ [more]

1 2 3 4 12