కోమటిరెడ్డి నయా ట్విస్ట్ తో….?

13/06/2018,06:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత దూకుడుగానే ఉంటారు. అయితే ఆయన దూకుడుకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లెం వేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలను సాకుగా చూపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో ఎమ్మెల్యే సంపత్ కుమార్ లపై అనర్హత [more]

తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు మార‌రా..?

04/06/2018,07:30 సా.

కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌.. ఇది ఆ పార్టీ నాయ‌కులు త‌మ‌కు కావాల్సిన‌ప్పుడ‌ల్లా చెప్పుకునే మాట‌. కానీ, ఈ అంత‌ర్గ‌త ప్ర‌జాస్వ‌మ్య‌మే పార్టీని ముంచేస్తున్నా, త‌మ కుస్తీప‌ట్ల‌తో పార్టీ క్యాడ‌ర్ చిన్నాభిన్నం అవుతున్నా ఆ పార్టీ నేత‌ల‌కు ప‌ట్ట‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీకి కోలుకోలేని దెబ్బ త‌గులుతుంద‌ని [more]

రేవంత్ ఇక రెచ్చిపోతారా?

24/05/2018,03:00 సా.

టీ-కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ యువ నేత, కొడంగ‌ల్ ఎమ్మెల్యే(ప‌ద‌వికి రాజీనామా చేశారు.. ఆమోదం పొంద‌లేదు) రేవంత్ రెడ్డి ద‌శ తిర‌గ‌నుంది. రాష్ట్రంలో అధికార పార్టీ ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ఉద్య‌మించిన ఆయ‌న టీడీపీని వ‌దిలి.. కాంగ్రె స్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆయ‌న పార్టీ మారి [more]

ఆ పది..ఈసారి కూడా కేసీఆర్ వేనా?

24/05/2018,06:00 ఉద.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఈసారి ఒక్కో టికెట్‌కు ఆశావ‌హుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీళ్లంద‌రినీ స‌ర్దుబాటు చేయ‌డంలోనే ఆ పార్టీ విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉంటాయి. జిల్లాలోని ప‌ది అసెంబ్లీ, రెండు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఏడు అసంబ్లీ స్థానాల్లో [more]

గులాబీ బాస్ మ‌దిలో గుబులు…!

23/05/2018,03:00 సా.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు దేశ‌రాజ‌కీయాల్లో కీల‌క మార్పుల‌ను తీసుకొస్తున్నాయి. పార్టీల గ‌మ‌నాన్ని మార్చివేస్తున్నాయి. ముఖ్యంగా క‌న్న‌డిగుల తీర్పుతో తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుబులు చెందుతున్నార‌నే పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌న్న‌డ‌నాట సీన్ తెలంగాణ‌లోనూ రిపీట్ అవుతుందేమోన‌న్న ఆందోళ‌న‌లో గులాబీ బాస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. 2014 [more]

కారు జోరుకు ‘‘హ్యాండ్’’ బ్రేక్‌..!

13/05/2018,07:00 ఉద.

తెలంగాణ‌లో రాజ‌కీయ పెనుసంచ‌ల‌నం చోటు చేసుకోనుందా? త‌మ‌కు తిరుగులేద‌ని, తెలంగాణ రాష్ట్రం మొత్తం త‌మ తోనే ఉంటుంద‌ని భావిస్తున్న అధికార టీఆర్ ఎస్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుందా? అంటే తాజాప‌రిణామాలు ఔన‌నే సంకేతాల‌నే ఇస్తున్నాయి. టీఆర్ ఎస్ ప్ర‌భావం భారీ ఎత్తున ఉన్న 2014 ఎన్నిక‌ల్లోనే ఆ [more]

టీఆర్ఎస్ కొంప ముంచుతున్న కాంగ్రెస్‌.. రీజ‌న్ ఇదీ..!

13/05/2018,06:00 ఉద.

అవును! ఇప్పుడు ఈ విష‌యంపై నే తెలంగాణ‌లో చ‌ర్చ సాగుతోంది. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు పెట్టుకుని తెలంగాణ అధికార పార్టీకి ఇప్పుడు ఇబ్బందులు మొద‌ల‌య్యాయా ? అని అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా అధికార టీఆర్ ఎస్ ముందుకు సాగుతోంది. [more]

ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో గులాబీ బాస్..!

05/05/2018,06:00 ఉద.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మ‌నేత‌, టీఆర్ఎస్ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయారా..? ఆయ‌న వ్యూహాలు బెడిసికొడుతున్నాయా..? ప‌్ర‌త్య‌ర్థిని త‌క్కువ‌గా అంచ‌నా వేసి పొర‌పాటు చేశారా..? గులాబీ బాస్ తీరుతో పార్టీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నాయా..? అంటే ఇటీవ‌లి ప‌రిణామాలు నిజ‌మేన‌ని చెబుతున్నాయి. ఇటీవ‌ల సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార [more]

1 2 3
UA-88807511-1