ఆయన దెబ్బేసేటట్లున్నారే….!!

17/04/2019,11:59 సా.

ఉత్తరప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలదే హవా. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో వచ్చిందంటే గత ఎన్నికల్లో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు విడివిడిగా పోటీ చేయడమే. ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలకు బలమైన పునాదులున్నాయి. ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. ఇందుకు [more]

కమలంలో కలవరం….ఎందుకంటే…??

17/04/2019,11:00 సా.

2014 ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా నమో….మోడీ అన్న పదం మారుమోగిపోయింది. మెట్రో నగరాల నుంచి, పట్టణాలు పల్లెల వరకు మోడీ ప్రధాన మంత్రి అయితే భారతదేశపు భవిష్యత్తు మారిపోతుందని, దేశం తిరుగులేని విధంగా అభివృద్ధి చెందుతుందని, మోడీ భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలబెడతాడని అందరూ ఎన్నో [more]

ప్రియాంక వస్తున్నారా..?

14/04/2019,10:00 సా.

కాంగ్రెసు పార్టీలో అత్యంత జనసమ్మోహక శక్తి కలిగిన నాయకురాలు ప్రియాంక గాంధీ. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన రాజకీయవేత్త నరేంద్రమోడీ. వీరిద్దరూ ముఖాముఖి తలపడితే దేశంలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతుంది. పాత తరానికి, యువతరానికి మధ్య పోటీగా కాకుండా బీజేపీ, కాంగ్రెసులు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమైనట్లు సంకేతాలు పంపినట్లవుతుంది. [more]

సోనియా గెలుస్తారు…అయినా….??

12/04/2019,11:59 సా.

రాయబరేలిలో రసవత్తర పోరు జరగనుంది. ఉత్తరప్రదేశ్ లోని ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఈసారి పోటీకి దూరంగా ఉంటారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే మనసు మార్చుకున్న సోనియా మళ్లీ రంగంలోకి దిగడంతో అంతటా ఆసక్తి నెలకొంది. [more]

డ్రీమ్ గర్ల్ కు ‘‘మధుర’’ చేదవుతుందా…??

12/04/2019,11:00 సా.

బాలీవుడ్ అందాల భామ, డ్రీమ్ గర్ల్ హేమమాలిని మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. సిట్టింగ్ స్థానమైన మధుర నుంచి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మోదీ హావాతో గత ఎన్నికల్లో గెలిచిన హేమమాలిని ఈసారి విజయం సాధించాలంటే శ్రమించక తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో ఆమె అప్రమత్తమయ్యారు. గత ఎన్నికల్లో [more]

సింధియా సెల్ఫ్ గోల్ వేసేశారా….!!!

12/04/2019,10:00 సా.

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ సెల్ప్ గోల్ వేసుకుందా? అతిపెద్ద రాష్ట్రంలో ఓటమి తప్పదని ముందుగానే తెలిసిపోయిందా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరిగింది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఏం చేయాలి? అభ్యర్థుల్లో గెలుస్తామన్న మనో ధైర్యాన్ని నింపాలి. ఓటర్లలో [more]

రెండో ఇన్నింగ్స్ అచ్చొచ్చేనా…??

08/04/2019,10:00 సా.

టాలీవుడ్, బాలీవుడ్ లో సత్తా చాటి తనదైన ముద్ర వేసిన అందాల తార జయప్రద రాజకీయ రంగంలోనూ రాణించారు. తొలి దఫాలోనే రాజ్యసభ ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికై ఏ సినీనటికీ లభించని అవకాశాలను అవలీలగా పొందారు. [more]

ఉన్నదీ ఊడిపోతుందా…??

06/04/2019,11:00 సా.

అదే ఫార్ములాతో మాయావతి మళ్లీ యుద్ధానికి దిగారు. మరి ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా? ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రతి ఎన్నికలకు ఒక వ్యూహాన్ని రచిస్తుంటారు. కొన్ని సార్లు ఆ వ్యూహాలు ఫలిస్తుంటాయి. మరికొన్ని సార్లు బెడిసి కొడుతుంటాయి. ఈసారైనా మాయావతి వ్యూహం [more]

కుచ్..కుచ్…హోతా హై….!!!

05/04/2019,11:00 సా.

రాహుల్ గాంధీ ఒక ప్లాన్ ప్రకారమే కేరళ నుంచి బరిలోకి దిగారన్నది స్పష్టం అవుతుంది. ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పట్టు కోల్పోయింది. పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఉత్తర భారతంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. సొంతంగానే అది [more]

ప్రియాంక….నో…యూజ్…..!!!

04/04/2019,11:59 సా.

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న సీట్లు సాధించే పరిస్థితి లేదని అంచనాలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ గత ఎన్నికల ఫలితాలనే సొంత చేసుకుంటుందని సర్వేలు సయితం వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ [more]

1 2 3 9