రెండో ఇన్నింగ్స్ అచ్చొచ్చేనా…??

08/04/2019,10:00 సా.

టాలీవుడ్, బాలీవుడ్ లో సత్తా చాటి తనదైన ముద్ర వేసిన అందాల తార జయప్రద రాజకీయ రంగంలోనూ రాణించారు. తొలి దఫాలోనే రాజ్యసభ ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికై ఏ సినీనటికీ లభించని అవకాశాలను అవలీలగా పొందారు. [more]

ఉన్నదీ ఊడిపోతుందా…??

06/04/2019,11:00 సా.

అదే ఫార్ములాతో మాయావతి మళ్లీ యుద్ధానికి దిగారు. మరి ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా? ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రతి ఎన్నికలకు ఒక వ్యూహాన్ని రచిస్తుంటారు. కొన్ని సార్లు ఆ వ్యూహాలు ఫలిస్తుంటాయి. మరికొన్ని సార్లు బెడిసి కొడుతుంటాయి. ఈసారైనా మాయావతి వ్యూహం [more]

కుచ్..కుచ్…హోతా హై….!!!

05/04/2019,11:00 సా.

రాహుల్ గాంధీ ఒక ప్లాన్ ప్రకారమే కేరళ నుంచి బరిలోకి దిగారన్నది స్పష్టం అవుతుంది. ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పట్టు కోల్పోయింది. పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఉత్తర భారతంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. సొంతంగానే అది [more]

ప్రియాంక….నో…యూజ్…..!!!

04/04/2019,11:59 సా.

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న సీట్లు సాధించే పరిస్థితి లేదని అంచనాలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ గత ఎన్నికల ఫలితాలనే సొంత చేసుకుంటుందని సర్వేలు సయితం వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ [more]

అతి విశ్వాసమా..? అహంకారమా….?

31/03/2019,11:00 సా.

ఇద్దరికీ అతి విశ్వాసమే… తమకంటే గొప్పవారు లేరన్న ఇగో ఫీలింగ్. అందుకే అతిపెద్ద కాంగ్రెస్ పార్టీని కూడా పక్కన పెట్టారు. ఈ జోడీ రానున్న ఎన్నికల్లో హిట్ అవుతుందా? ఫట్టవుతుందా? చెప్పలేం కాని… వీరిద్దరి వ్యవహారం మాత్రం యూపీకి తామే కింగ్ ల మని చెప్పకనే చెప్పుకున్నట్లు అవుతుంది. [more]

రాహుల్ ను ఎవరూ అడ్డుకోలేరా…??

27/03/2019,10:00 సా.

అమేధీ….. పరిచయం అక్కరలేని పేరున. దేశంలోని ప్రముఖ లోక్ సభ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఈ నియోజకవర్గం గురించి తెలియని వారు లేరనడం అతిశయోక్తికాదు. ఉత్తరప్రదేశ్ లోని ఈ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి పెట్టని కోట వంటిది. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన పాత ప్రత్యర్థులే ప్రస్తుతం మళ్లీ [more]

ఎందుకు పారిపోయారు…??

24/03/2019,11:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నేతల గురించే చర్చ జరుగుతుంది. సాధారణంగా ఎప్పుడూ పదవుల కోసం ముందుండే వీరిద్దరూ వెనుకంజ వేయడాన్నొ కొందరు పలాయనవాదంగా చిత్రీకరిస్తుండగా, వారు మాత్రం తమ కారణాలు తమకు ఉన్నాయంటున్నారు. వారే ఎన్సీపీ నేత శరద్ పవార్, బహుజన్ సమాజ్ [more]

ఈ రాష్ట్రాల సంగతేంటి…?

24/03/2019,10:00 సా.

పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణా చల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రాధాన్యం తగ్గింది. లేనట్లయితే దేశమంతా వీటిపై దృష్టి పెట్టేది. వాస్తవానికి వీటితో పాటు తెలంగాణ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి [more]

ఎంత చేసినా కష్టమేనా….??

23/03/2019,11:59 సా.

ఉప ఎన్నికలు వేరు… సాధారణ ఎన్నికల వేరు. ఉప ఎన్నికలు కేవలం రెండు మూడు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతాయి. సాధారణ ఎన్నికలు అలా కాదు. అప్పుడు వచ్చినట్లుగా ఫలితాలు సాధారణ ఎన్నికల్లో రావాలంటే సాధ్యం కాదన్నది చరిత్ర చెబుతున్న సంగతి. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. [more]

ఈ వైఫల్యం ఎవరిది…??

20/03/2019,11:00 సా.

‘‘ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రస్తుతం అప్రస్తుతం. ముందు మోదీనిగద్దె నుంచి దించడమే మా ఏకైక లక్ష్యం. ఆ తర్వాత ప్రధాని ఎవరో నిర్ణయిస్తాం.’’ నిన్న మొన్నటి దాకా ఇదీ విపక్షాల వాణి. మోదీని గద్దెదించాలన్న పట్టుదల, కసి, వాడి వేడి, తాపత్రయం వారిలో స్పష్టంగా కన్పించేది. కానీ ఆ [more]

1 2 3 4 10