బ్రేకింగ్ : వీహెచ్ ఆగ్రహం….సంచలన వ్యాఖ్యలు

20/09/2018,11:34 ఉద.

కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో కాంగ్రెస్ పార్టీలో కొందరికి లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. తనకు ప్రచార కమిటీలో స్థానం కల్పించకపోవడంపై ఆయన మనస్థాంప చెందారు. తాను ప్రచారవాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నానన్నారు.తాను ఇంట్లోకూర్చునే వాడిని [more]

శబ్ద యుద్ధమే నిశ్శబ్దం లేదంట…!!

28/08/2018,01:30 సా.

ఇప్పుడు తెలంగాణాలో ముందస్తు ఎన్నికల చర్చ ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది. గత నెలరోజులుగా అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటూ రాబోయే ఎన్నికల్లో తలపడేందుకు నువ్వా నేనా అంటున్నాయి. విపక్ష కాంగ్రెస్ నేతలు పదునైన వ్యాఖ్యలతో టి సర్కార్ పై తమదైన శైలిలో [more]

కేటీఆర్ ను కంట్రోల్ చేయడమెలా?

01/08/2018,06:00 ఉద.

తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ప్రత్యర్థులను తిట్టడంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు సంపాదిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన గత కొంత కాలంగా చేస్తున్న పరుష వ్యాఖ్యలతో చేస్తున్న పదునైన విమర్శలు ప్రతిపక్ష పార్టీలకు వరంగా మారుతున్నాయి. దాంతో వారు మరింత దూకుడుగా కేసీఆర్ కుటుంబంపై విమర్శలు, [more]

కిరణ్ మాట నిలుపుకునేందుకు….?

28/07/2018,07:00 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిపోయారు. అయితే పార్టీలో చేరిన సందర్భంగా మరో ముప్ఫయి నుంచి నలభై మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. వారంతా మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులని కూడా [more]

కాంగి”రేసు”లో లేనట్లేనా?

22/06/2018,08:00 సా.

తెలంగాణ కాంగ్రెసు ఆశలపై తటస్థ సర్వేలు నీళ్లు చిలకరిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలైన ఇంటిలిజెన్సు వాళ్లే కొంతలో కొంత బెటర్. పాతికసీట్ల వరకూ కాంగ్రెసు గెలిచేందుకు అవకాశం ఉందని కేసీఆర్ కు నివేదించారు. తమలో తాము కుమ్ములాడుకోవడంలో ఆరితేరిపోయిన కాంగ్రెసు నాయకులు ఫిర్యాదులు చేసుకునేందుకు కొత్త మార్గాలు వెదుకుతున్నారు. అధిష్టానం [more]

ఎమెర్జెన్సీ మీటింగ్…!

22/06/2018,06:50 సా.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో కొద్దిసేపటి క్రితం ఈ భేటీ ప్రారంభమయింది. దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేయడం, తదనంతర పరిణామాలపై వీరు చర్చించనున్నారు. జానారెడ్డి ఇంట్లో జరుగుతున్న ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, [more]

డీకే దుమ్ము దులిపేశారు….!

22/06/2018,08:00 ఉద.

కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఫైరయ్యారు. పీసీసీ చీఫ్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టిపారేశారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తే నడవదని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ విస్తృత స్థాయి [more]