దేవుడి పైనే భారం…!!

08/11/2018,11:59 సా.

“ఆమె ఓ మూర్ఖురాలు. తనంతట తాను తెలుసుకోరు. ఎవరైనా చెబితే వినరు.” ఇదీ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పట్ల రాష్ట్ర, కేంద్ర నాయకత్వాల అభిప్రాయం. రాజస్థాన్ పై బీజేపీ ఆశలు దాదాపు వదులుకున్నట్లే. కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న కమలం పార్టీ ఉత్తరాదినైనా తమ పట్టు [more]

ఇక ఆశల్లేవ్…..!!!

02/11/2018,10:00 సా.

రాజస్థాన్ ఎన్నికలు వన్ సైడ్ గా జరగనున్నాయా? ఇక్కడ బీజేపీ ఏమాత్రం కోలుకోలేదా? వస్తున్న సర్వేలు కూడా అదే అంటున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటమే ఆ పార్టీకి శాపంగా మారింది. కాంగ్రెస్ పుంజుకోవడానికి కూడా ప్రధాన కారణం వసుంధర రాజే వైఫల్యమేనని చెప్పక తప్పదు. [more]

పైలెట్….హైలెట్ అవుతున్నారు…..!!

27/10/2018,10:00 సా.

అందుతున్న సర్వేలు, కన్పిస్తున్న ప్రజాదరణ రాజస్థాన్ లో కాంగ్రెస్ వైపే ఎక్కువగా విజయావకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా యువనేత, రాజస్థాన్ పీసీీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన సభలకు విశేష జనాదరణ కూడా కన్పిస్తుండటంతో కాంగ్రెస్ ఈసారి గెలుపు ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. సచిన్ పైలెట్ యువకుడు [more]

అందుకే సిట్టింగ్ ల చీటీ చింపేస్తారా….?

22/10/2018,11:00 సా.

అత్యంత కీలకమైన రాజస్థాన్ ను చేజిక్కించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. రాజస్థాన్ లో ఉన్న సెంటిమెంట్ ను కూడా ప్రధానంగా రెండు పార్టీలూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి.2008, 2013 ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని మరీ పార్టీలు [more]

మూడు రాష్ట్రాల్లో “మూడ్” ఇదే….!

21/10/2018,11:00 సా.

రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ప్రాంతీయ పార్టీలకు తావులేకుండా ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో చక్రం తిప్పుతున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రెండూ చిన్న రాష్ట్రాలైనప్పటికీ రాజకీయంగా కీలక రాష్ట్రాలు కావడం గమనార్హం. ఈశాన్య భారతంలో [more]

అలా చేస్తేనే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయా?

18/10/2018,11:00 సా.

రాజస్థాన్ లో కమలదళం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ మాత్రం బీజేపీకి మింగుడుపడటం లేదు. ప్రజా వ్యతిరేకత ఇటు ముఖ్యమంత్రి వసుంధర రాజేపైనా, అటు ఎమ్మెల్యేలపైనా ఉంది. దీంతో [more]

వసుంధర షా ఇలా షాకిచ్చారే….!

15/10/2018,10:00 సా.

రాజస్థాన్ ఎన్నికలను ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు సవాలుగా తీసుకున్నారు. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ముఖ్యమంత్రి వసుంధర రాజే చేతిలో పెడితే పరాజయం తప్పదని భావించిన అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు. ఇటు పార్టీ అంతర్గత సర్వేల్లోనూ వసుంధర రాజేపై [more]

తప్పంతా రాజేదే….ఆపరేషన్ స్టార్ట్….!

09/10/2018,11:00 సా.

రాజస్థాన్ తమ చేజారిపోతుందని కమలనాధుల్లో కలవరం ప్రారంభమయింది. ఏ సర్వే చూసినా రాజస్థాన్ లో ఓటమి ఖాయమని తేల్చి చెబుతున్నాయి. వసుంధరరాజే పై ఉన్న వ్యతిరేకతతో పాటు మోడీ ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లకన్నా రాజస్థాన్ ఓటమిలో ముందన్నదన్న విషయం స్పష్టమవుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ [more]

వసుంధర ఎన్ని ఫీట్లు చేసినా…..?

08/10/2018,10:00 సా.

రాజస్థాన్ ఈసారి కమలనాధులకు గట్టి షాకిచ్చేటట్లే ఉంది. ప్రదాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోవడం, ముఖ్యమంత్రి వసుంధర రాజే ఒంటెత్తుపోకడలు పార్టీకి కష్టాలనే తెచ్చిపెట్టనున్నాయి. గత ఉప ఎన్నికల సమయంలోనే వార్నింగ్ బెల్స్ మోగినా ఇటు పార్టీ కేంద్ర నాయకత్వం కాని, వసుంధర రాజే కాని ఎటువంటి నష్టనివారణ [more]

ఛేంజ్….మంచికేనా…?

28/08/2018,11:59 సా.

లోక్ సభ ఎన్నికలకంటే ముండుగా జరిగే రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల కు ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులో జరగనున్నాయి. అయితే వీటిలో మధ్యప్రదేశ్ లో కొంతవరకూ పార్టీ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. [more]

1 2