ఆనంకు జగన్ ఆన….!…. ఇదేనా?

09/07/2018,08:00 సా.

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇంతకూ ఆనం రామనారాయణరెడ్డికి ఏం హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీలో చేరబోతున్న ఆనం ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? నెల్లూరు జిల్లాలో ఎవరి సీటుకు ఆనం ఎర్త్ పెడతారు? ఇదే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ లీడర్. ఆనం [more]