వెంకీమామ షాకింగ్ శాటిలైట్ రైట్స్..!

16/05/2019,02:05 సా.

నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో వెంకీమామ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీన్ని సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరి హీరోస్ కి చెరొక హిట్ ఉండడంతో ఈ సినిమా రైట్స్ ఎక్కువ చెబుతున్నారు సురేష్ బాబు. ఆయ‌న‌ చిన్న సినిమాలనే భారీ ధరలకు [more]

ఆ న్యూస్ ట్రాష్ అంటున్న వెంకీ..!

07/05/2019,05:16 సా.

తమిళనాట అప్పుడెప్పుడో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమాని తెలుగులో ఇద్దరు స్టార్స్ కలిసి చేస్తున్నారని.. అందులో వెంకటేష్, రానా అని ఒకసారి.. తర్వాత బాలకృష్ణ అని.. తాజాగా వెంకటేష్, నారా రోహిత్ చేయబోతున్నట్లుగా వార్త‌లు చ‌క్కర్లు కొడుతున్నాచి. తమిళనాట యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో పుష్కర్ [more]

హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న వినాయ‌క్

06/05/2019,03:53 సా.

ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ వినాయక్ గత కొంతకాలంగా సినిమాల పరంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అందుకే ఈసారి స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలని నట సింహం నందమూరి బాలకృష్ణ కోసం ఓ కథ రాసుకుని ఓకే చేయించుకున్నాడు. ప్రొడ్యూసర్ కూడా కంఫర్మ్ [more]

అక్క‌డ హిట్‌.. ఇక్క‌డ ఫ‌ట్‌..!

19/04/2019,11:33 ఉద.

ఈ ఏడాది చాలా తక్కువ బడ్జెట్ తో సాదాసీదాగా థియేటర్స్ లోకి దిగిన కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 2 థియేటర్స్ లో దుమ్ము దులిపి ఈ ఏడాది మొట్టమొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెద్ద పెద్ద సినిమాలనే తొక్కేసి.. 60 కోట్ల కలెక్షన్స్ తో అదరగొట్టే హిట్ [more]

బాలయ్యనా.. వెంకినా…?

09/04/2019,12:07 సా.

ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. యువ హీరోలెవరూ ఆయనకు ఛాన్స్ ఇవ్వడం లేదు. సీనియర్ హీరోస్ కూడా మొహం చాటేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు బాలకృష్ణతో వినాయక్ మూవీ అన్నారు కానీ అది కాస్తా క్యాన్సిల్ అయినట్లుగా కనబడుతుంది. సి.కళ్యాణ్ నిర్మాణంలో వినాయక్ మూవీ [more]

వెంకీ అంతా ప్రైవేట్ గానే చేస్తాడు..!

20/03/2019,12:42 సా.

వెంకటేష్ కామెడీ, యాక్షన్ హీరోగా సినిమాల్లో నటిస్తాడు. ప్రస్తుతం ఫ్యామిలీస్ కి నచ్చే సినిమాలే చేస్తున్న వెంకీ.. తన పర్సనల్ లైఫ్ ని మాత్రం పర్సనల్ గానే ఉంచుతాడు. వెంకటేష్ భార్య, కూతుళ్లు, కొడుకు ఎక్కడా ఫోకస్ కారు. ఫ్యామిలీస్ ని పబ్లిక్ ఫంక్షన్స్ కి వెంకీ ఎప్పుడూ [more]

ఎఫ్ 2 హవా ఇంకా ఆగలేదు..!

19/03/2019,03:41 సా.

ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో ఎఫ్ 2 చిత్రం ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. వరుణ్ – వెంకీ కామెడీ టైమింగ్ తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టిన విషయం [more]

వెంకీ మామ అప్ డేట్స్..!

11/03/2019,01:49 సా.

నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ గోదావరి పరిసరాల్లోని లొకేషన్స్‌ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో చైతు సరసన రాశీ ఖన్నా నటిస్తుండగా.. వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్‌ నటిస్తుంది. ఇప్పటికే [more]

వెంకిమామని భయపెడుతున్న అంశం అదేనా..?

25/02/2019,11:59 ఉద.

అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 2 చిత్రం ప్రభావం మల్టీస్టారర్స్ పై బాగాపడింది. కామెడీ జోనర్ తో ప్రేక్షకులని కట్టి పడేసిన ఎఫ్ 2 చిత్రం ఇన్స్పిరేషన్ గా తీసుకుని డైరెక్టర్ బాబీ వెంకీమామ సినిమా తీస్తున్నాడు. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అవ్వడంతో స్క్రిప్ట్ లో అందుకు [more]

1 2 3 8