నయన్ అవమానించడం సహించలేకపోయా..!!

16/09/2018,12:53 సా.

చిన్న సినిమాలు కాదు కాదు…. బూతు సినిమాలతో తన కెరీర్ ని ప్రారంభించిన మారుతీ ఆ తర్వాత ఆ ముద్రను చెరిపేస్తూ డీసెంట్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు. ‘కొత్త జంట’ – ‘భలే భలే మగాడివోయ్’ – ‘బాబు బంగారం’ – ‘మహానుబావుడు’ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ [more]

పవన్ కథ వెంకటేష్ చేస్తున్నాడా ..?

15/09/2018,11:56 ఉద.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. మరి కొన్ని రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు వెళ్లనుంది. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ [more]

వెంకీ మామ కథ ఇదేనా?

12/09/2018,01:48 సా.

వెంకటేష్ – నాగ చైతన్యలు స్వతహాగా మామాఅల్లుళ్లు. అయితే వెంకటేష్ అల్లుడు నాగ చైతన్య తో కలిసి దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకీ మామ అనే మల్టీస్టారర్ చెయ్యబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని ఎప్పుడో మొదలైనప్పటికీ… ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు [more]

రూ.పది కోట్లు ఫట్ మన్నాయే….!

24/08/2018,07:46 సా.

సిటీలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో అడ్డంగా దొచుకుంటున్నారు. ఇంటర్ నెట్ లో వివిధ నకిలీ పేర్లతో సైట్లను క్రియేట్ చేసి అమాయకులను బుట్టలో పడేస్తున్నారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే… రెండు లక్షలు సంపాదించొచ్చని నమ్మిస్తారు. తాజాగా మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు [more]

వెంకీ ఇచ్చే సర్ప్రైజ్ ఏమిటంటారు..?

14/08/2018,03:26 సా.

వెంకటేష్ దగ్గుబాటి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఇప్పటికి అంటే ఈ రోజుకి(14-08-18) 32 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. సోలో హీరోగా, మల్టీస్టారర్ మూవీస్ లో వెంకటేష్ కి మంచి గుర్తింపు ఉంది. సీనియర్ హీరో అయినప్పటికీ.. ఇప్పటికీ సినిమాల మీద సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు వెంకటేష్. ఫ్యామిలీ [more]

ప్రేమించలేదంటూ…..చంపేశాడు…..!

08/08/2018,07:55 ఉద.

హైదరబాద్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. చదువుల తల్లి ఉస్మానియా ఒడిలోనే ఈ కిరాతకం చేశాడు. మాట్లాడుకుందామని పిలిచి ఇంటర్ అమ్మాయి గొంతుకొసి హత్య చేశాడు. ఉస్మానియా యూనివర్శటిలో కలకలం రేపిన ఈ హత్యతో క్యాంపస్ మొత్తంఅట్టుడికి పోయింది. ప్రేమ అంటూ వెంట పడ్డాడు. ప్రేమించాలని ప్రాధేయ పడ్డాడు. చివరకు [more]

శ్రీనివాస క‌ళ్యాణానికి పెద్దొడు, చిన్నోడి స‌హ‌కారం

04/08/2018,05:21 సా.

విజ‌య‌వంత‌మైన చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన మ‌ల్టీస్టార‌ర్‌ `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` సినిమాలో పెద్దోడుగా విక్ట‌రీ వెంక‌టేశ్‌, చిన్నోడుగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. అప్ప‌టి నుండి ఈ [more]

త్రివిక్రమ్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడంట..!

13/07/2018,03:20 సా.

‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘రంగస్థలం’… వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలు నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు రామ్ చరణ్ తో ఇంకో సినిమా చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేయటం కోసం మైత్రీ మూవీ వారు అగ్రిమెంట్ చేయించుకున్నారట. అడ్వాన్స్ తీసుకున్నా… [more]

మరో భారీ మల్టీస్టారర్ తీస్తున్న దిల్ రాజు

12/07/2018,01:48 సా.

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు క‌నుమ‌రుగైన సంద‌ర్భంలో `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు` వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను వెంకటేశ్‌, మ‌హేశ్ వంటి స్టార్ హీరోల‌తో తెర‌కెక్కించి మల్టీస్టార‌ర్ చిత్రాల‌కు నిర్మాత దిల్‌రాజు నాంది పలికారు. అక్క‌డి నుండి మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల సంఖ్య పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ ఏడాది దిల్‌రాజు ఇప్ప‌టికే [more]

హ్యూమా నువ్వు సూపరంతే..!

05/07/2018,12:23 సా.

హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను బాగా పాటిస్తారు. అందుకే వచ్చిన కాడికి దండుకుంటారు. బాలీవుడ్ లో కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న హ్యూమా ఖురేషీకి రజినీకాంత్ తన కాలా సినిమాతో లైఫ్ ఇచ్చాడు. సౌత్ లో సూపర్ స్టార్ సినిమా లో నటించిన హ్యూమా [more]

1 2 3