విశాల్ పెళ్లి చేసుకోబోయేది ఈమెనే..!

16/01/2019,11:49 ఉద.

హీరో, నడిగార్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఓ ఇంటివాడు కానున్నారు. హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మెన్ విజయ్ రెడ్డి కుమార్తె అనీషా రెడ్డిని ఆయన పెళ్లి చేసుకోనున్నారు. అనీషా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్నవారే. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె [more]

విజయ్ పక్కన హీరోయిన్ ఫిక్స్ అయింది

11/01/2019,08:52 ఉద.

టాక్సీ వాలా’ లాంటి డీసెంట్ హిట్ తరువాత విజయ్ దేవరకొండ భరత్ కమ్మ అనే కొత్త డైరెక్టర్ తో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి కాకినాడ షెడ్యూల్ కంప్లీట్ అయింది. చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈసినిమా తరువాత విజయ్ క్రాంతి [more]

మళ్లీ శర్వానంద్ తోనే..!

10/01/2019,01:04 సా.

మొన్నటివరకు మినిమం గ్యారంటీ అన్నట్టు ఉందేది మారుతి కెరీర్. కానీ లేటెస్ట్ గా వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ దెబ్బతీసింది. ఓపెనింగ్స్ వరకు పర్లేదు అనిపించుకున్నా తరువాత సినిమాను ఎవరూ పైకి లేపలేకపోయారు. ఈ సినిమా వల్ల మారుతికి నెగటివ్ కామెంట్స్ రావడంతో ఈసారి ఎలాగైనా మంచి కంటెంట్ [more]

బాలీవుడ్ లోనూ హిట్ కొట్టేద్దామనే

06/01/2019,01:05 సా.

ప్రస్తుతం కుర్రకారు మొత్తం విజయ్ దేవరకొండ మ్యానియా లోనే ఉన్నారు. అసలు యూత్ లో ఏ హీరోకి లేని క్రేజ్ విజయ్ దేవరకొండకి ఉంది. అర్జున్‌రెడ్డి, గీత గోవిందం వరసగా సూపర్ హిట్ అయ్యాయి. అర్జున్ రెడ్డి తో అందనంత ఎత్తుకు ఈదిన విజయ్ దేవరకొండ గీత గోవిందం [more]

విజయ్ కాదంటే రామ్ దగ్గరకొచ్చిందా..?

05/01/2019,12:08 సా.

విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ క్రేజియెస్ట్ హీరోల సరసన చేరిన యంగ్ హీరో. చేసినవి తక్కువ సినిమాలే అయినా… విజయ్ కి బోలెడంత క్రేజ్ వచ్చేసింది. అలాంటి హీరోతో ఒకప్పటి స్టార్.. ప్రస్తుతం ఫ్లాప్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాధ్ ఒక సినిమా చెయ్యాలనుకున్నాడు. అందులో [more]

ఈ సినిమా పట్టాలెక్కేనా?

04/01/2019,12:04 సా.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం #RRR కోసం మేకోవర్ అవుతున్నాడు. #RRR లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్, రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళిలో లుక్స్ పరంగా కాస్త డిఫరెంట్ గా కనబడుతున్నాడు. ఇక #RRR కోసం ఏడాదిన్నర కేటాయించిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్ [more]

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ఏదంటారు..?

31/12/2018,01:45 సా.

మరికొన్ని గంటల్లో 2018 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2019 సంవత్సరానికి గ్రాండ్ వెల్ కం చెప్పడానికి అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరి 2018లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో కొంత ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది బోలెడన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో [more]

తెలుగులో విజయ్… కన్నడనాట యశ్..!

26/12/2018,12:03 సా.

కన్నడలో య‌శ్ హీరోగా ప్ర‌శాంత్‌ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై సంచలన విజయాన్ని మూట గట్టుకుంది. సినిమాకి తెలుగు, తమిళంలో మిక్స్డ్ రివ్యూస్ పడినప్పటికీ… తొలి 3 రోజుల్లో 58 కోట్ల నెట్ వ‌సూళ్లు [more]

పూరీకి బంపర్ ఆఫర్ తగిలింది..!

25/12/2018,12:47 సా.

ఫ్లాప్స్ లో కొట్టుకుపోతున్న పూరి జగన్నాధ్ కి ఇప్పుడొక బంపర్ ఆఫర్ తగిలింది. పూరి జగన్నాధ్.. రామ్ తో ఒక సినిమా, విజయ్ తో ఒక సినిమా చేస్తున్నాడనే న్యూస్ గత రెండు మూడు నెలలుగా ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరిగింది. అయితే ఎక్కడో ఏదో డౌట్.. [more]

ప్రొఫెసర్ గా యంగ్ హీరోయిన్?

20/12/2018,09:38 ఉద.

తెలుగులో రెండు చిత్రాలతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ని సొంతం చేసుకున్న రష్మిక మందన్న… ప్రస్తుతం తనని స్టార్ స్టేటస్ ఎక్కించిన విజయ్ దేవరకొండ తో కలిసి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తుంది. చలో సినిమాలో స్టూడెంట్ గాను, గీత గోవిందం సినిమాలో ఐటి అమ్మాయిగా కనబడిన రష్మిక [more]

1 2 3 20