పైరసీపై ఆగ్రహించిన మెగాస్టార్

20/08/2018,11:14 ఉద.

విజయ్ దేవరకొండ – రష్మిక – పరశురామ్ కాంబోలో తెరకెక్కిన గీత గోవిందం సినిమా సూపర్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తర్వాత అంతటి హిట్ ని ఈ గీత గోవిందంతో అందుకున్నాడు. అయితే తాజాగా నిన్న ఆదివారం [more]

క్రేజ్ తో వ్యాపారం డెవెలెప్ చేస్తున్నాడు

20/08/2018,11:00 ఉద.

విజయ్ దేవరకొండ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక రేంజ్ లో అంటే స్టార్ హీరోల రేంజ్ లో మార్మోగిపోతోంది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ రేంజ్ తో పాటుగా క్రేజ్ తో పాటుగా మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. ఇక నిన్నటికి నిన్న గీత గోవిందం [more]

లీకేజీపై స్పందించిన బన్నీ

19/08/2018,02:44 సా.

రీసెంట్ గా రిలీజ్ అయినా ‘గీత గోవిందం’ తెలుగు రాష్ట్రాల్లో సెన్సషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈసినిమాకి ముందు ఈమూవీ పైరసీ ఎంత వివాదం అయిందో అందరికి తెలిసిన విషయమే. సినిమా మొత్తం లీక్ అయినా సంగతి కూడా తెలిసిందే. దీనిపై అప్పుడు అల్లు అరవింద్ తో పాటు హీరో [more]

బ‌న్నీ ఫామ్ హౌస్‌లో ర‌చ్చ ర‌చ్చ‌

19/08/2018,02:17 సా.

తెలుగు ఇండ‌స్ట్రీ వాతావ‌ర‌ణ‌మే మారిపోయింది. క‌థానాయ‌కుల మ‌ధ్య ఇదివ‌ర‌కటిలా వార్ ఇప్పుడు అస్స‌లు క‌నిపించ‌డం లేదు. అంద‌రూ క‌లిసిమెలిసి సంద‌డి చేస్తున్నారు. ఒకరికి స‌క్సెస్ వ‌చ్చిందంటే చాలు.. అది అంద‌రిదీ అన్న‌ట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు. అది చూసి అభిమానులు కూడా మారిపోతున్నారు. సినిమా బాగుందంటే ఆ హీరోనా, ఈ [more]

విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి ఆ అమ్మాయితోనేనా?

19/08/2018,01:00 సా.

దిమ్మ‌తిరిగే రేంజ్‌లో క్రేజ్ సంపాదించిన యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. యువ‌తరం ఆయ‌న్ని ఓ ఇప్పుడు త‌మ ఐకాన్‌గా, ఒక స్టార్ హీరోగా చూస్తోంది. అమ్మాయిల్లోనూ అదే స్థాయి క్రేజ్ ఉంది. ఒకొక్క సినిమాకీ త‌న పాపులారిటీని రెండింత‌లు పెంచుకుంటున్న విజ‌య్ ఇప్పుడు ఎంతోమందికి క‌ల‌ల రాకుమారుడు. అయితే [more]

విజయ్ కు ఇప్పుడుంది అసలైన పరీక్ష..!

18/08/2018,03:06 సా.

ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ పేరు యూత్ తో పాటు టాలీవుడ్ లో కూడా మారుమ్రోగిపోతోంది. అతని సక్సెస్ లే అందుకు కారణం. 25 సినిమాలు చేసిన హీరోలకి కూడా రాని క్రేజ్ విజయ్ కి వస్తుంది. అంతేకాదు ఓవర్సీస్ లో కూడా మనోడి రేంజ్ పెరిగిపోయింది. మిలియన్ [more]

గీత గోవిందం 3 రోజుల వరల్డ్ వైడ్ షేర్స్..!

18/08/2018,01:26 సా.

ఈ వారం రిలీజ్ అయిన ‘గీత గోవిందం’ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చడంతో వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. పరశురామ్ తెరకెక్కించిన ఈ కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ మొదటి రోజు నుండే దూకుడు కొనసాగిస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి మూడు రోజులకు 13 కోట్ల షేర్ ను [more]

విజయ్ నటన గురించి చరణ్ ఏమన్నాడంటే…?

18/08/2018,01:23 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో సినీ విశ్లేషకులు రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకటి అడివి శేష్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘గూఢచారి’ సినిమా కాగా ఇంకోటి విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన ‘గీత గోవిందం’ సినిమా. ఈ రెండు సినిమాలూ బాక్స్ [more]

గీత గోవిందం రెండు రోజుల షేర్స్..!

17/08/2018,03:23 సా.

విజయ్ నటించిన ‘గీత గోవిందం’ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతుంది. ఇక మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 9.89 కోట్లు కలెక్ట్ చేసింది. రెండో రోజు అదే దూకుడు కొనసాగిస్తూ తెలుగు రాష్ట్రాల్లో 9.43 కోట్లు షేర్ ను [more]

మెగాస్టార్ నితిన్ కాదు..విజయ్..!

17/08/2018,01:32 సా.

కొన్ని నెలలు కిందటి వరకు నైజాం మెగాస్టార్ ఎవరు అంటే నితిన్ పేరు చెప్పేవారు అంతా. ఎందుకంటే అప్పట్లో నితిన్ వరస విజయాలతో ఆ ఏరియాలో దూసుకుపోయాడు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎందుకంటే నితిన్ కు వరస [more]

1 8 9 10 11 12 16