ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ఏదంటారు..?

31/12/2018,01:45 సా.

మరికొన్ని గంటల్లో 2018 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2019 సంవత్సరానికి గ్రాండ్ వెల్ కం చెప్పడానికి అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరి 2018లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో కొంత ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది బోలెడన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో [more]

తెలుగులో విజయ్… కన్నడనాట యశ్..!

26/12/2018,12:03 సా.

కన్నడలో య‌శ్ హీరోగా ప్ర‌శాంత్‌ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై సంచలన విజయాన్ని మూట గట్టుకుంది. సినిమాకి తెలుగు, తమిళంలో మిక్స్డ్ రివ్యూస్ పడినప్పటికీ… తొలి 3 రోజుల్లో 58 కోట్ల నెట్ వ‌సూళ్లు [more]

పూరీకి బంపర్ ఆఫర్ తగిలింది..!

25/12/2018,12:47 సా.

ఫ్లాప్స్ లో కొట్టుకుపోతున్న పూరి జగన్నాధ్ కి ఇప్పుడొక బంపర్ ఆఫర్ తగిలింది. పూరి జగన్నాధ్.. రామ్ తో ఒక సినిమా, విజయ్ తో ఒక సినిమా చేస్తున్నాడనే న్యూస్ గత రెండు మూడు నెలలుగా ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరిగింది. అయితే ఎక్కడో ఏదో డౌట్.. [more]

ప్రొఫెసర్ గా యంగ్ హీరోయిన్?

20/12/2018,09:38 ఉద.

తెలుగులో రెండు చిత్రాలతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ని సొంతం చేసుకున్న రష్మిక మందన్న… ప్రస్తుతం తనని స్టార్ స్టేటస్ ఎక్కించిన విజయ్ దేవరకొండ తో కలిసి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తుంది. చలో సినిమాలో స్టూడెంట్ గాను, గీత గోవిందం సినిమాలో ఐటి అమ్మాయిగా కనబడిన రష్మిక [more]

విజయ్ దేవరకొండకు గాయం..!

17/12/2018,12:42 సా.

విజయ్ దేవరకొండ.. టాక్సీవాలా చిత్రం తరువాత చాలా హోప్స్ పెట్టుకుని ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాకినాడలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. షూటింగ్ లో విజయ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ లో [more]

పారితోషకమే కాదు… బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిందే!!

17/12/2018,11:00 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు తప్పనిస్తే.. మోస్ట్ క్రేజియస్ట్ హీరో ఎవరు అంటే వెంటనే విజయ్ దేవరకొండ పేరే చెబుతారు. స్టార్ హీరోలకు కూడా సాధ్యంకాని… ఫీట్ ని విజయ్ దేవరకొండ హీరోగా మారిన కొద్దీ కాలానికే సంపాదించాడు. మధ్యమధ్యలో చిన్న చిన్న ప్లాప్స్ వచ్చినప్పటికీ… భారీ [more]

ఒక వేళా ఓకె చెప్పెయ్యడు కదా ?

16/12/2018,09:58 ఉద.

గత కొన్నాళ్లుగా అస్సలు హిట్ అన్న పదానికే మొహం వాచిపోయిన దర్శకుడు పూరి జగన్నాధ్… ప్రస్తుతం యమ క్రేజ్ మీదున్న విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో మాములుగా ప్రచారం జరగడం లేదు. అసలే ప్లాప్స్ తో ఉన్న డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ [more]

విజయ్ కి చిరు హిట్ సినిమా టైటిల్..!

13/12/2018,01:17 సా.

ఈమధ్య మనవాళ్లకి సినిమాలకి టైటిల్స్ పెట్టడానికి దొరకటం లేదేమో… పాత సినిమాల టైటిల్స్ ని పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్టార్ ఇమేజ్ కు ఓ పునాదిరాయిగా మారిన ‘హీరో’ సినిమా టైటిల్ ను ఇప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సినిమాకి వాడుతున్నారు. అది కూడా మెగా ఫామిలీ [more]

తన ఫేవరెట్ కథానాయకుడుతో పరశురాం మూవీ

12/12/2018,08:23 ఉద.

‘గీత గోవిందం’ సక్సెస్ రష్మిక..విజయ్ ల కు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి. కానీ దాన్ని డైరెక్ట్ చేసినా పరశురాం కి మాత్రం ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఓకే అవ్వలేదు. డైరెక్టర్ కి పేరు కన్న హీరో విజయ్ కే ఎక్కువ పేరు వచ్చింది. సినిమా క్రెడిట్స్ మొత్తం [more]

ప్రభాస్ ఎక్కువడిగాడని… విజయ్ ని పట్టాడా?

11/12/2018,11:45 ఉద.

బాహుబలి తో బాలీవుడ్ ని వణికించిన ప్రభాస్ ని బాలీవుడ్ కి స్ట్రయిట్ ఎంట్రీ ఇప్పించి ప్రభాస్ క్రేజ్ ని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ క్యాష్ చేసుకోవాలనుకున్నారు. అయితే కరణ్ జోహార్ తో కలిసి పనిచేయడానికి ప్రభాస్ ఒప్పుకున్నప్పటికీ… బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ ని [more]

1 2 3 4 5 21