ప్రియదర్శి అలా… రాహుల్ రామకృష్ణ ఇలా

11/12/2018,10:48 ఉద.

విజయ్ దేవరకొండ తో నటించిన ఇద్దరు కమెడియన్స్ ఇప్పుడు సినిమాల్లో తమదైన స్టయిల్స్ లో దూసుకుపోతున్నారు. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాలో విజయ్ కి ఫ్రెండ్ గా నటించిన కమెడియన్ ప్రియదర్శి… ఆ సినిమాలో నా చావు నేను చేస్తా అంటూ అందరిని కడుపుబ్బా నవ్వించడం.. తదుపరి [more]

విజయ్ దేవరకొండ క్రేజ్ చూశారా..?

06/12/2018,12:12 సా.

చిరుతతో కెరీర్ స్టార్ట్ చేసి రెండో సినిమా మగధీతోనే ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టిన రామ్ చరణ్ ఇప్పటికి 11 సినిమాలు పూర్తి చెయ్యగా… 12వ సినిమా ఇంకా సెట్స్ మీదుంది. అలాంటి రామ్ చరణ్ సరసన కేవలం ఐదారు సినిమాల విజయ్ దేవరకొండ చేరాడు. పెళ్లి చూపులు సినిమా [more]

విజయ్ హిట్ సినిమాకి సీక్వెల్..!

03/12/2018,11:41 ఉద.

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో బాగా ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ… గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ హీరో అయ్యాడు. గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ, పిల్లలు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను పడేసి 100 కోట్ల హీరో గా అవతరించాడు. అర్జున్ రెడ్డి తర్వాతే [more]

పిల్ల పిచ్చేక్కిస్తుందిగా..!

01/12/2018,03:50 సా.

ఛలోలో డీసెంట్ గా గీత గోవిందంలో మేడం గీతగా ఈగోయిస్టు గా మెస్మరైజ్ చేసిన రష్మిక మందన్న దేవదాస్ లో మాత్రం నార్మల్ లుక్స్ తోనే ఆకట్టుకుంది. ప్రస్తుతం తనకి అచ్చొచ్చిన హీరో విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ లో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక ఎక్కువగా [more]

‘గీత గోవిందం’ సక్సెస్ కి కారణం పరుశురాం కాదట..!

29/11/2018,02:07 సా.

‘గీత గోవిందం’ సినిమా ముందు వరకు డైరెక్టర్ పరుశురాం అంటే కేవలం ఇండస్ట్రీ జనాలకే తెలుసు. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో మనోడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రేమికులందరికీ తెలిసిపోయాడు. గతంలో పరుశురాం తీసిన “యువత”, “సోలో”, “ఆంజనేయులు”, “శ్రీరస్తు శుభమస్తు” వంటి సినిమాలు సూపర్ [more]

‘టాక్సీవాలా’కి మెగా అభినందనలు

28/11/2018,06:24 సా.

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో జీఏ 2, యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్ కె ఎన్ నిర్మాతగా రూపొందించిన టాక్సీవాలా ఘనవిజయం సాధించి భారీ ఓపెనింగ్స్ తో అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర [more]

టాక్సీవాలా 10 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్

27/11/2018,11:49 ఉద.

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సీవాలా’. తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూల్ పరంగా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో 15.11 కోట్ల షేర్ ను వసూల్ చేసిన ఈచిత్రం వరల్డ్ వైడ్ గా పది రోజులుగాను 20.16 కోట్లు వసూల్ చేసింది. [more]

విజయ్ తో సినిమా చెయ్యాలనుంది

26/11/2018,12:55 సా.

మొన్నామధ్యన విజయ్ దేవరకొండ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటించబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. తాజాగా రాజమౌళి కూడా బాహుబలిలో శ్రీదేవిని మిస్ అయ్యాము.. ఈసారి ఆమె కూతురు జాన్వీని తన #RRR లో తీసుకునే ఆలోచన చేస్తున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ [more]

టాక్సీవాలాకు తిరుగులేదుగా..!

24/11/2018,03:22 సా.

గత శుక్రవారం అమర్ అక్బర్ ఆంటోని, శనివారం టాక్సీవాలా సినిమాలు విడుదలవ్వగా…. టాక్సీవాలా హిట్ అయ్యింది. అమర్ అక్బర్ ఆంటోని ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ వారం మాత్రం హెబ్బా పటేల్ క్రేజ్ తో 24 కిస్సెస్, బిగ్ బాస్, నచ్చావులే ఫేమ్ తనీష్ హీరోగా నటించిన రంగు [more]

1 6 7 8 9 10 25