రాజుగారు పాతబడిపోయారా…!!

17/02/2019,03:00 సా.

విజయనగరం జిల్లాలో రాజు గారు అంటే పూసపాటి వారే. టీడీపీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న ఆనందగజపతి, అశోక్ గజపతిరాజులకు అప్పట్లో అన్న నందమూరి తారకరామారావు ఎంతో విలువ ఇచ్చేవారు. ఓ విధంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే పూసపాటి రాజులు టీడీపీలో సీనియర్లు. అలాంటిది గత కొన్నేళ్ళుగా అశోక్ కి [more]

బొత్స ఆయన్ను బలిపశువును చేశారా?

06/02/2019,05:00 సా.

విజయనగరం జిల్లా అంటే రాజకీయాల్లో గుర్తొచ్చే పేర్లు రెండే రెండు. ఒకటి అశోక్ గజపతి రాజు కాగా…రెండో పేరు బొత్స సత్యనారాయణ. అయితే తన బంధువులకు టిక్కెట్లు ఇప్పించుకోవడం కోసం బొత్స తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో అధిక సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో [more]

టైమింగ్ ను బట్టి స్కెచ్…??

30/01/2019,01:30 సా.

కుమార్తెలను బరిలోకి దింపాలని ఆ ఇద్దరు తండ్రులు ఆశపడుతున్నారు. ఆయన బరిలోకి దిగితే తాను దిగాలని, ఆయన కూతురిని బరిలోకి దించితే తానూ తన కుమార్తెను బరిలోకి దించాలని భావిస్తున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది. విజయనగరం నియోజకవర్గం పూసపూటి కుటుంబీకులకు కంచుకోట. గత ఎన్నికల్లో [more]

గీత… రాత బాగాలేదా… !!

26/01/2019,07:00 సా.

చూడబోతే ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేశాయి. అధినేత ఒకటికి పది మార్లు పెద్ద నోరు చేసుకుని మరీ జాగ్రత్తలు చెబుతున్నారు. అయినా సరే ఆ పార్టీ నేతలకు మాత్రం పట్టడంలేదు. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ తీరు ఇలా ఉంది. బలమున్న చోట కూడా పార్టీని పడకేయిస్తున్న తీరుని చూసి [more]

‘‘కింగ్’’లంతా ఒకేచోట చేరతారా…!!

23/01/2019,06:00 ఉద.

విజయనగరం జిల్లాలో రాజులు, రాజ వంశాల చరిత్ర చాలా పెద్దది. ప్రజాస్వామ్య దేశంలో కూడా వారి ముద్ర చాలా బలంగా ఉంటుంది. ఎన్నికల్లో రాజులు నిలబడితే ఓటు వేసి గెలిపించడం ద్వారా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటూంటారు. ఇక చరిత్రలో చూసుకుంటే విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, కురుపాం [more]

వైసీపీ లీడర్ గెలుపుకు వాళ్ళే అడ్డు..అట…!!

20/01/2019,09:00 సా.

ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడని ఒక సామెత. అలాగే సొంత పార్టీ వారే శత్రువులైతే ఇక అంతకంటే నరకం వేరొకటి ఉండదు. ప్రస్తుతం ఆ బాధతోనే విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి నలిగిపోతున్నారు. అధినేత కరుణించినా పార్టీలోని వర్గ పోరు ఆయన గెలుపుని [more]

గంటాపై ఆ…సీనియ‌ర్‌ గరంగరం…!!!

11/01/2019,12:00 సా.

ఒక‌సారి పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం ఆయ‌న‌కు అస్స‌లు నచ్చ‌దు. త‌న‌కు అనుకూల‌మైన స్థానం నుంచి బ‌రిలోకి దిగడం.. విజ‌యం ఖాతాలో వేసుకోవ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌! అంతేకాదు.. ఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా ఆయ‌నకు మాత్రం `మంత్రి` ప‌ద‌వి ఖాయం!! ఇప్ప‌టికే ఆయ‌న ఎవ‌రో అంచ‌నా వేసేసే [more]

రాజు గారు…పాత కథే …!!

07/01/2019,04:30 సా.

విజయనగరం జిల్లా వైసీపీలో ముసలం మొదలైంది. వైసీపీ ఏర్పాటుతోనే అందులో చేరి జగన్ వెన్నంటి ఉంటూ వచ్చిన సీనియర్ మోస్ట్ నాయకుడు, ఎనభయ్యేళ్ళకు పైగా వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీ కోసం తపించే నేత అయిన పెనుమత్స సాంబశివరాజుకు నెల్లిమర్ల టికెట్ ని జగన్ టిక్కు పెట్టేశారు. దాంతో [more]

గురుశిష్యులకు జగన్ షాక్.!!

06/01/2019,07:00 ఉద.

విజయనగరం జిల్లా రాజకీయాల్లో గురు శిష్యులిద్దరికీ షాకులు తగులుతున్నాయి. వైసీపీలో ఉన్న గురువు పెనుమత్స సాంబశివరాజు, శిష్యుడు బొత్స సత్యనారాయణ ఇద్దరి పరిస్థితి ఇపుడు ఒకేలా ఉంది. జగన్ తనదైన మార్కు పాలిటిక్స్ తో ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. పాదయాత్ర ద్వారా స్వయంగా తెలుసుకుంటున్న విషయాలతో పాటు, సొంత [more]

అక్కడ వైసీపీ గెలవకూడదని…?

31/12/2018,08:00 సా.

విజయనగరం జిల్లాలో రాజకీయ కుటుంబాలు అనేకం ఉన్నాయి. అన్న ఒక పార్టీలో తమ్ముడు వేరొక పాటీలో కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. విజయనగరం మహారాజుల విషయానికే వస్తే అన్న ఆనందగజపతిరాజు కాంగ్రెస్ లో ఉంటే తమ్ముడు అశోక్ గజపతి రాజు టీడీపీలో కొనసాగారు. ఇక ఇదే జిల్లాలో శత్రుచర్ల [more]

1 2 3 5