చిన్న శీను పెద్దోడయ్యాడే….??

02/06/2019,07:00 సా.

విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసేంది. తొమ్మిదికి తొమ్మిది స్థానాలను తన ఖాతాలో వేసుకోగలిగింది. దశాబ్దాలుగా అంటిపెట్టుకుని పోయిన రాజులను సయితం ఓడించింది. అశోక్ గజపతిరాజు, ఆదితి గజపతిరాజు, సుజయకృష్ణ రంగరావులు ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అయితే ఇక్కడ వైసీపీ క్లీన్ [more]

తుపాను తీరం దాటినా…..?

03/05/2019,08:21 ఉద.

ఫొని తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది. ఈరోజు ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ఒడిశాలోని పూరి సమీపంలో బలుగోడు వద్ద తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫొని తుపాను తీరం దాటనుండటంతో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ తుపాను [more]

విజయనగరం రారాజు ఎవరు.. అశోక్‌ కోటలో ఏం జరుగుతోంది…?

08/02/2019,11:00 ఉద.

విజయనగరం జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గంలో వచ్చే సాధారణ ఎన్నికల‌కు ముందుగానే రాజకీయ వ్యూహాలకు తెర లేచింది. మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుకు కంచుకోటగా ఉంటూ వస్తున్న ఈ నియోజకవర్గంలో ఆయన వరసగా ఆరుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలో 1978లో జనతా పార్టీ నుంచి [more]

వైద్య పరీక్షల తర్వాతే…జగన్….?

27/10/2018,08:58 ఉద.

జగన్ పై హత్యాయత్నం జరగడంతో ప్రజాసంకల్ప పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈరోజు, రేపు ప్రజాసంకల్ప పాదయాత్ర ఉండదు. మరోసారి వైద్యులు జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యుల సూచన మేరకే పాదయాత్ర ఉంటుందని వైసీపీ వర్గాలు స్పష్టం చేశాయి. వైద్య పరీక్షల [more]

జగన్ వీడియో వైరల్…..!

04/10/2018,09:20 ఉద.

వైసీపీ అధినేత జగన్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.  జగన్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నెలిమర్ల బహిరంగసభలో ప్రసంగిస్తుండగా కిక్కిరిసిపోయిన జనం మధ్యలో నుంచి ఓ ఆటో వస్తుంది. ఆ ఆటోలో నిండు గర్భిణి [more]

పాదయాత్రలో పాల్గొన్నందుకు వారిపై వేటు

02/10/2018,12:47 సా.

జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో పాల్గొన్న తొమ్మిది మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో తొమ్మిది మంది ఉపాధ్యాయులు జగన్ ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని [more]

హీట్ పెంచుతున్న జగన్…!

08/09/2018,02:00 సా.

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ఉత్తరాంధ్ర జిల్లాలో అప్రతిహతంగా సాగుతుంది. గత ఎన్నికలలో ఉత్తరాంధ్రలో వెనుకబడిపోయిన జగన్ ఈసారి ఎలాగైనా పట్టుపెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి [more]

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని…

22/08/2018,03:10 సా.

వివాహేతర సంబంధాలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ తల్లి స్వంత కుమారుడినే కడతేర్చిన దారుణ సంఘటన విజయనగరంలో జరిగింది. స్థానిక గాయత్రినగర్ కు చెందిన వెంకట పద్మావతి కుమారుడు ముదునూరి హరి భగవాన్ పట్టణంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. [more]

అశోక్ ‘‘చక్రం’’ తిరుగుతుందా?

05/08/2018,10:30 ఉద.

విజ‌య‌న‌గ‌రం రాజ‌వంశం నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి ఓ మ‌హిళ దిగుతున్నారా..? విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ సీటు కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా..? అంటే తాజా ప‌రిస్థితులు ఔన‌నే అంటున్నాయి. ఆ వార‌సులు మ‌రెవ‌రో కాదు… కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు కుమార్తె అదితి [more]

ఆ ఏడు జిల్లాలే ఈసారి బాబును ఏడిపిస్తున్నాయా?

03/07/2018,07:00 సా.

ఏపీ అధికార పార్టీ టీడీపీలో క్లాసుల గోల పెరుగుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు చంద్ర‌బాబు పార్టీ నాయ‌కులకు క్లాస్ తీసుకుంటు న్నారు. “మీ ప‌ద్ధ‌తి మార్చుకోవాలి. అవినీతికి తావు లేకుండా చూసుకోవాలి“ అని ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. అంతేకాదు, త‌మ్ముళ్లు హ‌ద్దు మీరితే పార్టీ నుంచి పంపేస్తాన‌ని కూడా చెబుతున్నారు. ఇక‌, తాను [more]

1 2