మహేష్ కి నాకు సంబంధం లేదంటున్న హీరోయిన్!!

23/06/2019,09:11 సా.

మహేష్ బాబు మహర్షి సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మహేష్ మహర్షి తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలో జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక [more]

రాహుల్ రాములమ్మ మాట విని ఉంటే ….?

13/12/2018,10:30 ఉద.

తెలంగాణ లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. అలాంటి స్టార్ క్యాంపెయినర్ నెత్తి నోరు కొట్టుకుని టిడిపి తో పొత్తు వద్దన్నా రాహుల్ పెడచెవిన పెట్టారుట. ఇదే విషయాన్నీ స్వయంగా మెదక్ కాంగ్రెస్ కార్యకర్తలతో చెప్పుకుని తన ఆవేదన వ్యక్తం చేశారట రాములమ్మ. కడుపు చింపుకుంటే కాళ్ళమీద పడిందన్నట్లు [more]

విజయశాంతి సంచలన నిర్ణయం

29/09/2018,06:45 సా.

వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే తెలిపానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. ప్రజలు ఐదేళ్లు అవకాశమిస్తే కేసీఆర్ ముందుగానే ఎన్నికలకు [more]

విజయశాంతి… షాకింగ్ డెసిషన్ తీసుకుంటారా….?

12/09/2018,01:00 సా.

సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆమె గత కొంతకాలంగా మౌనాన్ని పాటిస్తున్నారు. అయితే ఆమె తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. రెండు నెలల క్రితం రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో [more]

రాముల‌మ్మ…. అంతా… క‌న్‌ఫ్యూజ‌న్‌..!

12/08/2018,04:30 సా.

రాముల‌మ్మ వ‌చ్చేస్తోంది.. మ‌ళ్లీ రాజ‌కీయాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న ఆమె ఇటీవ‌ల మ‌హంకాళి అమ్మ‌వారికి ఏకంగా బంగారుబోనం స‌మ‌ర్పించారు. ఈ బంగారు బోన‌మే త‌న రీ ఎంట్రీకి సంకేత‌మ‌ని ఆమె చెప్ప‌క‌నే చెప్పేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి [more]