వారు శాసించారు..వీరు యాచిస్తున్నారు….!!

29/10/2018,07:00 సా.

అవును! బెజ‌వాడ.. అంటేనే పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చేది.. ఇద్ద‌రు నాయ‌కులు. వారు ఇద్ద‌రూ నిత్యం క‌క్ష కార్ప‌ణ్యాల‌తో ర‌గిలిపోయేవారు. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించాల‌ని నిత్యం `పోరు` చేసుకునే వారు. కానీ, పేద‌లు, బ‌డుగుల విష‌యానికి వ‌స్తే.. వారు కరిగిపోయేవారు. నిత్యం పేద‌ల కోసం వారి ఇళ్లు [more]

బ్రేకింగ్ : బోండా ఉమకు హైకోర్టు షాక్

17/10/2018,12:54 సా.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ దంపతులకు హైకోర్టు షాక్ ఇచ్చిది. పోర్జరి, కేసులో బోండా ఉమ సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని కోర్టు విజయవాడ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గత ఫిబ్రవరిలో రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి బోండా ఉమపై ఫోర్జరీ, నకిలీ పత్రాలు, [more]

ఐటీ తీసిన ప్రాణం

16/10/2018,09:08 ఉద.

ఆదాయపు పన్ను శాఖ అధికారులు విధించిన జరిమానా చెల్లించలేక మహ్మద్ సాధిక్ అనే వ్యాపారి ఆత్మహత్య విజయవాడలో సంచలనం సృష్టించింది. విజయవాడలోని సనత్ నగర్ కు చెందిన మహ్మద్ సాధిక్ ఆటోనగర్ లో లారీలకు బాడీ బిల్డింగ్ వర్క్స్ చేస్తుంటాడు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఐటీ అధికారుల [more]

ఆయేషా మీరా హత్యకేసులో కీలక మలుపు

12/10/2018,06:19 సా.

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన అయేషా మీరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తం ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు హైకోర్టు కు ఒక నివేదిక సమర్పంచింది. తాము ఈ కేసు విచారణ చేసే టైం వరకు ఫైల్స్ [more]

బ్రేకింగ్ : బెజవాడలో ఐటీ దాడులు…?

05/10/2018,07:26 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో నేడు ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగనున్నాయా? అవును. నిన్న రాత్రే ఢిల్లీ నుంచి కొన్ని ఐటీ బృందాలు విజయవాడ చేరుకున్నాయి. ఈరోజు ఏపీలో ఐటీ దాడులు జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఢిల్లీ వచ్చిన ఐటీ శాఖ అధికారులు ఏపీ పోలీసుల సాయం కోరినట్లు తెలుస్తోంది. [more]

విజయ్ దేవరకొండ ‘ నోటా ‘ పబ్లిక్ మీట్..!

01/10/2018,12:01 సా.

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ అక్టోబర్ 5న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసాడు. అందులో భాగంగా విజయవాడలో పబ్లిక్ మీట్ ఏర్పాటు చేసి సినిమా రేంజ్ ని మరింత పెంచాడు. ఈ కార్యక్రమానికి విజయ్ [more]

ఎవరీ సోని-రాహుప్రయ..! బెజవాడలో పోస్టర్ల కలకలం

22/09/2018,12:57 సా.

మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య మరవకముందే హైదరాబాద్ బోరబండలో మాధవి, సందీప్ పై పరువు కత్తి దాడి చేసింది. తమ కూతుళ్లు కులాంతర వివాహాలు చేసుకున్నారనే కోపంతో మిర్యాలగూడలో మారుతీరావు, బోరబండలో మాధవచారి కక్ష పెంచుకుని హత్యలు చేయడానికి పూనుకున్నారు. ఈ రెండు ఘటనలు ఇంకా మరిచిపోక ముందే [more]

పవన్ కు లేఖ రాసి అభిమాని ఆత్మహత్య

04/09/2018,03:31 సా.

పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆత్మహత్య సంచలనంగా మారింది. విజయవాడలో తల్వాకర్స్ జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్న కొమరవల్లి అనీల్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆత్మహత్యకు ముందు తన అభిమాన నటుడు, నాయకులు పవన్ కళ్యాణ్ కు లేఖ రాశాడు. ‘‘ నా ఆత్మ [more]

వైసీపీకి షాక్ ఇచ్చిన ఉద్యోగులు..!

01/09/2018,03:41 సా.

ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగులు షాక్ ఇచ్చారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా శనివారం విజయవాడలో ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. రఘువీరారెడ్డి [more]

కొనసాగుతున్న కుమారస్వామి టెంపుల్ రన్

31/08/2018,09:15 ఉద.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడకు వస్తున్నారు. నిన్ననే ఆయన వంద రోజుల పాలన పూర్తయింది. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వరుస బెట్టి ఆలయాలు, మఠాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వాన్ని నాలుగు కాలాల పాటు కొనసాగించాలని కోరుతూ [more]

1 2 3 7
UA-88807511-1