వినయ విధేయ రామ డిజాస్టర్‌ అవడం ఆమెకు కలిసొచ్చింది

20/07/2019,12:02 సా.

తెలుగు మొదటి సినిమాతోనే మహేష్ లాంటి స్టార్ట్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తరువాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు తరువాత తెలుగు లో మళ్లీ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చేసింది. ఇక లేటెస్ట్ [more]

బోయపాటిని ఇబ్బంది పెడుతున్నారే..!

01/03/2019,03:12 సా.

బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఈయన గురించే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. వినయ విధేయ రామ చిత్రం ఫ్లాప్ అవ్వడమే ఈయనకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో హీరో రామ్ చరణ్, నిర్మాతలు రెమ్యూనరేషన్ నుండి ఒక 5 కోట్లు వెనక్కు ఇవ్వవలసిందిగా [more]

ఎవ్వరు చెప్పినా కుదరదంటున్నాడట..!

18/02/2019,12:15 సా.

రామ్ చరణ్ వినయ విధేయ రామ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం వచ్చింది. దీంతో హీరో రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ నుండి 5 కోట్లు, అలానే నిర్మాత దానయ్య కూడా 5 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. అలానే బోయపాటి కూడా [more]

డిస్ట్రిబ్యూటర్స్ కి చరణ్ ట్విస్ట్ ఇచ్చాడుగా..!

12/02/2019,01:27 సా.

‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు తప్పలేదు. దీంతో రామ్ చరణ్, నిర్మాత, డైరెక్టర్ కొంత డబ్బు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వనున్నారు. ఇది పక్కన పెడితే రామ్ చరణ్ ఓ మెలిక పెట్టాడని టాక్. రామ్ చరణ్ 5 కోట్లు ఇస్తా అని మాట [more]

అల్లు అరవింద్ ను పంపిన చిరంజీవి

09/02/2019,02:03 సా.

గత కొన్ని రోజులు నుండి నిర్మాత దానయ్య కు డైరెక్టర్ బోయపాటి కి పడడం లేదని తెలిసిందే. వినయ విధేయ రామ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టం కలగకుండా తమ రెమ్యూనరేషన్ లో 5 కోట్లు వెనక్కి ఇవ్వాలని పెట్టిన కండిషన్ కి బోయపాటి ఒప్పుకోకపోవడంతో ఈ [more]

బోయపాటిని బ్యాన్ చేసిన మెగా ఫ్యామిలీ?

08/02/2019,09:43 ఉద.

మాస్ డైరెక్టర్ బోయపాటి పరిస్థితి ఇపుడు మరీ దారుణంగా తయారైంది. రామ్ చరణ్ తో వినయ విధేయరామ సినిమా చేసేసి విడుదల చేసాడో అప్పటినుండి బోయపాటికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లు కనబడుతుంది. మెగా ఫ్యామిలీ హీరోలైన అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా చేసి హిట్ కొట్టిన [more]

చరణ్ – బోయపాటి – దానయ్య వార్..!

07/02/2019,03:58 సా.

రామ్ చరణ్ తన సినిమా ఫ్లాప్ పై స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ ని ఎప్పుడైతే విడుదల చేసాడో అప్పటి నుండి… రామ్ చరణ్ లేఖపై అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వ‌చ్చాయి. ఆ లేఖలో దర్శకుడు బోయపాటి పేరుని రామ్ చరణ్ ప్రస్తావించకపోవడంతో.. అనేక రకాల పుకార్లు [more]

ఎన్టీఆర్ చెప్తే చేసేస్తాడా…? సిల్లీగా లేదూ

07/02/2019,10:51 ఉద.

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం రాజ్యమేలుతుంది. వారు ఎప్పటినుండో మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ… సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యాక వారి మధ్యన స్నేహబంధం అందరికి బహిర్గతం అయ్యింది. ఇక ఒకరింటికి ఒకరు వెళ్లడం.. చిన్న చిన్న పార్టీలు, ఫ్యామిలీస్ మొత్తం కలవడం ఎంజాయ్ [more]

బోయపాటిని బ్లేమ్ చేసినట్టేనా..!

05/02/2019,05:21 సా.

వినయ విధేయ రామపై ఇప్పటివరకు మాట్లాడకుండా కామ్ గా ఉన్న రామ్ చరణ్ ఉన్నట్టుండి.. ఒక ప్రెస్ నోట్ విడుదల చెసి సినిమా ఫలితంపై ఫీలవుతున్నామని చెప్పాడు. రామ్ చరణ్ గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోవడానికి కారణం ఏమిటనేది రామ్ చరణ్ [more]

రామ్ చరణ్ ఒప్పేసుకున్నాడు..!

05/02/2019,02:09 సా.

రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ అభిమానుల అంచనాలను అందుకోలేక ఢమాల్ అన్న సంగతి తెలిసిందే. సుమారు ముప్పై కోట్ల మేర వినయ విధేయ రామ వల్ల బయ్యర్లు నష్టపోయారని… గత కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే వినయ విధేయ రామ సినిమా విడుదలయ్యాక [more]

1 2 3 11