ప్రపంచ కప్ లో ఆడే భారత జట్టు ఇదే..!

15/04/2019,03:42 సా.

యూకేలో మే 30వ తేదీ నుంచి జరగనున్న ప్రపంచ కప్ కు భారత క్రికెట్ టీమ్ ను సోమవారం బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 15 మందితో టీమ్ ను ఏర్పాటు చేసింది. రిషబ్ పంత్, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు టీంలో చోటు దక్కలేదు. వరల్డ్ [more]

కోహ్లీతో రిలేషన్ పై తమన్నా స్పందన..!

02/03/2019,01:06 సా.

మన మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజులు తరువాత లైం లైట్ లోకి వచ్చింది. తమన్నా రీసెంట్ గా తనకు, క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న రిలేషన్‌ని బయటపెట్టింది. 2012 లో తాను కోహ్లి తో కలిసి ఓ యాడ్ చేసానని.. అతడితో కనీసం మాట్లాడలేదని చెప్పింది. తాను [more]

విరాట్ కోహ్లీ అరుదైన ఘనత…

22/01/2019,03:15 సా.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించారు. 2018కి గానూ ఐసీసీ అత్యత్తమ టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. ప్రతీ సంవత్సరం ఐసీసీ వివిధ ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను ఓటింగ్ ద్వారా అత్యుత్తమ జట్టులోకి తీసుకుంటారు. [more]

కోహ్లీ, రోహిత్, ధోనిలను దాటేసిన మిథాలీ రాజ్

16/11/2018,11:52 ఉద.

భారత క్రికెట్ లో స్టార్లు అనగానే గుర్తుకువచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ. కానీ, వీరి రికార్డులను బ్రేక్ చేసి వీరి కంటే ముందు నిలిచింది టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. ప్రస్తుతం ప్రపంచ మహిళా టీ20 కప్ లో ఆడుతున్న [more]

విరాట్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం

07/11/2018,06:57 సా.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ముచ్చటించారు. ఇందులో ఓ వ్య‌క్తి విరాట్ ను ఎక్కువ చేసి చూపిస్తార‌ని, అత‌డిలో అంత ప్ర‌త్యేక‌త ఏమీ ఉంటద‌ని, అత‌నికంటే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల బ్యాటింగ్ బాగుంటుంద‌ని కామెంట్ [more]

విశాఖ వన్డే : వెస్టిండీస్ గెలవాలంటే…?

24/10/2018,05:26 సా.

విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ టార్గెట్ ను వెస్టిండీస్ ముందుంచింది. విరాట్ కొహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 157 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. మొత్తం యాభై ఓవర్లలో భారత్ 321 పరుగులు చేసింది. అయితే వెస్ట్ ఇండీస్ గెలవాలంటే 322 పరుగులు చేయాల్సి [more]

కొహ్లీ నువ్వు సూపరెహే….!!!

24/10/2018,04:19 సా.

విశాఖలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం మరో రికార్డుకు వేదికయింది. విరాట్ కొహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. సచిన్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ సరసన చేరనున్నారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరనున్నారు. 205 వన్డేల్లో కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం. [more]

అది కత్తా….? బ్యాటా….?

21/10/2018,08:57 సా.

ఇండియా గెలిచింది. వెస్ట్ ఇండీస్ పై తొలి వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 322 పరుగుల లక్ష్య సాధనలో దిగిన టీం ఇండియా అలవోకగా గెలిచింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూపర్బ్ బ్యాటింగ్ భారత్ కు సునాయసంగా విజయం దక్కింది. కెప్టెన్ విరాట్ [more]

అత్యుత్సాహంతో కేసుల్లో ఇరుక్కున్న కోహ్లీ అభిమాని

12/10/2018,07:49 సా.

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి భారీగా అభిమానులు ఉంటారు. ఒక్కో అభిమాని ఒక్కో రీతిలో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. అయితే, కడప జిల్లాకు చెందిన మహ్మద్ ఖాన్ మాత్రం కొంత అత్యుత్సాహం ప్రదర్శించి కేసుల్లో ఇరుక్కున్నాడు. శుక్రవారం వెస్టిండీస్ తో ఉప్పల్ లో టెస్టు మ్యాచ్ [more]

కొహ్లికి అరుదైన గౌరవం

20/09/2018,06:09 సా.

కేంద్ర ప్రభుత్వం క్రీడా అవార్డులను ప్రకటించింది. ఏపీకి చెందిన టేబుల్ టెన్నిస్ కోచ్ శ్రీనివాసరావుకు ద్రోణాచార్య అవార్డు లభించింది. విరాట్ కొహ్లి, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి ఛానుకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు లభించింది. క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు దక్కడం విశేషం. బ్యాడ్మింటన్ [more]

1 2 3