ఎంపీ అవంతి యూట‌ర్న్‌.. ఎందుకంటే..?

21/09/2018,06:00 ఉద.

అన‌కాప‌ల్లి ఎంపీ, రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శించే అవంతి శ్రీనివాస్ ఉర‌ఫ్ ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు యూట‌ర్న్ తీసు కున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్టీపై ఆధిప‌త్యం చ‌లాయించేందుకు ప్ర‌ద‌ర్శించిన ఆయ‌న ఉన్న‌ప‌ళంగా ఇప్పుడు అధిష్టానానికి దాసోహం అనే ప‌రిస్తితికి వ‌చ్చారు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ముత్తంశెట్టి ఇలా మారిపోయారు? [more]

సబ్బం…. పబ్బం ఇలా గడుపుకుంటున్నారా….!

15/09/2018,07:00 సా.

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబును కాంగ్రెస్ మాజీ నేత‌, మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి కాకా ప‌డుతూనే ఉన్నారు. ఆయ‌న పార్టీలోకి చేరేదీ చేరందీ చెప్ప‌కుండానే చంద్ర‌బాబుకు భ‌ట్రాజులా మారిపోయారు. ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా చంద్ర‌బాబుకు భ‌జ‌న చేసే స‌బ్బం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుపై పోటీ [more]

గంటాయే టార్గెట్ గా…..!

15/09/2018,10:00 ఉద.

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గమైన భీమిలీలోకి వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రవేశించనుంది. భీమిలి నియోజకవర్గమంటే ముందుగా గుర్తుకొచ్చేది భూకుంభకోణాలు. ఇక్కడ అతి విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. అధికార తెలుగుదేశం పార్టీ నేతలే దగ్గరుండి భీమిలీ భూములను నొక్కేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై సిట్ దర్యాప్తు చేసినా [more]

సమయం లేదు….సిద్ధం కండి…!

11/09/2018,04:30 సా.

చాలా రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జగన్ తన స్ట్రాటజీని నేతలకు వివరించినట్లు తెలిసింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విశాఖపట్నం పాదయాత్రలో ఉన్నారు. పది నెలల నుంచి పాదయాత్రలో ఉన్న జగన్ [more]

ఆ విషయంలో జగన్ పక్కాగానే వెళుతున్నారా..?

10/09/2018,07:00 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఏపీలో జ‌గ‌న్ త‌న వ్యూహాల‌ను అమ‌లు చేసేందుకు రెడీ అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక లు అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకోవ‌డం, పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని భావిస్తున్నా.. జ‌గ‌న్ మాత్రం పూర్తిస్థాయి భ‌రోసా తోనే ఎన్నిక‌ల‌కు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న ప్రస్తుతం సిట్టింగుల్లో చాలా మందికి [more]

జగన్ ఇక్కడ ఆ యువనేతకే ఛాన్సిస్తారా?

06/09/2018,08:00 ఉద.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గంలో జరుగుతుంది. పెందుర్తి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి పెద్దగా పట్టులేదు. అలాగని వైసీపీ కూడా బలంగా లేదు. ఈ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ ఇక్కడ ఒకప్పుడు బలంగా ఉండేది. రాష్ట్ర విభజన పాపంతో [more]

జ‌గ‌న్ యాత్ర‌లో మెరుపులే మెరుపులు!

06/09/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర అప్ర‌తిహ‌తంగా ముందుకు సాగుతోంది. ప్రారంభించిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌ను ఆశీర్వ‌దిస్తూనే ఉన్నారు. ఇక‌, ప్రారంభం నుంచి జ‌నాలు పెద్ద ఎత్తున ఈ పాద‌యాత్ర‌కు త‌ర‌లి వ‌స్తున్నాయి. ఇక‌, పాద‌యాత్ర నేటితో [more]

అవాక్కయి..అలెర్టయిన జగన్….!

05/09/2018,04:30 సా.

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నారు జగన్. పాదయాత్ర పూర్తయిన పది జిల్లాల నుంచి వచ్చిన నివేదికలు జగన్ ను అసంతృప్తికి గురిచేశాయట. వైసీపీ నేతలు ప్రజల్లో తిరగడం మానేసి టిక్కెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉండటాన్ని జగన్ తీవ్రంగా [more]

జగన్ అన్ హ్యాపీ….రీజన్ ఇదే….!

05/09/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు విశాఖ జిల్లాలో ఆశించిన స్పందన లభిస్తున్నా అధినేత మాత్రం నేతల తీరుపై కినుక వహించారని తెలుస్తోంది. విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ హ్యాపీగా లేరని చెబుతున్నారు. వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించి తొమ్మిది నెలలు దాటుతోంది. [more]

మాడగుల హల్వా మళ్లీ జగన్ కేనా?

04/09/2018,07:00 ఉద.

మాడగుల అంటేనే హల్వాకు ఫేమస్. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన వాళ్లెవ్వరూ మాడగుల హల్వాను రుచిచూడకుండా రాలేరు. అలాంటి మాడగుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత వె.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరుగుతోంది. మాడగుల నియోజకవర్గంలో ప్రజలు జగన్ రాకకోసం వీధుల వెంట ఎదురుచూస్తుండటం కన్పిస్తోంది. మిద్దెలు, మేడలు ఎక్కి మరీ [more]

1 2 3 4
UA-88807511-1