దక్కదు..దక్కినా…గెలవదట… !! !!

31/10/2018,10:30 ఉద.

విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే ఈసారి టికెట్ రాకపోవచ్చునని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. టీడీపీ అంతర్గత సర్వేల్లో కూడా ఆమె పని తీరు పట్ల వ్యతిరేకత రావడంతో అనితకు టికెట్ టిక్కేపెడతారంటూ ప్రచారం మొదలైంది. అనితకు రాజకీయంగా గాడ్ ఫాదర్లు ఎవరూ లేకపోవడంతో పాయకరాపుపేటలో కొత్త వారి [more]

జగన్…వీళ్లను మార్చవా…. !!

28/10/2018,09:00 సా.

వైసీపీలో విచిత్రమైన విధానం అమలవుతోంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాలలో ఆ పార్టీ నియామకాలు పూర్తిగా వేరే విధంగా ఉంటున్నాయి. పార్టీ పెట్టినది లగాయితూ రాయలసీమ నుంచి నేతలను తీసుకువచ్చి ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఫలించకపోయినప్పటికీ పదే పదే అదే పద్ధతిని అమలు చేయడం వల్ల పార్టీ [more]

జబ్బలు చరచుకుంటున్నారు…ఆయనేమంటారో… !!

26/10/2018,08:00 సా.

అరకు లోక్ సభ స్థానం కాంగ్రెస్ కేనని విశాఖ జిల్లా రాజకీయాల్లో ప్రచారం సాగుతోంది. తెలంగాణాలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు కాదు కానీ ఇక్కడ ఏపీ  నేతలు బాగానే కలలు కంటున్నారు. మళ్ళీ మాకు మంచి రోజులు వస్తున్నాయని చట్ట సభల్లోకి వెళ్తున్నామని జబ్బలు చరచుకుంటున్నారు. పెద్దాయన [more]

టీడీపీలో సులువుగా దొరికే సీటు ఇదేనట…!!

26/10/2018,10:30 ఉద.

టీడీపీలో తిరుగులేని చంద్రబాబునాయుడు నాయకత్వంలో లీడర్లకు కొదవా….? అయనే ఒక నాయకత్వ కర్మాగారం కదా. పైగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. టీడీపీకి కూడా దాదాపు అంతే ఏజ్ ఉంది. మరి ఈ పరిస్థితి ఏంటి. అంటే కొన్ని సార్లు ఎంతటి వారికైనా అవి తప్పవు మరి అంటున్నారు. విశాఖ [more]

వాడేసుకుంటున్న చంద్రబాబు !!

24/10/2018,01:30 సా.

విభజన తరువాత పదమూడు జిల్లాల నవ్యాంధ్రకు విశాఖ మహా నగరమే అతి పెద్ద సిటీగా ఉంది. పేరుకు అమరావతి రాజధాని అయినా మీటింగులు పెట్టుకునేందుకు మాత్రం అక్కడ సరైన వసతులు లేవు. అందువల్ల బాబు తరచూ విశాఖపైనే ఆధారపడుతున్నారు. అంతే కాదు. విశాఖను తెగ పొగిడేస్తూ తన పని [more]

వైసీపీకి అక్కడ శాపం అదేనా…?

23/10/2018,09:00 సా.

జనంలో మంచి పట్టు ఉంది, కానీ నాయకులే సరైన వారు లేక వైసీపీ అక్కడ విలవిలలాడుతోంది. ఓటు వేస్తాం కానీ నాయకులను ముందు తయారుచేసుకోండని జనమే అంటున్నారంటే ఆ పార్టీ పరిస్థితి అర్ధం చేసుకోవాలి. పక్కనే పొరుగు జిల్లాలో అధినేత జగన్ పాదయాత్ర చేస్తూంటే విశాఖ ఏజెన్సీలో మాత్రం నాయకులు [more]

జనసేన ఖాతాలో మరో జిల్లా.. !

23/10/2018,06:00 సా.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్న జనసేన ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే రాజకీయాల గురించి కనీస ప‌రిజ్ఞానం ఉన్న ప్రతీ ఒక్కరి నోట ముందుగా వినిపించే పేరు తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అండర్‌ కరెంట్‌గా విస్తరిస్తూ వస్తోంది. ఇక్కడ [more]

ఆ సీటు గోవిందా….యేనా…..??

22/10/2018,06:00 సా.

ఆయన పేరు పీలా గోవింద సత్యనారాయణ. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో చివరి నిముషంలో సీటు పట్టేసిన ఆయన అనూహ్యంగా గెలిచారు. ఇపుడు మాత్రం అక్కడ సీన్ రివర్స్ అవుతోందంటున్నారు. ఎమ్మెల్యే పనితీరు జనంలో అసంతృప్తిని కలిగించడమే కాకుండా అభివృధ్ధి కూడా మచ్చుకైనా లేకపవడం పట్ల జనల్లో [more]

పాత సరుకు ఏరేస్తున్న జనసేన !!

22/10/2018,01:30 సా.

జనసేన పార్టీ ఏర్పాటు టైంలో కొత్త వారికి చాన్స్ ఇస్తాం, యువతకు ప్రాధాన్యత ఇస్తామని భారీ ప్రకటనలు ఇచ్చారు. తీరా చూస్తే మాత్రం పాత సరకు కోసం గేలం వేస్తున్నట్లే కనిపిస్తోంది. ఉన్న పార్టీలలో చోటు లేని వాళ్ళు, అక్కడ ఇమడలేని వాళ్ళు, ఆశావహులు ఇపుడు జనసేనను ఎంచుకుంటున్నారు. [more]

ఆ ఎమ్మెల్యేగారి… మొగుడితోనే వైసీపీకి చేటు !!

21/10/2018,06:00 సా.

అతను ఎమ్మెల్యే మొగుడు, అంతకు మించి ఏ అధికారమూ లేదు కానీ చక్రం తిప్పి పార్టీలో కీలకంగా మారుపోయాడు. ఆ ఎమ్మెల్యే విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీకి చెందిన శ్రీవాణి. ఆమె మొగుడు శ‌త్రుచర్ల పరీక్షిత్ రాజు. ఈయన ఇపుడు ఓ రేంజిలో పార్టీలో హవా చాటుతున్నరని టాక్. [more]

1 2 3 4 8
UA-88807511-1