వాడేసుకుంటున్న చంద్రబాబు !!

24/10/2018,01:30 సా.

విభజన తరువాత పదమూడు జిల్లాల నవ్యాంధ్రకు విశాఖ మహా నగరమే అతి పెద్ద సిటీగా ఉంది. పేరుకు అమరావతి రాజధాని అయినా మీటింగులు పెట్టుకునేందుకు మాత్రం అక్కడ సరైన వసతులు లేవు. అందువల్ల బాబు తరచూ విశాఖపైనే ఆధారపడుతున్నారు. అంతే కాదు. విశాఖను తెగ పొగిడేస్తూ తన పని [more]

వైసీపీకి అక్కడ శాపం అదేనా…?

23/10/2018,09:00 సా.

జనంలో మంచి పట్టు ఉంది, కానీ నాయకులే సరైన వారు లేక వైసీపీ అక్కడ విలవిలలాడుతోంది. ఓటు వేస్తాం కానీ నాయకులను ముందు తయారుచేసుకోండని జనమే అంటున్నారంటే ఆ పార్టీ పరిస్థితి అర్ధం చేసుకోవాలి. పక్కనే పొరుగు జిల్లాలో అధినేత జగన్ పాదయాత్ర చేస్తూంటే విశాఖ ఏజెన్సీలో మాత్రం నాయకులు [more]

జనసేన ఖాతాలో మరో జిల్లా.. !

23/10/2018,06:00 సా.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్న జనసేన ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే రాజకీయాల గురించి కనీస ప‌రిజ్ఞానం ఉన్న ప్రతీ ఒక్కరి నోట ముందుగా వినిపించే పేరు తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అండర్‌ కరెంట్‌గా విస్తరిస్తూ వస్తోంది. ఇక్కడ [more]

ఆ సీటు గోవిందా….యేనా…..??

22/10/2018,06:00 సా.

ఆయన పేరు పీలా గోవింద సత్యనారాయణ. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో చివరి నిముషంలో సీటు పట్టేసిన ఆయన అనూహ్యంగా గెలిచారు. ఇపుడు మాత్రం అక్కడ సీన్ రివర్స్ అవుతోందంటున్నారు. ఎమ్మెల్యే పనితీరు జనంలో అసంతృప్తిని కలిగించడమే కాకుండా అభివృధ్ధి కూడా మచ్చుకైనా లేకపవడం పట్ల జనల్లో [more]

పాత సరుకు ఏరేస్తున్న జనసేన !!

22/10/2018,01:30 సా.

జనసేన పార్టీ ఏర్పాటు టైంలో కొత్త వారికి చాన్స్ ఇస్తాం, యువతకు ప్రాధాన్యత ఇస్తామని భారీ ప్రకటనలు ఇచ్చారు. తీరా చూస్తే మాత్రం పాత సరకు కోసం గేలం వేస్తున్నట్లే కనిపిస్తోంది. ఉన్న పార్టీలలో చోటు లేని వాళ్ళు, అక్కడ ఇమడలేని వాళ్ళు, ఆశావహులు ఇపుడు జనసేనను ఎంచుకుంటున్నారు. [more]

ఆ ఎమ్మెల్యేగారి… మొగుడితోనే వైసీపీకి చేటు !!

21/10/2018,06:00 సా.

అతను ఎమ్మెల్యే మొగుడు, అంతకు మించి ఏ అధికారమూ లేదు కానీ చక్రం తిప్పి పార్టీలో కీలకంగా మారుపోయాడు. ఆ ఎమ్మెల్యే విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీకి చెందిన శ్రీవాణి. ఆమె మొగుడు శ‌త్రుచర్ల పరీక్షిత్ రాజు. ఈయన ఇపుడు ఓ రేంజిలో పార్టీలో హవా చాటుతున్నరని టాక్. [more]

వైసీపీ కాదట…జనసేన మాత్రమేనట…!!

20/10/2018,01:30 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. మ‌రో ఆరేడు మాసాల్లో ఏపీలో ప్రతిష్టాత్మకంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. త్రిముఖ పోటీ గ‌ట్టిగా ఉంటుంద‌ని భావిస్తున్న ఈ ఎన్నిక‌ల‌ను మూడు ప్ర‌ధాన పార్టీలు.. టీడీపీ, వైసీపీ,జ‌న‌సేన‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నిజానికి నిన్న మొన్నటి వ‌రకు కూడా జ‌న‌సేన‌ను ఎవ‌రూ పెద్దగా ప‌ట్టించుకోలేదు. ఏదైనా పార్టీతో పొత్తు [more]

గంటాకు బాబు వార్నింగ్ బెల్స్…!!

19/10/2018,04:30 సా.

రాష్ట్రంలో ఐటీ రాజ‌ధాని జిల్లాగా ఉన్న విశాఖ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపు టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారిందా? ఇక్కడ రాజ‌కీయాల‌ను శాసించ‌గ‌ల ఉద్ధండుల‌ను స‌ర్దుబాటు చేయ‌లేక చంద్రబాబు స‌త‌మ‌త‌మ‌వుతున్నారా? అంటే. . తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. ఇక్కడ నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గంటా [more]

వైసీపీ గెలుపుపై బెట్టింగ్ ఇక్కడ ..?

19/10/2018,12:00 సా.

ఆయన అక్కడ రెండు విడతలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పేరు కేఎస్ఎన్ రాజు. టీడీపీలో రూరల్ జిల్లాలో చక్రం తిప్పుతున్న నాయకుడు. సొంత సీటులో సామాజికవర్గం బలం పెద్దగా లేకపోయినా కాపుల మద్దతుతో నెగ్గుకువస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పట్ల జనాలకు మొహం మొత్తిందని [more]

జగన్ ఈ నేతను పక్కన పెట్టేశారా…!!

19/10/2018,10:30 ఉద.

ఆయన మాజీ ఎమ్మెల్యే. రెండు పర్యాయాలు కాంగ్రెస్, వైసీపీల నుంచి నెగ్గిన చరిత్ర ఉన్న నాయకుడు. పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తారని పేరుంది. 2014 ఎన్నికల్లో అమలాపురం ఎంపీ సీటుకు వైసీపీ నుంచి పోటీకి దిగి ఓడిపోయిన ఆయన తిరిగి పాయకరావుపేట నుంచే తన గెలుపు వ్యూహాలను రచించుకుంటున్నారు. ఆయనే [more]

1 2 3 4 5 9