సుబ్బరామన్న సుడి తిరుగుతుందా… !!

08/11/2018,08:00 సా.

విశాఖ పార్లమెంట్ సీటుకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం నుంచి ఉత్తరాంధ్ర టైగర్ ద్రోణం రాజు సత్యనారాయణ, రాజకీయ దిగ్గజం భాట్టం శ్రీరామమూర్తి వంటి వారు ఎంపీలుగా పనిచేసిన స్థానం ఇది. అటువంటి స్థానం మూడు దశాబ్దాలుగా వలస జిల్లాల నేతల పరమైంది. [more]

ఆ సామాజిక వర్గం ఎటువైపో !!

08/11/2018,06:00 సా.

రాజకీయ పార్టీలకు గెలుపు ముఖ్యం. అందుకోసం వారు అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తారు. అందులో మొట్ట మొదటిది కులపరమైన సమీకరణలు. ఎక్కడ ఏ కులం బలంగా ఉంది. ఆ కులం ఓట్లు ఎలా తీసుకోవాలి అన్న అంశంపైనే రాజకీయ పార్టీలో ఆలోచనలు ఉంటాయి. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో [more]

అఖిల దెబ్బకు విలవిల… !!

07/11/2018,03:00 సా.

ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖ ఉంది. పైగా సహజసిధ్ధమైన అందాలతో అలరారుతోంది. విభజన తరువాత విశాఖకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని అంతా భావించారు. అయితే అయిదేళ్ళు గడుస్తున్నా ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదు, విశాఖను పర్యాటక హబ్ గా చేస్తామని, సినిమా రాజధానిని చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు [more]

నేను లోకల్ అంటున్న పవన్….!!!

04/11/2018,12:00 సా.

విశాఖ జిల్లాలో రాజకీయం అంతా వలస నేతలదే. అది అధికార టీడీపీ అయినా విపక్ష వైసీపీ అయినా నాయకుడు బయట జిల్లా వాసే అవుతున్నాడు. విశాఖ మహా నగరం కాబట్టి వ్యాపారం నిమిత్తం ఇక్కడకు వచ్చిన వారు తదనంతర కాలంలో రాజకీయవేత్తలుగా అవతారం ఎత్తుతున్నారు. అర్ధబలం చూసుకుంటున్న రాజకీయ [more]

డౌట్ లేదు…అది వైసీపీదే..!!

04/11/2018,07:00 ఉద.

నర్శీపట్నం అసెంబ్లీ సీటు వైసీపీదేనా. అంటే నేతలు డౌట్ లేదంటున్నారు. 2014 ఎన్నికల్లోనే గెలుపు సాధించాల్సింది తృటిలో తప్పిపోయింది. ఈసారి మాత్రం చాలెంజ్ చేసి మరీ గెలుస్తామని చెబుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా నర్శీపట్నం టీడీపీ, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి గుప్పిట్లో పడి నలిగిపోయిందని చెబుతున్నారు. ఈసారి ఆ చెర [more]

వైసీపీ అభ్యర్ధిగా ఓ డాక్టర్….విక్టరీ ష్యూర్ అట….!!!

31/10/2018,07:00 ఉద.

వైసీపీకి విశాఖ జిల్లా పాయకరావుపేటలో మంచి పట్టు ఉంది. 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆ పర్టీ తరఫున గొల్ల బాబూరావు బంపర్ మెజారిటీతో గెలిచారు. 2014లో తిరిగి ఆయనకే టికెట్ ఇస్తే గెలిచేవారు కానీ అమలాపురం ఎంపీగా పంపడంతో అక్కడా, ఇక్కడా కూడా వైసీపీ పరాజయం పాలు [more]

అనితకు ఎన్నికల గండం తప్పదా…?

29/10/2018,08:00 సా.

వంగ‌లపూడి అనిత‌. విశాఖ‌జిల్లా పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే. క‌దిలిస్తే.. క‌న్నీరు పెట్టుకునే ఎమ్మెల్యేగా ఆమె గుర్తింపు పొందారు. ఎస్సీ నియోజ‌వ‌క‌ర్గంమైన పాయ‌క‌రావుపేట టీడీపీకి కంచుకోట‌. 1989 ఎన్నిక‌ల నుంచి 2014 వ‌ర‌కు ఒక్క సారి త‌ప్ప మిగిలిన అన్ని సార్లూ.. టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వ‌స్తున్నారు. 2009లో జ‌రిగిన [more]

అయ్యన్న అందుకేనా అలా…. !!

28/10/2018,06:00 సా.

తెలుగుదేశం రాజకీయాల్లో సీనియర్ నాయకునిగా మంత్రిగా ఉన్నా చింతకాయల అయ్యన్నపాత్రుడు హవా ఈ మధ్యన బాగా తగ్గుతోంది అంటున్నారు. పార్టీలో ఓ వెలుగు వెలిగిన మంత్రి గారు ఇపుడు పక్కకు పోయారని గట్టిగా వినిపిస్తోంది. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో గ్యాప్ ఏర్పడిందని కూడా అంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే [more]

టీడీపీకి షాకులు మీద షాకులే… !!

28/10/2018,04:30 సా.

ఈ మధ్య కాలంలో విశాఖ, టీడీపీ న్యూస్ లో బాగా నలుగుతున్నాయి. ఏ నగరంతోనూ లేని బంధం విశాఖతో ఉందని చెప్పుకునే చంద్రబాబుకు విశాఖ తనదైన శైలిలో షాకులు ఇస్తోంది. దాంతో ఉలిక్కిపడడం పసుపు పార్టీ వంతవుతోంది. సరిగ్గా నెల రోజుల నుంచి విశాఖ పేరు వింటేనే టీడీపీ [more]

ఆమె దీవించింది…ఇక విజయమేనా !!

28/10/2018,03:00 సా.

తెలుగుదేశం పార్టీకి టెక్నాలజీకి మధ్య అవినాభావ సంబంధం ఏదో ఉంది అన్నీ తానే కనిపెట్టానంటూ చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు. హై టెక్ సీఎం గా ఆయన అప్పట్లో పేరు సంపాదించుకున్నారు కూడా. విశాఖ వేదికగా ఇపుడు అనేక అంతర్జాతీయ సాంకేతిక సదస్సులు కూడా పెడుతున్నారు. గత ఏడాది [more]

1 2