సైకిల్ పార్టీలో కంగారు… ఎవరికి నష్టం…!!

16/04/2019,03:00 సా.

ఆయన జేడీ లక్ష్మీ నారాయణగా జనాలకు పరిచయం. చివరి నిముషంలో జనసేన నుంచి విశాఖలో పోటీ చేశారు. పట్టు మని పది రోజులు కూడా ప్రచారం చేయలేదు. కానీ పోలింగ్ అనంతరం ఆయన వైపు గాలి బలంగా వీచిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు విశాఖతో ఏ మాత్రం [more]

అన్ని పార్టీల ఓట్లు ఆయనకేనా…!

11/04/2019,12:00 సా.

విశాఖను నమ్ముకుని రాజకీయాలు చేసిన వారెవరూ నష్టపోలేదు. ఎక్కడ నుంచి వచ్చినా అదరించి పదవిచ్చి పంపించడం విశాఖ వాసులు అలవాటు చేసుకున్నారు. గత ముప్పయ్యేళ్ళుగా ఈ వ్యవహారం ఓ ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. ఇక అదే వరసలో ఈసారి విశాఖకు వచ్చిన వారు మాజీ జేడీ వి.వి. లక్ష్మీ [more]

అల్లుడిగారిని రఫ్ఫాడించేస్తున్నారటగా…!!

26/03/2019,07:00 సా.

విశాఖలో ఈసారి ఎంపీ అభ్యర్ధులో ఒకరు తప్ప అంతా కొత్త వారే బరిలో దిగుతున్నారు. బీజేపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ, టీడీపీ నుంచి దివంగత ఎంపీ మూర్తి గారి మనవడు, నందమూరి బాలకృష్ణ శ్రీ [more]

చిన్నమ్మ ఇలా గట్టెక్కుతారన్నమాట…!!

24/03/2019,08:00 సా.

విశాఖ పార్లమెంట్ కు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ ఎంపిక చేసింది. ఇక్కడ నుంచి 2009 ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి గెలిచిన పురంధేశ్వరి ఆ తరువాత కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపీ విశాఖ జిల్లాలో అన్ని విధాలుగా దెబ్బతింది. 2014 [more]

ఆ… ముగ్గురూ సెట్ అయిపోయారు…!!

17/02/2019,04:30 సా.

విశాఖ జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్ధులు రెడీ అయిపోయారు. జిల్లాలో ఉన్న మూడు లోక్ సభ సీట్లకు గాను ఆ పార్టీ అభ్యర్ధులను ఎంపిక చేసిందని అంటున్నారు. దాంతో కీలకమైన పార్లమెంట్ ఎన్నికలకు పసుపు పార్టీ సర్వ శక్తులు సమకూర్చుకుని సిధ్ధంగా ఉందని చెబుతున్నారు. విశాఖ ఎంపీ సీటును [more]

వైసీపీ ట్రెండ్ మార్చేసింది… !!

18/01/2019,08:00 సా.

ప్రతి ఎన్నికకూ ప్రచార సరళి మారుతోంది. జనాల తెలివి కూడా ఎప్పటికపుడు పెరగడంతో వారిని ఆకట్టుకోవడానికి నాయకులు కూడా కొత్త ఎత్తులు వేయాల్సివస్తోంది. సంప్రదాయ పద్ధతుల్లో ప్రచారం చేస్తే ఇప్పటి జనం స్పందించడం లేదు సరి కదా తిప్పికొడుతున్నారు. దాంతో నాయకులు కూడా ట్రెండ్ ని బట్టి నడవాలనుకుంటున్నారు. [more]

సుబ్బరామన్న సుడి తిరుగుతుందా… !!

08/11/2018,08:00 సా.

విశాఖ పార్లమెంట్ సీటుకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం నుంచి ఉత్తరాంధ్ర టైగర్ ద్రోణం రాజు సత్యనారాయణ, రాజకీయ దిగ్గజం భాట్టం శ్రీరామమూర్తి వంటి వారు ఎంపీలుగా పనిచేసిన స్థానం ఇది. అటువంటి స్థానం మూడు దశాబ్దాలుగా వలస జిల్లాల నేతల పరమైంది. [more]