జేడీ.. యాక్టింగ్ ఎంపీ…!!

23/04/2019,12:00 సా.

విశాఖ ఎంపీ సీటుకు ఎన్నికలు అయిపోయాయి. ప్రధానంగా అయిదుగురు పోటీ చేశారు. ఇందులో గెలుపు గుర్రం జేడీ లక్ష్మీనారాయణ అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆయన వ్యక్తిగత ఇమేజ్ తో పాటు, జనసేన అభిమానులు, యువత, విశాఖలోని మేధావులు, విద్యావంతులు అంతా కలసి జై జేడీ అన్నారని పోస్ట్ [more]

నిన్ను వదలి నేను పోలేనులే… ఇది నిజములే…..!!

02/04/2019,01:30 సా.

విశాఖ వలసపక్షులకు నిలయం అన్నది అందరికీ తెలిసిందే. ఎన్నికల సీజన్ వస్తే చాలు ఎక్కడలేని పక్షులన్నీ ఇటువైపు వచ్చి వాలిపోతాయి. ఇపుడు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి వచ్చిపడ్డాయి. దాంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులంతా పోటీకి దిగిపోయారు. ఇక నాన్ లోకల్ అన్న నినాదం బాగా [more]

ఎన్ఐఏ దూకుడుకు వణుకు మొదలైందా …?

20/01/2019,10:30 ఉద.

మాకు సంబంధం ఏమిటి ? ఎయిర్ పోర్ట్ మా పరిధిలో ఉండదు. కేసు దర్యాప్తు వారే చేయాలి అని జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే కేసులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ఆయన అనుకున్నట్లే కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ ఎంటర్ అయ్యింది. అంతే ఇప్పుడు ప్రభుత్వం [more]

శ్రీనివాస్ ఎన్ఐఏకు ఏం చెప్పాడంటే…?

18/01/2019,08:29 ఉద.

జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ ఆరు రోజుల విచారణలో ఎన్ఐఏ కు ఒకే సమాధానమిచ్చాడు. జగన్ పై దాడి చేస్తే అతనికి సానుభూతి పెరిగి వచ్చే ఎన్నికల్లో సిఎం అవుతాడన్న ఉద్దేశ్యంతోనే అలా చేసినట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు. ఎన్ ఐఏ అధికారులు విడివిడిగా అనేకరకాలుగా ప్రశ్నించినా [more]

అంతా అయిపోయినట్లే…!!

10/01/2019,08:00 సా.

వచ్చే ఎన్నికల్లో ఏ పొత్తులూ పొడుపులూ లేవని తేలిపోవడంతో బీజేపీ మొత్తం అన్ని సీట్లకు పోటీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటిస్తోంది. ఆ పార్టీకి ఉత్తరాంధ్ర జిల్లాలోచూస్తే ఒక్క విశాఖ సిటీలోనే కాస్తాంత పట్టు ఉంది. ఎపుడో 80 దశకంలో బీజేపీ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ని గెలుచుకుంది. ఆ తరువాత [more]

నిగ్గదీసి అడుగుతున్నారే…!!

10/01/2019,10:30 ఉద.

ఎన్నికల ముందు జన్మభూమి పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలోకి వచ్చారు. దాంతో ఇపుడు ప్రజలు వారికి అసలైన సంక్రాంతి పండుగను చూపిస్తున్నారు. ఇన్నాళ్ళూ తన సమస్యల కోసం ఇళ్ళ చుట్టూ తిరిగినా పట్టించుకోని నయా ప్రభువులు ఇపుడు తమ ఏరియాలకే వచ్చి అన్నీ పరిష్కరిస్తామని అనడంతో ప్రజలు ఏకంగా [more]

పెత్తనం వారిదేనట… !!

07/01/2019,03:00 సా.

ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇంతకాలం ఏం చేసినా పర్వాలేదు, ఇపుడు మాత్రం జనంలో ఉండాలి. వారి కరుణా కటాక్షాలు సంపాదించాలి. ఎందుచేతనంటే ఓట్లు వేసేది వాళ్ళే కాబట్టి, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఈ యావ ఇపుడు బాగా పట్టుకుంది. ప్రతీ దాంట్లోనూ మేమున్నామని జొరబడిపోతున్నారు. ఆఖరుకు ప్రతీ ఏడాది [more]

జగన్ కేసులో….?

05/01/2019,09:59 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విచారించేందుకు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖపట్నం చేరకున్న ఎన్ఐఏ అధికారులు కేసు వివరాలను, ఆధారాలను అప్పగించాలని స్థానిక పోలీసులను కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తాము వివరాలు [more]

జగన్ విష‍యంలో క్లియర్ అయిందా….!!

24/12/2018,09:00 ఉద.

అది విశాఖ తీరం. అన్ని కులాలకు, మతాలు కడుపులో పెట్టుకున్న ఎపి ఆర్ధిక నగరం. ఆ నగరానికి విచ్చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కెసిఆర్. ఆయనకు ఊహించని స్థాయిలో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు కావడం తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశం గా మారింది. ఎయిర్ పోర్ట్ నుంచి చిన్నముషిటివాడ వరకు [more]

విశాఖలో కేసీఆర్ అడుగుపెట్టగానే….!!

23/12/2018,01:13 సా.

విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఘన స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్ పోర్టులో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఏపీలోని ఆయన అభిమానులు పెద్దయెత్తున ఎయిర్ పోర్టుకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ తన కుటుంబ [more]

1 2 3 8