విశాఖపట్నం బరిలో పురందేశ్వరి

21/03/2019,07:38 సా.

భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. విశాఖపట్నం నుంచి మాజీ కేంద్రమంత్ర దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేయనున్నారు. నరసరావుపేట నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉండనున్నారు. గుంటూరు – జయప్రకాశ్ అనంతపురం – చిరంజీవిరెడ్డి ఏలూరు – చిన్నం రామకోటయ్య [more]

తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బాబు తప్పుడు ప్రచారం

01/03/2019,08:09 సా.

విశాఖకు రైల్వే జోన్ కావాలని ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను ఎన్డీఏ నిజం చేసిందని, రైల్వే జోన్ వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ… తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు [more]

హరీ హరీ.. టికెట్ కి దారేదీ..!?

11/02/2019,03:00 సా.

విశాఖకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి ఇపుడు రాజకీయంగా అంత ప్రభావవంతంగా లేదు ప్రధాన పార్టీల తలుపులు అన్నీ తట్టినా పిలుపు రాక అలసిపోయిన ఈ నాయకుడు ఇపుడు టీడీపీ మాత్రమే శరణ్యం అనుకుంటున్నారు. అయితే టీడీపీలో కూడా ఆయన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో [more]

రైల్వే జోన్ పై బీజేపీ కొత్త ఎత్తుగడ..!

07/02/2019,10:30 సా.

ఓ వైపు కేంద్రంలో బీజేపీ పదవీకాలం పూర్తవుతోంది. మరోవైపు విశాఖ ఎంపీ హరిబాబు పదవీ కాలం కూడా రోజులకు వచ్చేసింది. అయిదేళ్ల పాలనలో రైల్వే జోన్ గురించి పెద్దగా పోరాడింది లేదు సాధించింది లేదు. కానీ ఇపుడు మాత్రం ఇంకా కమలనాధులు ఊరిస్తూనే ఉన్నారు. ఓ వైపు ఓటాన్ [more]

జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ నోటీసులు

16/01/2019,12:19 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ ధర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదో రోజు నిందితుడు శ్రీనివాసరావును విచారిస్తోంది. న్యాయవాది సమక్షంలో శ్రీనివాసరావును హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా శ్రీనివాసరావు రాసిన లేఖపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ఇవాళ లేఖ రాయడానికి శ్రీనివాసరావుకి సహకరించిన మహిళను [more]

ఆ వైసీపీ ఎమ్మెల్యే దశ తిరిగిందా…!

12/01/2019,06:00 ఉద.

రాజకీయాల్లో నమ్మకం, నిజాయతీ అన్న పదాలకు అర్ధాలు మారిపోతున్న రోజులివి. పదవులు కావాలంటే ఫిరాయించాలి. నమ్మించి గొంతు కోయాలి. మరి అటువంటివి లేకుండానే రాజకీయాల్లో రాణించవచ్చునని కొంతమంది మాత్రమే నిరూపించగలరు, అటువంటి వారిలో విశాఖ జిల్లా మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే ఒకరు. ఆయన విశాఖ నుంచి 2014 ఎన్నికల్లో [more]

కొణతాల రూట్… డేట్… ఫిక్సయ్యింది..!!

11/01/2019,11:59 సా.

ఎట్టకేలకు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ సైకిలెక్కుతున్నారు. ఇందుకు ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఈ నెల 18న ఆయన పార్టీలో చేరుతారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించిందని కూడా అంటున్నారు. ఈ మధ్యన జరిగిన [more]

జగన్ పై హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్

08/01/2019,03:57 సా.

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, తమకు ఆంద్రప్రదేశ్ పోలీసులు సహకరించడం లేదని, కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్పించాలని కోరుతూ ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల [more]

ఉత్సాహం ఉన్న వారంతా వైజాగ్ రండి

25/12/2018,06:08 సా.

రాష్ట్రంలో తమ పార్టీ ఒక్కటే బడుగుల పార్టీ అని, మిగతా పార్టీలన్నీ కుటుంబ, కుల పార్టీలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, అన్నింటా తామే నెంబర్ వన్ అంటున్నారని, అయితే క్రైమ్ లో మాత్రమే [more]

బ్రేకింగ్ : హైదరాబాద్ లో ముగ్గురు మావోల అరెస్ట్

25/12/2018,12:24 సా.

హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టులను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో హైదరాబాద్ లోని మౌలాలిలో నివసిస్తున్న వీరిని మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండటం గమనార్హం. ఆత్మకూరు అన్నపూర్ణ, ఆత్మకూరు అనూషతో పాటు కొర్రా కామూశ్వరరావును [more]

1 2 3 7